Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
Dear All.
"Unpaid Pension Remarks" & "Pension Transfer" option enabled in YSR Pension Kanuka app.

*//రైస్ కార్డు సమాచారం//*
◾️ Problem : Rice card posting is not completed for the application id TXXXXXXX
◾️ Solution : Dear All, This rice card issue has been resolved, pls check once.
◾️ Problem : Rice card posting is not completed for the application id TXXXXXXX
◾️ Solution : Dear All, This rice card issue has been resolved, pls check once.
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
👩🌾 *ఖరీఫ్ సీజన్ E Crop పంట నమోదు పెండింగ్ ఉన్న వారికి ఈ నెల 12 వరకు అవకాశం. 12 లోపు 100% పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులు ప్రకటించడం జరిగింది.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔍 ఖరీఫ్ 2022 సీజన్ కి సంబంధించి మీ ఖాతా లేదా సర్వే నెంబరు ఉపయోగించి ఈ క్రాప్ (ఈ పంట) నమోదు స్టేటస్ తెలుసుకోండి👇
[ https://karshak.ap.gov.in/ekarshak/Rep_searchByKhSnoIntf.jsp ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
👩🌾 *12వ విడత పిఎం కిసాన్ కొరకు రైతులు తప్పనిసరిగా Ekyc పూర్తి చేయాలి.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝మీ ఆధార్ ఓటిపి ఉపయోగించి మొబైల్ లోనే 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 EKYC పూర్తి చేయండి 👇
[ http://bit.ly/PMK-Aadhar-eKYC ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

👍8
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
💍 *వివాహ ధృవీకరణ పత్రం (Marriage Certificate) కొరకు ధరాకాస్తు ఫారం.PDF*
👇
[ https://bit.ly/3MddqFv ]
[ https://bit.ly/3MddqFv ]
👆
☛ వివాహం అయిన 90 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.
☛ 90 రోజులు దాటిన పక్షంలో వారు సంబధిత రిజిస్ట్రేషన్ OFFICIE లో దరఖాస్తు చేసుకోవాలి.
☛ సచివాలయంలో DA/WEDPS లాగిన్ లో అప్లై చేసిన 15 రోజులకు సర్టిఫికెట్ వస్తుంది. #YSRKalyanamasthu
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👇
[ https://bit.ly/3MddqFv ]
[ https://bit.ly/3MddqFv ]
👆
☛ వివాహం అయిన 90 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.
☛ 90 రోజులు దాటిన పక్షంలో వారు సంబధిత రిజిస్ట్రేషన్ OFFICIE లో దరఖాస్తు చేసుకోవాలి.
☛ సచివాలయంలో DA/WEDPS లాగిన్ లో అప్లై చేసిన 15 రోజులకు సర్టిఫికెట్ వస్తుంది. #YSRKalyanamasthu
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍7
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
[ https://sadarem.ap.gov.in/SADAREM/getAcknowledgementForPWD.do ]
👆
*ACKNOWLEDGEMENT RECIPTS FOR SADAREM IF ANYONE MISSED DOWNLOADING THEM*

☑️ *వితంతు పెన్షన్ కొరకు గ్రామ వార్డు సచివాలయం లో దరఖాస్తు చేయు స్టెప్ బై స్టెప్ విధానము :*
👉 వితంతువు పెన్షన్లు కు సంబంధించి రైస్ కార్డు లో భర్త పేరును డిలీట్ చేసిన తర్వాత మాత్రమే వితంతు పెన్షన్ కు కొత్తగా దరఖాస్తు చేయాలి. దరఖాస్తు గడువు 21 రోజులు. దరఖాస్తు రుసుము 24/- లు.
👉 గ్రామ సచివాలయం లో PS Gr-VI (DA) మరియు వార్డు సచివాలయం లో వార్డు ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ WEDPS వారి లాగిన్ లో "Death Declaration" చేయు విధానం. AP SEVA PORTAL --->DA/WEDPS LOGIN- >CONSUMER AFFAIRS, FOOD AND CIVIL SUPLIES ----->CIVIL SUPLIES--->MEMBER DELETION IN RICE CARD. దరఖాస్తు చేసినపుడు LIVE లో ఉండే వారి ఆధార్ తో అప్లై చేయాలి SLA కాల పరిమితి 21 రోజులు.
👉 దరఖాస్తు చేసి సబ్మిట్ చేసిన తర్వాత T SERIES తో నంబర్ GENERATE అవుతాది. ఆ నంబర్ తో AEPDS/GVWW (వాలంటీర్ లాగిన్) యాప్ ద్వారా DEATH DECLARATION పూర్తి చేయాలి.AEPDS APP లో అయితే DEATH DECLARATION అనే ఆప్షన్ లో T NUMBER ఎంటర్ చేసి DEATH అయిన వారి పేరు సెలెక్ట్ చేసి తర్వాత STEP లో LIVE లో ఉన్న వారితో THUMB తీసుకుని సబ్మిట్ చేయాలి.
👉 AEPDS/GVWW APP లో ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ఆ దరఖాస్తుదారు/రాలు యొక్క వివరాలు AP SEVA PORTAL WRS/VRO LOGIN లో ENABLE అవుతుంది. VRO/WRS VERIFICATION తర్వత వాళ్ళ లాగిన్ లో నుండి ఫార్వర్డ్ చేయాలి.తర్వాత MRO గారు వారి లాగిన్ లో అప్రూవల్ చేస్తారు
👉 MRO గారు లాగిన్ లో అప్రూవల్ అయిన తర్వాత AEPDS APP(వాలంటీర్ లాగిన్) లో ISSUE CARD చేయాలి. తర్వాత రైస్ CARD PRINT తీసుకోవాలి. WRS/VRO LOGIN లో నుండి పై PROCESS అంత చేసిన తర్వాత మాత్రమే భర్త పేరు రైస్ కార్డ్ నుండి DELETE అవుతుంది ఆ తర్వాత మాత్రమే వితంతు పెన్షన్ అప్లై చేయాలి.

👍1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక :*
🆕 *Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.77 వెర్షన్ కు ఈ రోజు 07-10-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*
◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.78*
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
■ *క్లస్టర్ వారీగా డేటా*
👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]
◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
🆕 *Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.77 వెర్షన్ కు ఈ రోజు 07-10-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*
◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.78*
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
■ *క్లస్టర్ వారీగా డేటా*
👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]
◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍4
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
◾️ *ఆయుష్మాన్ భారత్ - సచివాలయం/ వాలంటీర్ క్లస్టర్ వారీగా డేటా*
☛ ఈ లింక్ క్లిక్ ను👇 క్రోమ్ బ్రౌజర్ లో ఓపెన్ చేసి, Desktop Site ఆప్షన్ ఆన్ చేసి, క్లస్టర్ ఐడి, క్యాప్చ్ కోడ్ ఎంటర్ చేస్తే ఎవరికి మాత్రమే చెయ్యాలో వారి లిస్ట్ కనిపిస్తుంది. వారిది డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేయగలరు.
👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]
[ http://bit.ly/AyushmanbharatClusterData ]
👆
అందరికి షేర్ చేయండి
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
☛ ఈ లింక్ క్లిక్ ను👇 క్రోమ్ బ్రౌజర్ లో ఓపెన్ చేసి, Desktop Site ఆప్షన్ ఆన్ చేసి, క్లస్టర్ ఐడి, క్యాప్చ్ కోడ్ ఎంటర్ చేస్తే ఎవరికి మాత్రమే చెయ్యాలో వారి లిస్ట్ కనిపిస్తుంది. వారిది డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేయగలరు.
👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]
[ http://bit.ly/AyushmanbharatClusterData ]
👆
అందరికి షేర్ చేయండి
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
❤4
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
◾️ *APSSDC SKILL HUBS App 1.0.2 Updated to Version 08.10.2022*👇
*Link* : https://play.google.com/store/apps/details?id=in.apssdc

👍2
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
‼️ *వాలంటీర్లకు గమనిక - ఆధార్ అప్డేట్ డాక్యుమెంట్ సమాచారం :*
2010 నుంచి 2016 మధ్య ఆధార్ కార్డు పొందిన వారు రానున్న కాలం లో ప్రభుత్వ పథకాలు పొందటానికి గాని, బ్యాంకు సేవలు పొందటానికి కానీ వారి వివరాలు అప్డేట్ చేసుకోవటం తప్పనిసరి. గౌరవ వాలంటీర్లు మీ క్లస్టర్ పరిధిలో వారికి పై విషయం ను తెలియజేసీ అప్డేట్ చేసుకోవలసింది తెలియజేయగలరు.
2010 నుంచి 2016 మధ్య ఆధార్ కార్డు పొందిన వారు రానున్న కాలం లో ప్రభుత్వ పథకాలు పొందటానికి గాని, బ్యాంకు సేవలు పొందటానికి కానీ వారి వివరాలు అప్డేట్ చేసుకోవటం తప్పనిసరి. గౌరవ వాలంటీర్లు మీ క్లస్టర్ పరిధిలో వారికి పై విషయం ను తెలియజేసీ అప్డేట్ చేసుకోవలసింది తెలియజేయగలరు.
👍4
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
9మంది_వాలంటీర్లు_తొలగింపు.pdf
153 KB
*9 మంది వాలంటీర్లను తొలగించిన జిల్లా కలెక్టర్ శివ శంకర్* 👆
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *ములకలూరు అమ్మ ఒడి నిధులు దుర్వినియోగం పై చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్*
☛ నరసరావుపేట మండలం ములకలూరు లో ఇటీవల జరిగిన 44 మంది విద్యార్థులకు సంబంధించి అమ్మఒడి నిధుల స్వాహా వ్యవహారంలో పల్నాడు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు పిల్లలు లేకుండా తల్లులైన లబ్ధిదారుల నుండి అమ్మ ఒడి పథకం డబ్బులను తిరిగి తీసుకునేందుకు చర్యలు తీసుకున్నారు.
☛ ఈ నిధుల పక్కదారి పట్టడం లో తొమ్మిది మంది వాలంటీర్ ల ప్రమేయం ఉన్నట్లు విద్యాశాఖ, మండల పరిషత్ ఉన్నత అధికారులు జరిపిన సమగ్ర విచారణలో తేలింది.
☛ ఇందుకు బాధ్యులైన తొమ్మిది మంది వాలంటీర్ లను తక్షణమే విధుల నుండి తొలగిస్తూ కలెక్టర్ ఎల్ శివ శంకర్ ఆదేశాలు జారీ చేశారు.
☛ నిధుల స్వాహా వ్యవహారం పై గతంలో సచివాలయ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ను కలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం పాఠకులకు విధితమే.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *ములకలూరు అమ్మ ఒడి నిధులు దుర్వినియోగం పై చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్*
☛ నరసరావుపేట మండలం ములకలూరు లో ఇటీవల జరిగిన 44 మంది విద్యార్థులకు సంబంధించి అమ్మఒడి నిధుల స్వాహా వ్యవహారంలో పల్నాడు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు పిల్లలు లేకుండా తల్లులైన లబ్ధిదారుల నుండి అమ్మ ఒడి పథకం డబ్బులను తిరిగి తీసుకునేందుకు చర్యలు తీసుకున్నారు.
☛ ఈ నిధుల పక్కదారి పట్టడం లో తొమ్మిది మంది వాలంటీర్ ల ప్రమేయం ఉన్నట్లు విద్యాశాఖ, మండల పరిషత్ ఉన్నత అధికారులు జరిపిన సమగ్ర విచారణలో తేలింది.
☛ ఇందుకు బాధ్యులైన తొమ్మిది మంది వాలంటీర్ లను తక్షణమే విధుల నుండి తొలగిస్తూ కలెక్టర్ ఎల్ శివ శంకర్ ఆదేశాలు జారీ చేశారు.
☛ నిధుల స్వాహా వ్యవహారం పై గతంలో సచివాలయ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ను కలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం పాఠకులకు విధితమే.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍2
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
17.10.2022వ తేదిన నంద్యాల జిల్లాకు ఆళ్ళగడ్డ కు రానున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు. *రైతు భరోసా పంపిణీ కార్యక్రమానికి*
👍10
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*//YSR Cheyutha 2022-23//*
Dear All
All the Cheyutha payments has been processed and status has been updated in NBM Portal also.
☛ Wherever *"payment failures*" happened ask them to open new bank account with any public sector bank / Post office and inform the citizen to link with Aadhar.
☛ We will be processing the failure payments once again on next Monday.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Dear All
All the Cheyutha payments has been processed and status has been updated in NBM Portal also.
☛ Wherever *"payment failures*" happened ask them to open new bank account with any public sector bank / Post office and inform the citizen to link with Aadhar.
☛ We will be processing the failure payments once again on next Monday.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍4
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*//EBC Nestham 2022-23//*
Dear All
Soon we will be starting new application and verification of old beneficiaries for EBC nestham scheme.
Inform the beneficiaries to be ready with *Apseva Caste and Income certificate - both for old and new.*

☛ EBC నేస్తం పథకముకు సంబందించి కొత్త దరఖాస్తుల తీసుకోవటం, పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలో మొదలు అవ్వనున్నాయి.
☛ అందరు లబ్ధిదారులు సచివాలయం లో పెట్టె కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో సిద్ధముగా ఉండగలరు. #EBCNestham
☛ అందరు లబ్ధిదారులు సచివాలయం లో పెట్టె కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో సిద్ధముగా ఉండగలరు. #EBCNestham
👍7
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*Cancel Of Old SADAREM ID*
☛ Citizen (PWD) has to visit The Sadaram Camp or Hospital for cancellation of Old ID.
☛ Concern Hospital has to raise a grievance for Cancel of ID/Slot at Sadarem Portal.
☛ Please do not send mail to sadarem helpdesk in this regard.

Marriage Registration Service User Manual.pdf
2.2 MB
GSWS has introduced *Marriage Registration* Service in APSEVA portal.
👍1