VOLUNTEER APPLICATIONS
2.99K subscribers
1.64K photos
337 videos
1.25K files
3.52K links
☄️ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు వాలంటీర్లుకు సంబంధించిన‌ అన్ని రకాల...
📲 లేటెస్ట్ మొబైల్ అప్లికేషన్లు;
📋 దరఖాస్తు పత్రములు;
🔎 ముఖ్యమైన వెబ్సైట్ లింక్స్ ను మీకందరికీ ఒకే చోట అందుబాటులో ఉంచుటయే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉదేశ్యం:

⚡మీతోటి వాలంటీర్స్ కి షేర్ చేయండి⚡
Download Telegram
𝗬𝗦𝗥 𝗣𝗲𝗻𝘀𝗶𝗼𝗻 𝗞𝗮𝗻𝘂𝗸𝗮
*SC / ST  కార్పొరేషన్ కు సంబంధించిన అమౌంట్ ఇంకా కొన్ని సచివాలయములకు క్రెడిట్ కాలేదు - ఒక గంటలోపల క్రెడిట్ అవుతుంది*
ఏపీలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం

☛ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేక ఫోన్ లైన్ ద్వారా తెలియజేయడానికి ప్రభుత్వం *"జగనన్నకు చెబుతాం"* అనే కొత్త కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది.

☛ ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యల్ని నేరుగా సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు అవకాశముంటుంది.

☛ నవంబర్ 2న దీన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ను కేటాయించారు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍3
*రైస్ కార్డ్స్ ఇ. కె.వైసి అయిన తరువాత వి.ఆర్వో లాగిన్ నుంచి ఫార్వర్డ్ అవడం లేదు గమనించగలరు. టెక్నికల్ టీం వారు ఈ సమస్యని త్వరలో పరిష్కరించబడడం జరుగుతుంది. థాంక్యూ*
‼️ *ఈరోజు క్రొత్తగా రిలీజ్ ఐన వైస్సార్ పెన్షన్ కానుక 2.3 వెర్షన్ అనేది ఇప్పుడు PLAY STORE లో అప్డేట్ చేయబడింది. సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్లు గమనించగలరు*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online ]
👍5
🤳 *"నవంబర్ నెల | పెన్షన్ పంపిణీ డాష్బోర్డ్ లింక్"*
👇
[ https://bit.ly/3wZQYcY ]
📲 𝐘𝐒𝐑 𝐏𝐄𝐍𝐒𝐈𝐎𝐍 𝐊𝐀𝐍𝐔𝐊𝐀
👍1
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక  :*

🆕  *Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.93 వెర్షన్ కు ఈ రోజు 01-11-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.93*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
                     👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]

◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
                     👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍5
#EBCNestham *స్టేటస్ కొరకు*👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]
👍2
*Old Mee seva services are added back in view transaction*
👍5
*ఏ.పి సేవా పోర్టల్ లో మీసేవ డైరెక్ట్ అనుసంధానం జరిగినపటి నుంచి ఇ. పాస్స్బుక్ ,యఫ్ లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ అవడం అవడం లేదు అనే  సమస్య కూడా పరిష్కారం అయినది గమనించగలరు*
👍1
*//రూరల్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇన్ఫో//*

మ్యారేజ్ సర్టిఫికెట్ అప్రోవ్ అవ్వాలి అంటే ముందు ప్రొఫైల్ డీటెయిల్స్ యం. డి.ఓ గారు  ఏ. పి . సేవ పోర్టల్   లాగిన్ లో ప్రొఫైల్ అప్డేట్ అప్రూవల్ చేసిన తరువాత మాత్రమే అప్ప్రొవ్ అవుతుంది.
👍1
ఆయుష్మాన్ భారత్ 3.0.93 వెర్షన్ నందు Mobile OTP, Face, తో పాటుగా Finger Auth అనే ఆప్షన్👆 కూడా అప్డేట్ చేయడం జరిగింది. అందరూ గమనించగలరు.
                   👇
http://bit.ly/AB-PMJAY-APP
👍1
Dear All ::)

Volunteers are doing *"Educational qualification survey"* and the progress of the survey is very poor.

So far completed only 15 percent households.

Please inform the volunteers to complete the survey immediately.
👍1
‼️ *Employment Survey*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ కొత్తగా Employment Survey నీ వాలంటీర్స్ కి అప్డేట్ చేయడం జరిగింది.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
‼️ *లాగిన్ చేయు విధానం*

■ *Cluster ID*(Username) = “సెక్రటెరియట్ కోడ్ + క్లస్టర్ కోడ్” ౼ 10190007 + 001 = 10190007001

■ *Password* - cu@98765

■ *Note* : వాలంటీర్స్ AEPDS యాప్ లాగిన్ అయ్యేటప్పుడు ఏ యూజర్ ఐడి ఉపయోగిస్తారో అదే యూజర్ ఐడి ఇక్కడ కూడా ఉపయోగించి సర్వే ఫామ్ ఓపెన్ చేయండి.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◼️ *ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ లింక్*
👇
[ http://36.255.253.208/gs/login.aspx ]

[ https://bit.ly/3TFLP2h ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◼️ *సర్వే చేయి పూర్తి విధానము*
👇
[ https://bit.ly/3D0mlWW ]

🔴 *కొందరు వాలంటీర్లుకు మాత్రమే క్లస్టర్ ఐడి & పాస్వర్డ్ తో లాగిన్ ఓపెన్ అవుతుంది. అందరూ గమనించగలరు.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍5
Dear All
RTGS have informed that they are receiving call from
pensioners stating that the Volunteers are deducting Dust Collection Taxes and some cases deducting House Taxes.

🟢All the WEA/WWDS are requested to issue instructions to all Volunteers not to deduct any taxes from Pension amount.
🔥 *ఎంప్లాయిమెంట్ సర్వే డాష్బోర్డ్ లింక్*
👇
( http://bit.ly/EmploymentSurveyDashboard )
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక  :*

🆕  *Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.94 వెర్షన్ కు ఈ రోజు 02-11-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.94*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
                     👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]

◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
                     👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
👍4
‼️ *ALL WWDSs/WEAs*

*మీ లాగిన్ లో నుండి EBC నేస్తం అప్లకేషన్స్ FORWARD చేసినపుడు వస్తున్న ఇష్యూస్ కు సంబంధించిన CLARIFICATION*

🟢 DOCUMENT పేరు లో ఎటువంటి -_,*/ ఇలాంటి స్పెషల్ charcters ఉండకూడదు.

🟢 CAST CERT &INCOME CERT &FIELD VERIFICATION FORM &FIELD VERIFICATION PHOTO విడివిడిగా అప్లోడ్ చేస్తాం కానీ,

*ఆ DOCUMENTS అన్నీ కలిపి 300KB కంటే తక్కువ ఉండాలి*

🟢 APPLICATION OPEN చేసిన తర్వాత ఎక్కువ gap ఇవ్వకుండా త్వరగా మీ లాగిన్ లోనుండి ఫార్వర్డ్ చేయండి...

అప్పుడు మాత్రమే మీ లాగిన్ లో నుండి FORWARD అవుతాయి.
👍3