VOLUNTEER APPLICATIONS
2.99K subscribers
1.64K photos
337 videos
1.25K files
3.52K links
☄️ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు వాలంటీర్లుకు సంబంధించిన‌ అన్ని రకాల...
📲 లేటెస్ట్ మొబైల్ అప్లికేషన్లు;
📋 దరఖాస్తు పత్రములు;
🔎 ముఖ్యమైన వెబ్సైట్ లింక్స్ ను మీకందరికీ ఒకే చోట అందుబాటులో ఉంచుటయే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉదేశ్యం:

⚡మీతోటి వాలంటీర్స్ కి షేర్ చేయండి⚡
Download Telegram
*//YSR BIMA//*

☛ CLAIM SEARCH OPTION -->2022-2023 YEAR ENBALED

☛
ఈ ఆప్షన్ ద్వారా 2022-2023 లో వాలంటీర్ ఏ రోజున POLICY HOLDER కు బీమా సర్వే చేశారో తెలుసుకోవచ్చు
👇
[ https://ysrbima.ap.gov.in/new/SearchStatus.aspx ]
👏3👍2
☛ ఈ 6.16 లక్షల ఉద్యోగాల్లోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో 2,60,867 మంది వలంటీర్లగా సేవలందిస్తున్నారు.
☛ 50 ఇళ్లకు ఒక వలంటీర్ గా పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రజలకు తోడుగా ఉంటున్నారు.
✂ 𝑺𝒐𝒖𝒓𝒄𝒆 : 𝐒𝐚𝐤𝐬𝐡𝐢 20.09.2022 𝐏𝐚𝐩𝐞𝐫
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍6🔥2
*డిలీట్ మెంబెర్ రైస్ కార్డ్స్ విర్వో లాగిన్ నుండి ఫార్వర్డ్ అవుతున్నాయి గమనించగలరు*
👍3
4th-Camp.pdf
68.2 KB
*సెప్టెంబర్ 27&28 న ఆధార్ స్పెషల్ డ్రైవ్.పూర్తి సమాచారం :*👆
👍5
Dear All

☛ చేయూత 2022-23 పథకానికి సంబందించి eKYC complete అయ్యి, లబ్ధిదారులు live లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది లబ్దిదారుల పేర్లు కూడా "లబ్దిదారుని మరణం" అనే reason తో Final Ineligible list లో వచ్చాయి.

☛ ఇటువంటి లబ్ధిదారులు పేర్లు Final Ineligible list నుంచి "Eligible list" లోకి add చేయడం జరిగింది.

╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍3
*//సెప్టెంబర్ 27&28 న ఆధార్ స్పెషల్ డ్రైవ్//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆదేశాల మేరకు ఆధార్ సెంటర్ కలిగిన సచివాలయాలలో ఇప్పటివరకు మూడుసార్లు క్యాంపు నిర్వహించి ఆధార్ సేవలు అందించడం జరుగుతున్నది. మరలా 4వ స్పెషల్ క్యాంపు 27-9-2022 మరియు 28-9-2022న సచివాలయాలకు దగ్గరలో ఉన్న పాఠశాలలో ఆధార్ సర్వీసులు ఇవ్వడం జరుగుతుంది.

తేదీ 27 మరియు 28 సెప్టెంబర్ 2022న ఆధారు సర్వీసులు గల సచివాలయాలలో పనిచేయుచున్న DA/WEDS వారు ఆధారు నమోదు కిట్టులను దగ్గరలో ఉన్న పాఠశాలకు తీసుకొని వెళ్లి ఆ రెండు రోజులు ఆధారం సర్వీసులు ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు అందించవలెను. ఆ రెండు రోజులలో సచివాలయంలో DA/WEDS వారు అందించే సర్వీస్ లకు ఆటంకం కలగకుండా మిగతా సచివాలయ సిబ్బందిని IN-Charge గా వెయ్యవలసిందిగా MPDO/MC గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ వారు ఆదేశించి ఉన్నారు.

తేదీ 27 మరియు 28 సెప్టెంబర్ 2022న జరిగే ఆధార్ స్పెషల్ క్యాంపుకు సంబంధించి లోకల్ టీవీ ఛానల్ ద్వారా వాలంటీర్ల ద్వారా స్కూలు టీచర్ల ద్వారా మరియు ఇతర మాధ్యమాల ద్వారా అందరికీ తెలియజేసి పాఠశాల విద్యార్థుల Mandatory Biometric Update (Free Charge)  100% పూర్తి అయ్యేలా చూడవలెను. తమ పాఠశాలలో విద్యార్థుల అందరి Mandatory Biometric Update 100% అయ్యేలా చూసుకోవడం సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ వారి బాధ్యత.

*//వివిధ ఉద్యోగుల విధులు మరియు బాధ్యతలు//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
1. *వాలంటీర్లు* : ఆధార్ స్పెషల్ క్యాంపుకు సంబంధించి అందరికీ తెలియజేయడం.

2. *DA/ WEDS* : పాఠశాలకు ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్లను తీసుకువెళ్లి సెటప్ చేసి Sync & GPS Coordinates లను ఆధార్ నమోదు చేయవలెను.

3. *HM* : తమ పాఠశాల పరిధిలో Mandatory Biometric Update పెండింగ్ ఉన్న వారిని గుర్తించి వారి అందరికీ 100% పూర్తి అయ్యేలా చూడడం.

4. *PS/ WAS* : DA/WEDS వారికి ఆధార్ నమోదులో సపోర్టుగా ఉంటూ సహాయం కొరకు వాలంటీర్లను కేటాయించడం మరియు అవసరమైన స్టేషనరీ సామాగ్రిని సమకూర్చాలి.

5. *Mahila Police / Other Functionary* : పాఠశాల విద్యార్థులు సబ్మిట్ చేసే డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేయాలి.

6. *MPDO/ MC* : తమ పరిధిలో జరుగుతున్న ఆధార్ స్పెషల్ క్యాంపు విజయవంతంగా పూర్తి అయ్యేలా పర్యవేక్షణ చేయాలి.

7. *DLDO* : తమ డివిజన్ పరిధిలో ఆధార్ స్పెషల్ క్యాంపు విజయవంతంగా పూర్తి చేసి ఆ రిపోర్టును జిల్లా కలెక్టర్ వారికి అందించవలెను.

8. *District GSWS Incharge Officer’s / DEO* : జిల్లా పరిధిలో ఆధార్ స్పెషల్ క్యాంపు విజయవంతంగా పూర్తి చేసేలా చూడటం మరియు రిపోర్టును జిల్లా కలెక్టర్ వారికి అందించటం.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍8👏1
Spl CS housing & GSWS will conduct a Tc With all engineering assistant and ward amenities secretaries on 23-09-2022. @11:00 AM.
Subjects :
1. Progress of housing
2. Updation of EA app
3. Pmay gramin registration
YSR CHEYUTHA 2022-23

Dear All.

☑️ Wherever "AGE" related issues are there, Please raise grievance.

☑️ This type of issues we will clear next week.
👍1
*వరుసగా మూడో ఏడాది "వైఎస్సార్ చేయూత"*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,949.44 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు చిత్తూరు జిల్లా కుప్పంలో బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న సీఎం జగన్.

☛ 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల SC, ST, BC, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్‌ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున వరుసగా 4 ఏళ్లలో మొత్తం రూ.75వేలు ఆర్ధిక సాయం

☛ నేడు అందింస్తున్న సాయంతో కలిపి ఇప్పటి వరకు #YSRCheyutha ద్వారా జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,110.62 కోట్లు..
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍6
*//VAA/VHA/VSA//*

*E-CROP UPDATE ::*

💢*Attention*💢

Morning, upload to server for crop booking records shall be disabled from 10 am to 7 pm to maintain server load balancing by NIC .Hence to login  before 10 am for crop booking and continue crop booking in Offline till evening and upload to the server in the evening. The VAA/VRO authentication and e kyc to be continued .
◾️ *వైస్సార్ చేయూత 3వ విడత లాంచింగ్ ప్రోగ్రాం | లైవ్ 11:00am - కుప్పం | 23.09.2022* ::
👇
[ https://youtu.be/Eu1ovpv5a20 ]
👍1
🔥 *వై.యస్.ఆర్ చేయూత బేసిక్/ అప్లికేషన్/పేమెంట్ వివరాలు తెలుసుకొనుటకు సంబంధించిన లింక్* ::
👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]
YSR Pension Kanuka.

Dear All... Pls note

☛ Ineligible/Reject అయిన  pensions లో ఎవరైనా eligible వున్న పెన్షనర్స్ వుంటే, అటువంటి వారికి మరి కొత్తగా "New pension" కి apply చెయ్యగలరు.

☛ Unfreez చెయ్యాల్సిన అవసరం లేదు. Direct గా కొత్త పెన్షన్ కి apply చెయ్యగలరు.

- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
👍7
‼️ *వైస్సార్ పెన్షన్ కానుక -Important Note :*

*సమస్య :*  Ineligible/Reject అయిన new pensions మరి కొత్తగా apply చెయ్యాలా? (లేదా) Reject అయిన Single women pensions కి verification option provide చేసిన విధంగా మిలిగిన ineligible అయిన pensions కి కూడా verification కి enable చేసి Eligible / Ineligible చెయ్యడానికి అవకాశం ఇస్తారా?లేదా Grievence raise చెయ్యాలా? మరియు old pensions కొన్ని family లో employee ఉన్నారనే reason తో without notice pensions stop అయ్యాయి.ఇటువంటి పెన్షన్స్ మరి కొత్తగా apply చెయ్యాలా? ( లేదా ) verification ద్వారా eligible / ineligible చెయ్యడానికి అవకాశం ఇస్తారా? లేదా Grievence raise చెయ్యాలా?

*సమాధానం:* కొత్తగా దరఖాస్తు చెయ్యాలి.
👍10❤1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
జనవరి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ పెంపు 2500 నుంచి 2750 వరకు పెంచుతున్నట్టు ప్రకటించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు
👍16
🔥 *వైయస్సార్ చేయూత కి సంబంధించి Eligible/Approved స్టేటస్ లో ఉన్న వారికి ఒకటి లేదా రెండు రోజుల్లో అమౌంట్ జమ అవుతుంది. అమౌంట్ జమ అయిన తర్వాత స్టేటస్ లో success గా మారుతుంది.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔍 *ఆధార్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి* ::
                 👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👏3
*Volunteer Regular Honorarium Bill are in CFMS Intray*
💳 *వాలంటీర్స్ ద్వారా ఆయుష్మాన్ భారత్ కార్డుల రిజిస్ట్రేషన్ మరియు పంపిణీ*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
*"ఆయుష్మాన్ భారత్ కార్డుల రిజిస్ట్రేషన్ చేయు విధానం*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేయడానికి అక్టోబర్ 5వ తారీకు లోపు లబ్ధిదారులను వాలంటీర్లు రిజిస్టర్ చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీనిలో భాగంగా వాలంటీర్లు ఆయుష్మాన్ భారత్ యాప్ ను, ఆధార్ ఫేస్ ఆర్.డి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంది. తదనంతరం వాలంటీర్లు లాగిన్ అయిన తర్వాత, సోమవారం నుంచి వారి పరిధిలోని కుటుంబాలను విజిట్ చేస్తూ లబ్ధిదారులను రిజిస్టర్ చేయవలసి ఉంది.

☛ లబ్ధిదారుల జాబితాను యూజర్ మాన్యువల్ లో పేర్కొన్న లింక్ నుంచి ముందుగా డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంది. లేదా డిజిటల్ అసిస్టెంట్ ద్వారా సదరు జాబితాను పొందవలెను.ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డు ఉండాలన్న నిబంధన లేదు. సెక్ (SECC) డేటా ప్రకారం రూపొందిన లబ్ధిదారుల జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 ☛ ఒకవేళ ఒక వాలింటర్ కు వేరే క్లస్టర్ నందు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న పుడు, మొదటిగా లాగిన్ అయిన దాని నుంచే వేరే క్లస్టర్ లబ్ధిదారులను సైతం రిజిస్టర్ చేయవచ్చును. ఎంత మంది లబ్ధిదారులు ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి విడివిడిగా ఆయుష్మాన్ భారత్ కార్డు పంపిణీ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను అక్టోబర్ 5 లోపు పూర్తి చేయ వలసిందిగా కోరడమైనది.

☛ వాలంటరీ లాగిన్ అయిన తర్వాత లబ్ధిదారులను సెర్చ్ చేసేటప్పుడు లబ్ధిదారుల జాబితాలో ఉన్న యు.హెచ్.ఐ.డి (యూనివర్సల్ హెల్త్ ఐడి) ని గుర్తించి, దానిని యాప్ లో ఫ్యామిలీ ఐ.డి గా నమోదు చేసి సెర్చ్ చేస్తే, కుటుంబ సభ్యుల వివరాలన్నీ కనబడతాయి.

☛ ఒకవేళ వాలంటీర్ కుటుంబాన్ని సందర్శించి నప్పుడు కుటుంబ సభ్యులందరూ లేకపోతే, ఎంత మంది ఉంటే అంత మంది లబ్ధిదారులను రిజిస్టర్ చేసి, తదనంతరం మిగతా సభ్యులను కవర్ చేసే అవకాశం ఉంది. అందరు పంచాయతీ కార్యదర్శులు ఈ అంశం కనబరిచి ఇచ్చిన టైం లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయుటకు తగు చర్యలు తీసుకోమని కోరడమైనది.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ మీ మొబైల్ ఆండ్రాయిడ్ వర్షన్ తప్పనిసరిగా 9 లేదా అంతకన్నా ఎక్కువ వెర్షన్ ఉపయోగం లో ఉండాలి మొదటగా మీరు మీ మొబైల్ ఫోన్లో 'ఆయుష్మాన్ భారత్ మొబైల్ అప్లికేషన్' మరియు 'ఆధార్ ఫేస్ ఐడి' అనే మొబైల్ అప్లికేషన్ లు Install చేసుకోవాలి.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ తరువాత ఆయుష్మాన్ భారత్ అప్లికేషన్ లో "NHA Data Privacy Policy" విధానానికి 'ACCEPT' పై క్లిక్ చేయాలి. వెంటనే వచ్చిన అప్లికేషన్ HOME PAGE లో LOGIN ను CLICK చేసి SELECT LANGUAGE వద్ద భాషను సెలెక్ట్ చేసుకోవాలి. లాగిన్ యాప్ వద్ద OPERATOR అని సెలెక్ట్ చేసుకొని మీ రిజిస్టర్ అయినా మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి NEXT పై క్లిక్ చేయాలి. వచ్చిన ఆరు అంకెల OTP ఎంటర్ చేసి NEXT పై క్లిక్ చేయాలి.

☛ ఒకవేళ మీ మొబైల్ నెంబర్ తో OPERATOR గా రిజిస్టర్ అవ్వడానికి అంగీకరించని పక్షంలో మీ డిజిటల్ అసిస్టెంట్ లేదా పంచాయతీ వార్డు సెక్రటరీ లాగిన్ ద్వారా ముందు మీ మొబైల్ నెంబర్ను మార్చుకోవాలి. ఆ మార్చిన నెంబర్ ను PMJAY లో మార్పు చేశాక మాత్రమే మీ ఆపరేటర్ గా రిజిస్టర్ కాగలరు. ఇప్పుడు మీరు మర్చిపోకుండా ఉండే ఒక నాలుగు అంకెల PIN ఎంటర్ చేయాలి. గమనిక ఈ నాలుగు అంకెల PIN నెంబర్ ఉపయోగించి మాత్రమే మీరు ఎప్పుడూ ఈ యాప్  వాడగలుగుతారు కావున మీరు ఈ పిన్ను గుర్తు ఉండేలా ఒక నాలుగు అంకెల నెంబర్ను ఉంచవలసిందిగా మనవి. ఇక్కడితో ఆపరేటర్ గా మీరు నమోదు అయినట్టే..
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍4🔥1

🔴 *ఆయుష్మాన్ డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డును రెండు రకాలుగా నమోదు చెయ్యవచ్చు*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
1. ఆధార్ UHID ద్వారా లబ్ధిదారులను గుర్తించి (Search by ID)

2. వారి జిల్లా, మండలం, సచివాలయం, క్లస్టర్ (Search By Village / Town)

1. *ఆధార్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి (Search by ID):*

క్రింద ఇవ్వబడిన లింకు ద్వారా మీ క్లస్టర్ ఐడి తో ఉన్న ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల వివరాలు పొందవచ్చు. 👇
[ https://egsws.ap.gov.in/AyushmanbharatData.aspx ]

తద్వారా వారి ఆధార్ ను ఉపయోగించి మీరు (Search By ID) నుండి నమోదు చేయవచ్చు నమోదు చేయవలసిన లబ్ధిదారుని ఆధార్ ఎంటర్ చేయగానే వారి కుటుంబ సభ్యుల వివరాలు వస్తాయి.

అందులో మీరు నమోదు చేసే వ్యక్తిని ఎంచుకొని ఆ వ్యక్తి వివరాల వద్ద ఉన్న AUTHENTICATE అనే బటన్ ను క్లిక్ చేసి నమోదు చేసే లబ్ధిదారుని ఆధార్ కు అతని ఫోన్ నెంబర్ లింక్ ఉందో లేదో కనుక్కొని Authorization Type లో MOBILE OTP లేదా FACE AUTHENTICATION ను ఎంచుకోవాలి.

2. *రాష్ట్రం జిల్లా మండలం సచివాలయం క్లస్టర్ (Search By Village / Town ) :*
ఈ పద్ధతి ద్వారా ముందుగా

State (రాష్ట్రము) : ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకొని

District (జిల్లా) : మీ జిల్లా

Block (మండలం) : మీ మండలం

Village ( సచివాలయం) : మీ సచివాలయం

Cluster (క్లస్టర్) : మీ వాలంటరీ క్లస్టర్ను

ఎంచుకొని 'View List' నొక్కిన వెంటనే ఆ క్లస్టర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల వివరాలు వస్తాయి. అందులో మీరు పేరు ద్వారా లబ్ధిదారుని వెతికే సౌలభ్యం ఉండటం వల్ల మీరు నమోదు చేయబోయే లబ్ధిదారుని ఆ లిస్టు నుండి వెంటనే ఎంచుకోవచ్చు అందులో మీరు నమోదు చేసే లబ్ధిదారును ఎంచుకొని పైన తెలిపిన Mobile OTP లేదా Face Authentication ప్రక్రియ ద్వారా ఈ కేవైసీ చేసే నమోదు చేయవలసి ఉంటుంది.

🔴 *పంపిణీ చేయు విధానం :*
'C
ard Delivery' నీ సెలెక్ట్ చేసుకుని లబ్ధిదారుని ఆధార్ ద్వారా కుటుంబ సభ్యుల లిస్టు వస్తాయి వచ్చిన కుటుంబ సభ్యుల వివరాలలో AUTHENTICATED అని ఉన్న లబ్ధిదారుల కార్డులు మాత్రమే పంపిణీ చేయటానికి వీలవుతుంది. కార్డులు నేరుగా లబ్ధిదారుని కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఇవ్వవచ్చు అందుకుగాను SELF, FAMILY అని రెండు OPTION లు ఉంటాయి అవి సెలెక్ట్ చేసుకోవాలి. వాటిలో లబ్ధిదారుడైతే SELF అని లేదా కుటుంబ సభ్యులైతే FAMILY అని ఎంచుకొని సబ్మిట్ క్లిక్ చేసి కార్డు తీసుకోదలిచిన వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి OTP ద్వారా కార్డు డెలివరీ చేయవలసి ఉంటుంది. "
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍7👏1