VOLUNTEER APPLICATIONS
2.99K subscribers
1.64K photos
337 videos
1.25K files
3.52K links
☄️ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు వాలంటీర్లుకు సంబంధించిన‌ అన్ని రకాల...
📲 లేటెస్ట్ మొబైల్ అప్లికేషన్లు;
📋 దరఖాస్తు పత్రములు;
🔎 ముఖ్యమైన వెబ్సైట్ లింక్స్ ను మీకందరికీ ఒకే చోట అందుబాటులో ఉంచుటయే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉదేశ్యం:

⚡మీతోటి వాలంటీర్స్ కి షేర్ చేయండి⚡
Download Telegram
V 1.02 - YSR Bima eKYC_WEA.apk
7.4 MB
*YSR BIMA eKYC WEA App*

*🔰New Version :: 1.02*

🔵"Funeral Charges 10k Conformation Purpose"

*🟢 New Updates :: "This version add secretariat code selection in login."*
👍1🔥1
🔥 *SCAM ALERT : Online SBI YONO FRAUD SMS*
👍4
☛ అక్టోబర్ 25న సచివాలయాల్లో ఈ-క్రాప్ జాబితాలు
☛ డిసెంబర్ 21 నాటికి ఐదు లక్షల గృహ నిర్మాణాలు పూర్తి లక్ష్యం
☛ అక్టోబర్ 26న రైతు భరోసా రెండో విడత సాయం, ఇన్పుట్ సబ్సిడీ.
☛ నవంబర్ 10న విద్యార్థులకు వసతి దీవెన.
☛ జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు.. 1.5 లక్షల టిడ్కో ఇళ్లు
☛ కొత్త లబ్ధిదారులకు ఫేజ్ 3 కింద డిసెంబర్ లో ఇళ్ల మంజూరు
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👏2👍1
పత్రిక ప్రకటన.pdf
105.6 KB
ప్రతి నెల మొదటి శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల తో  కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక స్పందన కార్యక్రమం జరుగుతుంది అని  గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ప్రకటన
V 1.03 - YSR Bima eKYC WEA.apk
7.4 MB
🔰 YSR BIMA eKYC WEA App

🔰New Version :: 1.03
👇
( https://bit.ly/3dPs5u1 )

‼️ "Funeral Charges 10k Conformation Purpose".

🛑 New Updates :: "This version add secretariat code selection in login."

☑️ In this Version,No New Bima Claims Found Problem Resolved.

☑️ Secretariat Code Selection Added in this Version.

‼️‼️‼️ In this version login issue cleared.
👍2
*అందరు వాలంటీర్లకు గమనిక :*

Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.70 వెర్షన్ కు తేదీ 30-09-2022 నాడు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు వాలంటీర్లు వెంటనే అప్డేట్ చేసుకోగలరు. కొత్తగా Application సమస్యలు మరియు ఆపరేటర్ వివరాలు అప్డేట్ అవ్వటం జరిగింది. గమనించగలరు.

◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.70*
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*YSR KALYANA MASTHU/YSR SHAADI THOFA*

*NEW APPLICATON OPTION ENABLED IN DA/WEDPS LOGIN IN NBM
👆
*♻️ GSWS attendance App...!!*

*🔰 New Version :: 2.0.6*

*‼️ New  Features :: New Release with "Facial Authentication" for Marking the Attendance.*

*🔰 Link ::
https://play.google.com/store/apps/details?id=com.gswsattendance*
👍1
‼️ *సచివాలయ ఉద్యోగులకు గమనిక :*

Face ద్వారా అటెండన్స్ వేయటానికి *GSWS Attendance App V2.0.6* తో పాటుగా *Aadhaar Face Rd* మొబైల్ అప్లికేషన్ కూడా Install చేసుకోవాలి. Aadhaar Face Rd అప్లికేషన్ ఒక సారి Install చేసాక మొబైల్ అప్లికేషన్ ల లిస్ట్ లో చూపించదు. బ్యాగ్రౌండ్ లో రన్ అవుతుంది.

*మొబైల్ అప్లికేషన్లు :*  👇🏽

» https://play.google.com/store/apps/details?id=com.gswsattendance

» http://bit.ly/AadhaarFaceRD
👍1
"Unmapped Pensioners Map To Volunteers" option re_enabled in SSPension WEA/WWDs login.
👍1
☛ JVD రెన్యువల్ రిజిస్ట్రేషన్ కు నేడే(30.09.2022) చివరి తేదీ.

☛ విద్యార్థులు సబ్మిట్ చేసిన ఫామ్స్ ని కాలేజ్ యాజమాన్యాలు ఈ రోజులోపు తమ జ్ఞానభూమి లాగిన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
👍1
🤵*పెళ్లి కొడుకు మరియు 👰 పెళ్లి కూతురు వద్ద కావలసిన డాక్యుమెంట్లు*👆 #YSRKalyanamasthu
G O RT NO 20_001.pdf
837.4 KB
Extension of the Tenure of village / ward volunteers for another period of one year from 15.08.2022 to 14.08.2023
👍1
మీ సచివాలయం పరిధిలో మొత్తం ఉన్న HHs లో ఎన్ని HHs మరియు ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు మరియు వివిధ సంక్షేమ మరియు ఎం పథకాలులో ఇప్పటి వరకు వారు ఎంత మొత్తంలో లబ్ధి పొందారు అనే వివరాలు NBM WEDPS/DA/WEA/WWDS వారి లాగిన్ లో HOME PAGE లో ENBALE చేసారు.
👍5
*అందరు వాలంటీర్లకు గమనిక :*

Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.73 వెర్షన్ కు తేదీ 30-09-2022 నాడు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు వాలంటీర్లు వెంటనే అప్డేట్ చేసుకోగలరు. కొత్తగా Application సమస్యలు మరియు ఆపరేటర్ వివరాలు అప్డేట్ అవ్వటం జరిగింది. గమనించగలరు.

◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.73*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
                     👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍2
Forwarded from VOLUNTEER APPLICATIONS
1). *YSR PENSION KANUKA 2.2v :*
[ *Link :* https://bit.ly/333L8ZO ]

2). *RBIS APP 2.9.5v :*
[ *Link :* https://bit.ly/3Gv0JTk ]

3). *NEXT BIOMETRIC 1.0.2.0 :*
[ *Link :* https://bit.ly/3jmhVyS ]

🔗 𝙈𝙤𝙧𝙚 : https://t.me/VolunteerApplications

4). *STARTEK (APCL) FM 220 :*
[ *Link :* https://bit.ly/3jonYTC ]

5). *MAMTRA RD SERVICES 1.0.5 :*
[ *Link :* https://bit.ly/2WDd2rf ]

6). *IRIS RD SERVICE 2.7.44 :*
[ *Link :* https://bit.ly/3hK1mLu ]

7). *BIOMATIQUES RD SERVICE 1.0.2 :*
[ *Link :* https://bit.ly/3hM6pLk ] #YSRPensionKanuka

🔗 𝙈𝙤𝙧𝙚 : https://t.me/VolunteerApplications
👏1
*//SADAREM SLOTS UPDATE//*

As per the communication from APVVP, booking of SADAREM slots for the quarter Oct - Dec 2022 will commence from 6th October 2022 and assessments will be scheduled from 10th October 2022.

- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
📲 𝐘𝐒𝐑 𝐏𝐄𝐍𝐒𝐈𝐎𝐍 𝐊𝐀𝐍𝐔𝐊𝐀
👍5
Dear all

Pls note  Many are facing issue with Iris device since morning

For Invalid "dc" and "mc" codes try reinstalling RD service and use
👇
☛ Distributor name: [ IRITECH ]
☛ End Customer: [ your sachivalayam code ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection