Forwarded from VOLUNTEER APPLICATIONS
🔳 YSR Pension Kanuka | నవంబర్ 2022, నెలకి సంబందించిన Pensioner's Names ( Payment Option ) మరియు Pension Amount ( Reports Option ) YSR Pension Kanuka App 2.2v నందు Update చేయడం జరిగింది.
✦ *వై.యస్.ఆర్ పెన్షన్ కానుక యాప్.(YSRPK). 2.2v ::*
👇
( *లింక్* : https://bit.ly/333L8ZO )
✦ *ఆర్.బీ.ఐ.యస్ యాప్. (RBIS). 2.9.5v ::*
👇
( *లింక్* : https://bit.ly/3Gv0JTk )

👍3
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*"Unmapped Pensioners Map To Volunteers" option re_enabled in SSPension WEA/WWDs login.*
👍2
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
1.0.1v- Integra Iris RD Service.apk
8.8 MB
*𝗜𝗥𝗜𝗦 New RD service app*
( http://bit.ly/Integra-IRIS-App1-0-1 )
( http://bit.ly/Integra-IRIS-App1-0-1 )
👍1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
‼️ *IRIS App Update :*
గ్రామ వార్డు వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగులు ఉపయోగించే ఐరిష్ స్కానర్ కు ఉపయోగ పడే మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 1.0.1 కు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు వెంటనే అప్డేట్ చేసుకోగలరు.
1) పెన్షన్ పంపిణి
2) రోజు వారి హాజరు
3) పథకాల eKYC
4) హౌస్ హోల్డ్ మాపింగ్
5) ఇతర ప్రభుత్వ పనులకు
ఐరిస్ ఆప్షన్ ఉపయోగపడుతుంది.
📱 *అప్లికేషన్ లింక్ :* 👇🏿👇🏿
[ http://bit.ly/Integra-IRIS-App1-0-1 ]

🔔 *ఈబీసీ నేస్తం 2022-23 సమాచారం :*
1. వికలాంగులు/వితంతు పెన్షన్ తీసుకునే వారు అర్హుల? - *అర్హులు*
2. పట్టణ ప్రాంతాల్లో ఎంత sft లోపు ఉన్న వారు అర్హులు ? - *1000 Sq ft లోపు ఉండాలి*
3. ఈబీసీ నేస్తం లబ్ధిదారుల వయసుకు సంబంధించి కట్ ఆఫ్ డేట్ ఎంత ? - *29.09.2022 నాటికి 45 and 60 మధ్య వయసు ఉండాలి.*
4. EBC నేస్తం వెరిఫికేషన్ చేయడానికి చివరి తేది ఎంత ? - *14.11.2022*
5. లబ్ధిదారులు వయసును ఏ తేదికు CUT OFF గా తీసుకోవాలి- *As on 31.10.2022*
6. ఈ year తో 45 year's వచ్చిన వారికి మరియు verification list లో miss అయిన వారికి కొత్తగా దరఖాస్తు చేయడానికి ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు- *Will be informed*
7 .వికలాంగులు పెన్షన్ తీసుకునే వారు అర్హుల- *Eligible*
8 .అంగన్వాడీ అయా/అంగన్వాడీ వర్కర్స్/ఆశ వర్కర్స్/ అర్హులు అవుతారా- *Ineligible*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

👍5
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
‼️ *YSR BIMA - NO POLICY PERIOD 2022-2023 - ACCIDENTAL CLIAMS :*
*Documents Upload Option Provided in WEA/WWDS Login ------> "No-Policy Claims".*
*Documents Upload Option Provided in WEA/WWDS Login ------> "No-Policy Claims".*
👍1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
IMG_20221030_070607.jpg
160.2 KB
● ఇక ఎన్నెనా సర్టిఫికెట్లు
● గ్రామ, వార్డు సచివాలయాల్లో సరికొత్త సేవలు
● పదే పదే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు
● తొలి దరఖాస్తు ఆధారంగానే తదుపరి సర్టిఫికెట్ల జారీ
● నిబంధనల ప్రకారం అవకాశం ఉన్న అన్నింటికి వర్తింపు
● వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్ల లింకు పంపేందుకు ఏర్పాట్లు

👍6
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
Degree Student's - Face App Attendance.jpg
187.4 KB
🎓 *డిగ్రీ విధ్యార్ధులకు ఫేషియల్ యాప్ అటెండన్స్ తప్పనిసరి ?!*
👍2❤1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
విద్యా_దీవెన_6_దశల_అప్లికేషన్_ఫారం.pdf
420.2 KB
JVD SIX STEP VALIDATION
👍3
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*EBC NESTHAM LAST YEAR INELIGIBLE NAMES ARE REMOVED FROM VERIFICATION LIST* #EBCNestham
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*YSR Pension Kanuka bills sent to RBI eKuber* .
● Amount will be credited in morning session.
● Please ensure withdrawal of cash by all village/ward secretariats.
● Amount will be credited in morning session.
● Please ensure withdrawal of cash by all village/ward secretariats.
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🎓 *జగనన్న విద్యా దీవెన 4th క్వార్టర్ కి సంబంధించి స్టూడెంట్ eKYC తీసుకోవడానికి ఈరోజే చివరి తేదీ. ప్రస్తుతం BOP యాప్ వర్క్ చేయడం లేదు. మధ్యాహ్నం నుంచి వర్క్ చేస్తుంది. ఇంకా ఎవరివైన పెండింగ్ ఉంటే ఈరోజు(అక్టోబర్ 31) ఈవెనింగ్ లోపు పూర్తి చేయగలరు.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
‼️ *సచివాలయం #JVD 5 దశల ధృవీకరణ*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ *𝗦𝘁𝗲𝗽 1* - కళాశాల మరియు కోర్సులో చదువుతున్నట్లు నిర్ధారణ “అవును” అయితే తదుపరి 4 దశలను కొనసాగించండి, "లేదు" అంటే సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి.
■ *𝗦𝘁𝗲𝗽 2* - తల్లి/ గార్డియన్ బ్యాంక్ ఖాతా వివరాలు ధృవీకరణ తల్లి/ గార్డియన్ బ్యాంక్ ఖాతాల వివరాలు తప్పుగా ఉంటే? మీరు ఆ సమయంలో మార్చవచ్చు.
📑 *JVD 5 దశల వేరఫికేషన్ ఫారం*
[ https://bit.ly/3NiZBWJ ]
■ 𝗦𝘁𝗲𝗽 3 - *ఆరు దశల ధ్రువీకరణ*
1: కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్ ఉన్నరా.
2: కుటుంబ సభ్యులు ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా.
3: కుటుంబ సభ్యులకు చెందిన నాలుగు చక్రాల వాహనం
4: అనుమతించబడిన పరిమితులకు మించి కుటుంబం కలిగి ఉన్న భూమి (అనగా 25 ఎకరాల పొడి భూమి లేదా 10 ఎకరాల తడి భూమి లేదా 25 ఎకరాల పొడి భూమి మరియు తడి భూమి)
5: అనుమతించబడిన పరిమితికి మించిన పట్టణ ప్రాంతంలో కుటుంబం ఆస్తి (Commercial/Residential) (అనగా 1500 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం).
6: సంవత్సరానికి కుటుంబం యొక్క మొత్తం ఆదాయం (2.5 లక్షల కంటే తక్కువ అర్హత ఉంది)
‼️ *గమనిక* : జాగ్రత్తగా ధ్రువికరించి అవును/లేదు అని నిర్ధారించండి.
■ 𝗦𝘁𝗲𝗽 4 - *మొబైల్ నంబర్ మరియు చిరునామా ధృవీకరణ*
విద్యార్థి/ తల్లి మొబైల్ నంబర్ వివరాలు తప్పుగా ఉంటే ? మీరు ఆ సమయంలో మార్చవచ్చు మరియు మీరు చిరునామా వివరాలను కూడా మార్చవచ్చు.
■ 𝗦𝘁𝗲𝗽 5 - *కుటుంబ సభ్యుల వివరాల నమోదు.*
Rice కార్డ్ నంబర్, కుటుంబంలో నివసిస్తున్న సభ్యుల సంఖ్య మరియు విద్యార్థి కాకుండా ఇతర కుటుంబ సభ్యులందరి వివరాలను నమోదు చేయండి.

👍8
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
YSRPKV2.3.apk
28.2 MB
YSR Pension Kanuka App
New Version :: 2.3
New Version :: 2.3
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
YSRPK_Online_V2.3_Release Notes.pdf
1.1 MB
YSRPK_Online_V2.3_Release Notes.pdf
👍1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
‼️ *వాలంటీర్లకు, వెల్ఫేర్ సహాయకులకు గమనిక :*
*YSR పెన్షన్ కానుక మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 2.3 కు అప్డేట్ అవ్వటం జరిగింది.* అందరు వాలంటీర్లు, వెల్ఫేర్ సహాయకులు వెంటనే అప్డేట్ చేసుకోగలరు.
Note : Please update the cash deposit and withdrawal status
👉 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 : [ http://bit.ly/YSRPK2-3v ]
👉 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐥 : [ https://bit.ly/3DLOxhy ]

👍6❤2