VOLUNTEER APPLICATIONS
2.99K subscribers
1.64K photos
337 videos
1.25K files
3.52K links
☄️ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు వాలంటీర్లుకు సంబంధించిన‌ అన్ని రకాల...
📲 లేటెస్ట్ మొబైల్ అప్లికేషన్లు;
📋 దరఖాస్తు పత్రములు;
🔎 ముఖ్యమైన వెబ్సైట్ లింక్స్ ను మీకందరికీ ఒకే చోట అందుబాటులో ఉంచుటయే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉదేశ్యం:

⚡మీతోటి వాలంటీర్స్ కి షేర్ చేయండి⚡
Download Telegram
*//28,29 తేదీల్లో జగనన్న విదేశీ విద్యాదీవెన కౌన్సెలింగ్//*

☛ జగనన్నవిదేశీ విద్యా దీవెన పథకం కోసం దరఖాస్తు చేసుకున్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల విద్యార్థులకు ఈనెల 28,29 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వ హించనున్నట్లుకాపు కార్పొ రేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జి.రేఖారాణి తెలిపారు.

☛ 28న ఇండియా లో ఉన్న విద్యార్థులు, 29 ఆగస్ట్ 2022 తరువాత విదేశాలకు వెళ్ళిన విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు, సంబంధిత ధ్రువ పత్రాలతో ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాల యానికి హాజరు కావాల్సిందిగా సూచించారు.

☛ ఈ పథకం లో నిర్ణీత ప్రక్రియ ద్వారా ఎంపిక చేయబడిన అభ్యర్థులకు యూనివర్సిటీ ఫీజును బట్టి రూ.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆమె తెలిపారు.

☛ సందేహాలు, వివరాల కోసం 6305159559, 6305448393 నెంబర్లను సంప్రదిం చాల్సిందిగా సూచించారు.
👍4👏1
*Volunteers Regular Honorarium Bill are in CFMS Intray*
Biometrics pending data civil supplies.csv
8.7 MB
*Biometrics pending data civil supplies.csv*

‼️Please find the data received from Civil supplies department where biometrics updation of the citizen is pending.

inform the citizens to visit near by secretariat with Aadhar center and to update Biometrics.
// YSR Pension Kanuka //

🔰 Gummy Fingerprints Authentication Verification @issues

🔴1.Few Devices Subscription /Support Validity Over.

☑️Remarks :: User need to renewal the Device subscription for the usage. (We spoke to UIDAI on these issues today and they have confirmed that, ‼️User can use any Device for the authentication‼️).

🟢💥2.  Few Old Devices are not working.

☑️ Remarks :: Now user can use any Device.(We spoke to UIDAI on these issues today and they have confirmed that, User can use any Device for the authentication).

🟢💥3. Used other Department Devices now they are not available.

‼️☑️Remarks :: Now user can use any Device (We spoke to UIDAI on these issues today and they have confirmed that, User can use any Device for the authentication).

🔴4. After Verification/Authentication showing as Authentication Failed.

☑️Remarks :: Now issue has been resolved.

🟢💥5. No finger Scanner support available (Working YSRPK APP with the same scanner).

☑️Remarks : Now user can use any Device (We spoke to UIDAI on these issues today and they have confirmed that, User can use any Device for the authentication).

🔴6.Beneficiary updation failed, Biometric Mismatch (300),120 errors.

☑️Remarks :: This response is from UIDAI and user need to place the finger properly.

🟣7. Verification Completed and successful, still showing not completed.
 
☑️Remarks : Issue resolved.

🔴8. Arntek Device not working.

☑️Remarks :: Issue resolved by providing updated APK.

🔴9. Sometimes APP closes automatically even though uninstalling the current APP and  installing again.

☑️Remarks :: User need to check the Device connectivity to the Mobile (We spoke with few users regarding this issue and issue has been resolved).

🔴10. Abstract Report Not available.

☑️Remarks :: Report being shared through offline for every 6 Hrs and report will be enabled in portal on priority basis.
👍7
🎓 *JVD 4వ విడత కి సంబందించి అన్నీ అర్హతలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది students names BOP app నందు eKYC verification కి రాలేదు?*
                      👇
‼️ *ఇటువంటి students names , eKYC కొరకు BOP app లో tomorrow add చేయడం జరుగుతుంది.*
👍3
*GSWS Department has informed that all Finger Print Devices RD Services "renewal completed."*
JAGANANNA SMART TOWNSHIP.jpg
224.3 KB
*అతి తక్కువ ధరలకే అమరావతి టౌన్ షిప్ ప్లాట్లు*
👆
రాష్ట్ర ప్రజలకు ఏపీ సీ ఆర్ డీ ఏ బంపర్ ఆఫర్. తాడేపల్లి -మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోని అమరావతి టౌన్ షిప్ లో అమ్మకానికి 267 ప్లాట్లు. సరసమైన ధర క్లియర్ టైటిల్, ఎయిమ్స్, ఎన్నారై హాస్పిటల్స్ కి సమీపంలో. స్టాంప్ డ్యూటీ మీద 40% తగ్గింపు. చదరపు గజం కేవలం ₹17,499 మాత్రమే. వివరాలకు migapdtcp.ap.gov.in చూడండి.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍1
*ముఖ్య గమనిక*#APSFC
👍3
‼️ *BOP* | *YSR చేయూత* | *NO DATA* ISSUE RESOLVED IN వైస్సార్ చేయూత TESTIMONIALS OPTION
■ *డాష్బోర్డ్* - https://bit.ly/VolunteerTestimonialsDashboard
✅ Pls check..
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక  :*

🆕  *Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.92 వెర్షన్ కు ఈ రోజు 27-10-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.92*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
                     👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]

◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
                     👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍3
Vizianagaram_Volunteer.jpg
214.5 KB
స్నేహితుణ్ని హతమార్చిన వాలంటీరు | రైలు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం👆
👍3
డియర్ DA/ WEDPS,

ముఖ్య గమనిక

ఈ నెల 28 & 29 తేదీల్లో డిజిటల్ సేవ పోర్టల్ లాగిన్ రోజు సందర్బంగా ప్రతి ఒక్క DA/WEDPS కింద తెలిపిన సర్వీసుల్లో కనీసం 5 ట్రాన్సక్షన్స్ చేయవలసిందిగా తెలియచేస్తున్నాము. లేకపోతే మీ డిజిటల్ సేవ లాగిన్ De-Activation లో వెళ్లే ప్రమాదం ఉంది.

మీకు డిజిటల్ సేవ పోర్టల్ కు సంబంధించి ఏమన్నా ఇబ్బందులుంటే వెంటనే మీ జిల్లా CSC మేనేజర్ ని సంప్రదించగలరు
.
👍6
‼️ *వాలంటీర్ల గమనిక :*

తేదీ 28-10-2022 సమాచారం :

*తేదీ 17 అక్టోబర్ కన్నా ముందు దరఖాస్తు చేసిన రైస్ కార్డులు అన్ని కూడా VRO లాగిన్ నుంచి MRO లాగిన్ కు ఫార్వర్డ్ అవ్వటం లేదు. ఆ అప్లికేషన్ లు మరలా eKYC కొరకు వాలంటీర్ల GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ కు పుష్ చేయటం జరిగింది.వాటి eKYC పూర్తి చెయ్యగలరు*
👍3
🎓 *Sir, for JVD 5 Step verification which is displaying in Navasakam login....*Last date pls sir*

:: *Reply from GSWS* ::
👇
As per G.O Ms.No.18, verification of #JVD application shall be completed within 07 working days after the application is displayed in nava sakam login of WEA/WEDPS.
🔥 *YSR EBC NESTHAM 2022-23 OLD ELIGIBLE BENEFICIARYS DATA ENBALED IN WEA/WWDS NBM LOGIN* #EBCNestham
#EBCNestham 2022-23

◾️ *ఈబీసీ అప్లికేషన్ ఫారం*
◾️ *ఈబీసీ wea /wwds ఫీల్డ్ వేరఫికేషన్ ఫారం*
👇
[ http://bit.ly/EBC-Nestham2022-23 ]
1.5v-YSR Bima eKYC WEA.apk
7.4 MB
‼️ *YSR BIMA eKYC WEA /WWDS App 1.05v*
👇
[ https://bit.ly/3SPexgm ]

‼️ "Funeral Charges 10k Conformation Purpose".
👍3
☎️ *ఆయుష్మాన్ భారత్ (PMJAY) కార్డ్స్ టెక్నికల్ ఇష్యూష్ కాంటాక్ట్_వాట్సాప్ నెంబర్* - 7901092784
EBC Nestham last year Beneficiaries Verification_User manual.pdf
2 MB
◾️ *యూజర్ మాన్యువల్ - గత సంవత్సరం లబ్ధిదారులకు NBM లాగిన్ లో చేయు విధానం*
                    👇
[ http://bit.ly/EBC-Nestham2022-23 ] #EBCNestham
👍1