Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
👰*//రాష్ట్ర వ్యాప్తంగా 01 అక్టోబర్, 2022 న అమల్లోకి “వైఎస్సార్ కళ్యాణమస్తు”, “వైఎస్సార్ షాదీ తోఫా.//*🤵
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
👉30 సెప్టెంబర్, 2022 న ముఖ్యమంత్రి చేతుల మీదుగా “వైఎస్సార్ కళ్యాణమస్తు”,“వైఎస్సార్ షాదీ తోఫా” వెబ్ సైట్ ప్రారంభం
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
👉పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాల నివారణ, పాఠశాలల్లో చేరికల శాతం పెంపు, డ్రాపౌట్ రేట్ ను తగ్గించడం.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
👉దరఖాస్తు చేసుకునే వధూవరులిరువురుకీ టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత తప్పనిసరి.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
👉పిల్లల చదువును ప్రోత్సహించడం.. బాల్య వివాహాలను నివారించడం.. పాఠశాలల్లో చేరికల శాతాన్ని పెంచడం.. డ్రాపౌట్ రేట్ ను తగ్గించడం లక్ష్యాలుగా “వైఎస్సార్ కళ్యాణమస్తు", "వైఎస్సార్ షాదీ తోఫా" పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈ పథకాలకు సంబంధించిన వెబ్ సైట్ ను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి 30 సెప్టెంబర్, 2022 న లాంఛనంగా ప్రారంభించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 01 అక్టోబర్, 2022 నుండి అమల్లోకి రానున్నాయి.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
👉వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్థికసాయం భారీగా పెంపు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
👉 వైఎస్సార్ కళ్యాణమస్తులో భాగంగా ఎస్.సి లకు రూ.1,00,000, ఎస్.సి. ల కులాంతర వివాహాలకు రూ.1,20,000, ఎస్.టి. లకు రూ.1,00,000, ఎస్.టి ల కులాంతర వివాహాలకు రూ.1,20,000, బి.సి. లకు రూ.50,000, బి.సి. లో కులాంతర వివాహాలకు రూ.75,000, ముస్లిం, మైనారిటీలకు వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ.1,00,000, దివ్యాంగుల వివాహాలకు రూ.1,50,000, భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు రూ.40,000 లను అందిస్తోంది ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం..
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
👉చదువును ప్రోత్సహించేందుకు వధూవరులిరువురుకీ టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత తప్పనిసరి.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
👉 “వైఎస్సార్ కళ్యాణమస్తు”,“వైఎస్సార్ షాదీ తోఫా” పథకానికి దరఖాస్తు చేసుకునే లబ్ధిదారైన వధువు, ఆమెను వివాహం చేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్ క్లాస్ ఉత్తీర్ణులై ఉండాలి. వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు ఖచ్చితంగా నిండాలని సూచించిన ప్రభుత్వం.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
జారీచేసిన వారు : కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

👍7❤1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
V 1.02 - YSR Bima eKYC_WEA.apk
7.4 MB
*YSR BIMA eKYC WEA App*
*🔰New Version :: 1.02*
🔵"Funeral Charges 10k Conformation Purpose"
*🟢 New Updates :: "This version add secretariat code selection in login."*

👍1🔥1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
☛ అక్టోబర్ 25న సచివాలయాల్లో ఈ-క్రాప్ జాబితాలు
☛ డిసెంబర్ 21 నాటికి ఐదు లక్షల గృహ నిర్మాణాలు పూర్తి లక్ష్యం
☛ అక్టోబర్ 26న రైతు భరోసా రెండో విడత సాయం, ఇన్పుట్ సబ్సిడీ.
☛ నవంబర్ 10న విద్యార్థులకు వసతి దీవెన.
☛ జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు.. 1.5 లక్షల టిడ్కో ఇళ్లు
☛ కొత్త లబ్ధిదారులకు ఫేజ్ 3 కింద డిసెంబర్ లో ఇళ్ల మంజూరు
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
☛ డిసెంబర్ 21 నాటికి ఐదు లక్షల గృహ నిర్మాణాలు పూర్తి లక్ష్యం
☛ అక్టోబర్ 26న రైతు భరోసా రెండో విడత సాయం, ఇన్పుట్ సబ్సిడీ.
☛ నవంబర్ 10న విద్యార్థులకు వసతి దీవెన.
☛ జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు.. 1.5 లక్షల టిడ్కో ఇళ్లు
☛ కొత్త లబ్ధిదారులకు ఫేజ్ 3 కింద డిసెంబర్ లో ఇళ్ల మంజూరు
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👏2👍1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
పత్రిక ప్రకటన.pdf
105.6 KB
ప్రతి నెల మొదటి శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల తో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక స్పందన కార్యక్రమం జరుగుతుంది అని గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ప్రకటన
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
V 1.03 - YSR Bima eKYC WEA.apk
7.4 MB
🔰 YSR BIMA eKYC WEA App
🔰New Version :: 1.03
👇
( https://bit.ly/3dPs5u1 )
‼️ "Funeral Charges 10k Conformation Purpose".
🛑 New Updates :: "This version add secretariat code selection in login."
☑️ In this Version,No New Bima Claims Found Problem Resolved.
☑️ Secretariat Code Selection Added in this Version.
‼️‼️‼️ In this version login issue cleared.

👍2
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*అందరు వాలంటీర్లకు గమనిక :*
Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.70 వెర్షన్ కు తేదీ 30-09-2022 నాడు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు వాలంటీర్లు వెంటనే అప్డేట్ చేసుకోగలరు. కొత్తగా Application సమస్యలు మరియు ఆపరేటర్ వివరాలు అప్డేట్ అవ్వటం జరిగింది. గమనించగలరు.
◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.70*
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
■ *క్లస్టర్ వారీగా డేటా*
👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.70 వెర్షన్ కు తేదీ 30-09-2022 నాడు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు వాలంటీర్లు వెంటనే అప్డేట్ చేసుకోగలరు. కొత్తగా Application సమస్యలు మరియు ఆపరేటర్ వివరాలు అప్డేట్ అవ్వటం జరిగింది. గమనించగలరు.
◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.70*
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
■ *క్లస్టర్ వారీగా డేటా*
👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*YSR KALYANA MASTHU/YSR SHAADI THOFA*
*NEW APPLICATON OPTION ENABLED IN DA/WEDPS LOGIN IN NBM👆
*NEW APPLICATON OPTION ENABLED IN DA/WEDPS LOGIN IN NBM👆
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*♻️ GSWS attendance App...!!*
*🔰 New Version :: 2.0.6*
*‼️ New Features :: New Release with "Facial Authentication" for Marking the Attendance.*
*🔰 Link :: https://play.google.com/store/apps/details?id=com.gswsattendance*

👍1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
‼️ *సచివాలయ ఉద్యోగులకు గమనిక :*
Face ద్వారా అటెండన్స్ వేయటానికి *GSWS Attendance App V2.0.6* తో పాటుగా *Aadhaar Face Rd* మొబైల్ అప్లికేషన్ కూడా Install చేసుకోవాలి. Aadhaar Face Rd అప్లికేషన్ ఒక సారి Install చేసాక మొబైల్ అప్లికేషన్ ల లిస్ట్ లో చూపించదు. బ్యాగ్రౌండ్ లో రన్ అవుతుంది.
*మొబైల్ అప్లికేషన్లు :* 👇🏽
» https://play.google.com/store/apps/details?id=com.gswsattendance
» http://bit.ly/AadhaarFaceRD

"Unmapped Pensioners Map To Volunteers" option re_enabled in SSPension WEA/WWDs login.
👍1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
☛ JVD రెన్యువల్ రిజిస్ట్రేషన్ కు నేడే(30.09.2022) చివరి తేదీ.
☛ విద్యార్థులు సబ్మిట్ చేసిన ఫామ్స్ ని కాలేజ్ యాజమాన్యాలు ఈ రోజులోపు తమ జ్ఞానభూమి లాగిన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
☛ విద్యార్థులు సబ్మిట్ చేసిన ఫామ్స్ ని కాలేజ్ యాజమాన్యాలు ఈ రోజులోపు తమ జ్ఞానభూమి లాగిన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
👍1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🤵*పెళ్లి కొడుకు మరియు 👰 పెళ్లి కూతురు వద్ద కావలసిన డాక్యుమెంట్లు*👆 #YSRKalyanamasthu
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
G O RT NO 20_001.pdf
837.4 KB
Extension of the Tenure of village / ward volunteers for another period of one year from 15.08.2022 to 14.08.2023
👍1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
మీ సచివాలయం పరిధిలో మొత్తం ఉన్న HHs లో ఎన్ని HHs మరియు ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు మరియు వివిధ సంక్షేమ మరియు ఎం పథకాలులో ఇప్పటి వరకు వారు ఎంత మొత్తంలో లబ్ధి పొందారు అనే వివరాలు NBM WEDPS/DA/WEA/WWDS వారి లాగిన్ లో HOME PAGE లో ENBALE చేసారు.
👍5
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*అందరు వాలంటీర్లకు గమనిక :*
Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.73 వెర్షన్ కు తేదీ 30-09-2022 నాడు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు వాలంటీర్లు వెంటనే అప్డేట్ చేసుకోగలరు. కొత్తగా Application సమస్యలు మరియు ఆపరేటర్ వివరాలు అప్డేట్ అవ్వటం జరిగింది. గమనించగలరు.
◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.73*
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
■ *క్లస్టర్ వారీగా డేటా*
👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.73 వెర్షన్ కు తేదీ 30-09-2022 నాడు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు వాలంటీర్లు వెంటనే అప్డేట్ చేసుకోగలరు. కొత్తగా Application సమస్యలు మరియు ఆపరేటర్ వివరాలు అప్డేట్ అవ్వటం జరిగింది. గమనించగలరు.
◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.73*
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
■ *క్లస్టర్ వారీగా డేటా*
👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍2
Forwarded from VOLUNTEER APPLICATIONS
1). *YSR PENSION KANUKA 2.2v :*
[ *Link :* https://bit.ly/333L8ZO ]
2). *RBIS APP 2.9.5v :*
[ *Link :* https://bit.ly/3Gv0JTk ]
3). *NEXT BIOMETRIC 1.0.2.0 :*
[ *Link :* https://bit.ly/3jmhVyS ]
🔗 𝙈𝙤𝙧𝙚 : https://t.me/VolunteerApplications
4). *STARTEK (APCL) FM 220 :*
[ *Link :* https://bit.ly/3jonYTC ]
5). *MAMTRA RD SERVICES 1.0.5 :*
[ *Link :* https://bit.ly/2WDd2rf ]
6). *IRIS RD SERVICE 2.7.44 :*
[ *Link :* https://bit.ly/3hK1mLu ]
7). *BIOMATIQUES RD SERVICE 1.0.2 :*
[ *Link :* https://bit.ly/3hM6pLk ] #YSRPensionKanuka

👏1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*//SADAREM SLOTS UPDATE//*
As per the communication from APVVP, booking of SADAREM slots for the quarter Oct - Dec 2022 will commence from 6th October 2022 and assessments will be scheduled from 10th October 2022.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*