VOLUNTEER APPLICATIONS
2.99K subscribers
1.64K photos
337 videos
1.25K files
3.52K links
☄️ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు వాలంటీర్లుకు సంబంధించిన‌ అన్ని రకాల...
📲 లేటెస్ట్ మొబైల్ అప్లికేషన్లు;
📋 దరఖాస్తు పత్రములు;
🔎 ముఖ్యమైన వెబ్సైట్ లింక్స్ ను మీకందరికీ ఒకే చోట అందుబాటులో ఉంచుటయే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉదేశ్యం:

⚡మీతోటి వాలంటీర్స్ కి షేర్ చేయండి⚡
Download Telegram
*జూలై–2026 విడుదలల Pay Order డేటాను క్రింది షెడ్యూల్ ప్రకారం చెల్లింపుల కోసం మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంచారు:*

✅ *30 జూలై 2026, ఉదయం 6:30 గంటలకు*: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు (ASR), అనకాపల్లి మరియు పార్వతీపురం మన్యం జిల్లాలు.

✅ *01 ఆగస్టు 2026, ఉదయం 6:30 గంటలకు:* మిగిలిన అన్ని జిల్లాలు.
NTR భరోసా పింఛన్ల పంపిణీ తేదీ మార్పు

1. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు.
2. ప్రధాని పర్యటన కారణంగా ఆరు జిల్లాల్లో జులై 30న పింఛన్లు పంపిణీ చేయనున్నారు.
3. పింఛన్ల పంపిణీకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు ఎంపికయ్యాయి.
4. పింఛన్ల కోసం జులై 29న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
5. ఆరు జిల్లాల్లో పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం మొత్తం 514.42 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
PR & RD శాఖ – SERP – ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం – 01.08.2026 న గౌరవ ప్రధానమంత్రి గారు విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న సందర్భంగా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు మరియు పార్వతీపురం మన్యం జిల్లాల్లో పెన్షన్లను 30.07.2026న పంపిణీ చేయుటకు అనుమతి మంజూరు చేయబడినది – ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయబడినవి – విషయం.
*Students Alert :*
భోగాపురం విమానాశ్రయం పరిసరాల్లో 48 గంటల పాటు నో ఫ్లయింగ్ జోన్.. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 1వ తేదీ రాత్రి 8 వరకు అమలు.. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత.. ఎయిర్‌పోర్ట్, సభావేదిక, హెలిప్యాడ్‌ చుట్టూ 5 కిలో మీటర్ల మేర నిషేధాజ్ఞలు.. BNSS 2023 సెక్షన్‌ 163 ప్రకారం ఉత్తర్వులు
All MEOs and Headmasters of all Management Schools are informed that, as per the instructions of the Hon'ble District Collector, Vizianagaram, 31.07.2026 (Friday) and 01.08.2026 (Saturday) are declared as holidays to facilitate participating in the inauguration programme of Bhogapuram International Airport by the Hon'ble Prime Minister of India.
Kindly communicate the same to all staff, students and parents.
– DEO, VZM.

అన్ని యాజమాన్య పాఠశాలల MEOలు మరియు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా,

గౌరవనీయులైన జిల్లా కలెక్టర్, విజయనగరం వారి ఆదేశాల మేరకు, గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి గారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న సందర్భంగా, 31.07.2026 (శుక్రవారం) మరియు 01.08.2026 (శనివారం) తేదీలను సెలవు దినాలుగా ప్రకటించడమైనది.

ఈ విషయాన్ని అన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయగలరు.

– జిల్లా విద్యాశాఖాధికారి (DEO), విజయనగరం (VZM).
*🛫 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం – ప్రధానమంత్రి షెడ్యూల్*
👍1
*ప్రస్తుతం సర్ 2026 కి సంబంధించిన ఓటర్ల డ్రాప్ ఎలక్ట్రోలను క్రింది లింకు ద్వారా తమ ఓటు ఉందో లేదో సరి చూసుకోగలరు.*

👇
https://electoralsearch.eci.gov.in/

*For draft SIR 2026*

https://voters.eci.gov.in/download-eroll
Media is too big
VIEW IN TELEGRAM
*భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ రిపోర్ట్*

https://drive.google.com/drive/folders/1VH8Ns2fYf0vOIvnPtW2COo4QDq9W1Xzt?usp=drive_link

Forwarded As Received 👆
🚨 *రాష్ట్రంలో కరోనా కలకలం.. 15 జిల్లాల్లో కేసులు*
🔹 *రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసులు: 9
*

📍 *జిల్లాల వారీగా:*
🔸 విశాఖపట్నం – 6 కేసులు
🔸 అనకాపల్లి – 1 కేసు
🔸 విజయనగరం – 1 కేసు
🔸 నెల్లూరు – 1 కేసు

📊 *మొత్తం వివరాలు:*
✅ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు – 593
✅ వైరస్ విస్తరించిన జిల్లాలు – 15
✅ ఇప్పటివరకు కోలుకున్న వారు – 531 మంది

📌 *ప్రస్తుతం యాక్టివ్ కేసులు:*
🔹 విశాఖపట్నం జిల్లా – 11 కేసులు
🔹 రాజమండ్రి – 11 కేసులు
ఆగస్టు 15 కు పొడిగింపు
*అందరికి షేర్ చేయండి - మోసపోవద్దు*
SGSW సిబ్బంది గమనిక:
ఆన్‌లైన్ సచివాలయాల్లో ఉన్న చెల్లింపులు పెండింగ్‌లో ఉన్న పెన్షన్ లబ్ధిదారుల వివరాలు సంబంధిత ప్రతి సచివాలయంలోని అన్ని యూజర్ లాగిన్‌లలో చెల్లింపుల కోసం అందుబాటులో ఉంచబడ్డాయి.
🔖 SGSW Employee Mobile App

🟡 *Version 9.36*

The e-KYC Module has been updated, and the above options have now been enabled.

All MSOs, USOs, and concerned SGSW Functionaries are requested to follow up with all SGSWs and ensure that the pending e-KYC records are completed at the earliest without fail.

📲 Update the SGSW Employee Mobile App (Version 9.36):
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
Media is too big
VIEW IN TELEGRAM
📌 *ఝార్ఖండ్ పరీక్షల అకతవకలు – ముఖ్యాంశాలు*
➤ ఝార్ఖండ్ *పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), ఝార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) పరీక్షల్లో అకతవకలు జరిగాయని ఆరోపణలు.*
➤ రాంచీలో విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
➤ ఈ వ్యవహారంపై *CBI, ED దర్యాప్తు జరపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు*
➤ JPSCలో పలుమార్లు ప్రశ్నాపత్రాల లీకులు జరిగాయని ఆరోపించారు.
➤ ఇటీవల అభ్యర్థుల *OMR షీట్లు కూడా లీక్ అయ్యాయని* విద్యార్థులు పేర్కొన్నారు.
➤ నియామక ప్రక్రియలో పారదర్శకత పాటించలేదని ముఖ్యమంత్రి హేమంత్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
➤ పరీక్షల అక్రమాలపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
🔰 SADAREM అప్‌డేట్ – ManaMitra

RTGS వారు SADAREM సేవలను ManaMitraలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి:

1️⃣ SADAREM స్లాట్ లభ్యత (Slot Availability)
2️⃣ SADAREM సర్టిఫికేట్ డౌన్‌లోడ్ (Certificate Download)
3️⃣ SADAREM స్లాట్ బుకింగ్ (Slot Booking)

ఈ సేవలను WhatsApp ద్వారా ManaMitra నంబర్ 9552300009కు సంప్రదించి వినియోగించుకోవచ్చు.

📱 ధృవీకరణ కోసం:
9552300009 నంబర్‌కు WhatsAppలో "Hi" అని మెసేజ్ పంపి, SADAREM సేవలను ఉపయోగించి పరిశీలించండి.
అందరికీ శుభ సాయంత్రం.

అన్ని జిల్లాల్లో పెన్షన్ పంపిణీ గడువును 2026 ఆగస్టు 4వ తేదీ వరకు పొడిగించడం జరిగింది.

ఏవైనా పెండింగ్‌లో ఉన్న లేదా మిగిలిపోయిన పెన్షన్లు ఉంటే, వాటిని 2026 ఆగస్టు 4వ తేదీన తప్పనిసరిగా పంపిణీ చేయవచ్చు.

ఈ విషయాన్ని సంబంధిత అన్ని SGSWs వారికి తెలియజేయగలరు.
🚨 *ఓటరు జాబితాలో పేరు లేదా? వివరాల్లో తప్పులా?*

మీ అవసరానికి అనుగుణంగా ఏ ఫారం నింపాలో తెలుసుకోండి:

✅ Form 6 – కొత్త ఓటరు నమోదు / పేరు లేకపోతే
✅ Form 6A – NRI ఓటరు నమోదు
✅ Form 7 – పేరు తొలగింపు / అభ్యంతరం
✅ Form 8 – అడ్రస్ మార్పు, వివరాల సవరణ, EPIC మార్పు, PwD మార్కింగ్

📢 ఈ సమాచారాన్ని ప్రతి ఓటరికి షేర్ చేయండి.
శుభోదయం! ప్రస్తుతం రాజమండ్రి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 1-2 గంటల్లో ఈ వర్షాలు కాకినాడ మరియు కోణసీమలోకి ప్రవేశించనున్నాయి ⛈️‼️
*తల్లికి వందనం గడువు పెంపు*