Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🚨 రేపు కృష్ణాష్టమి సెలవు! 🦚✨
📅 సెప్టెంబర్ 4 | శ్రీకృష్ణ జన్మాష్టమి
🏫 ఏపీ & తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు
🏢 ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
🏦 బ్యాంకులకు కూడా సెలవు
📅 సెప్టెంబర్ 4 | శ్రీకృష్ణ జన్మాష్టమి
🏫 ఏపీ & తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు
🏢 ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
🏦 బ్యాంకులకు కూడా సెలవు
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
“మెగా DSCలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్న వేళ, కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీఎస్ (న్యూ) పాఠశాలలో క్రీడా కోటా కింద ఈడిగ ప్రభాకర్ AT (తెలుగు) ఎంపిక, పోస్టింగ్‌పై వచ్చిన మీడియా కథనాలను పాఠశాల విద్యాశాఖ పరిగణనలోకి తీసుకుంది. ఈ వ్యవహారంపై శాఖాపరమైన దర్యాప్తు ప్రారంభించినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ప్రకటించారు.”
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
వచ్చే 1 గంటలో వైజాగ్, అనకాపల్లి మరియు విజయనగరం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది 🌧️
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*మున్సిపల్ ఎన్నికలు..కీలక ఉత్తర్వులు!*
AP: మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కార్పొరేషన్లలో మేయర్లు, కార్పొరేటర్ల ఎన్నికల నియమావళిని ఖరారు చేస్తూ GO 211 జారీ చేసింది. నామినేషన్ డిపాజిట్ జనరల్ అభ్యర్థులకు ₹5K, SC, ST, BC లకు ₹2,500గా ఫిక్స్ చేసింది. ఒక అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంటుంది.
నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతపై అఫిడవిట్ తప్పనిసరిగా జత పరచాలి.

Application_Form_for_New_Pension_Page_1.jpg
372.7 KB
*క్రొత్త పెన్షన్ కోసం దరఖాస్తు ఫారం*
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
Application Form for New Pension.pdf
649 KB
*క్రొత్త పెన్షన్ కోసం దరఖాస్తు ఫారం*
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*కొత్త ఫించన్ దరఖాస్తుకు కావలసిన పత్రాలు:*
▪️ఆధార్, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం.
▪️వృద్ధాప్య పింఛన్లకు వయో నిర్ధారణ సర్టిఫికెట్. లేదా ఆధార్.
▪️వితంతు పింఛన్లకు భర్త డెత్ సర్టిఫికెట్. భర్త ఆధార్.
▪️వివాహిత ఒంటరి మహిళలు విడాకుల సర్టిఫికెట్.
▪️అవివాహిత ఒంటరి మహిళలు తహసీల్దార్ సర్టిఫికెట్.
▪️దివ్యాంగులకు(40% వైకల్యం) సదరం సర్టిఫికెట్.
▪️చేనేత కార్మికులు జౌళిశాఖ ఇచ్చే సర్టిఫికెట్.
▪️మత్స్యకారులు మత్స్యశాఖ ఇచ్చే సర్టిఫికెట్.
▪️డప్పుకళాకారులు, చర్మకారులు సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చిన ధ్రువపత్రం.
▪️కల్లుగీత కార్మికులకు ఎక్సైజ్ శాఖ సర్టిఫికెట్.
▪️ట్రాన్సో జెండర్లు జిల్లా వైద్య బోర్డు ఇచ్చే ధ్రువపత్రం
*ఇదీ.. షెడ్యూల్!*
▪️దరఖాస్తుల స్వీకరణ: సెప్టెంబరు 7 నుంచి 16 వరకు.
▪️ఎవరికి ఇవ్వాలి: గ్రామ/వార్డు సచివాలయంలోని డిజి టల్ అసిస్టెంట్
▪️ఈ-కేవైసీ: ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఈ-కేవైసీ తనిఖీ బాధ్యత డిజిటల్ అసిస్టెంట్లే.
▪️అర్హత పరిశీలన: స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు, ఆర్టీజీఎస్, సెర్చ్ విభాగాలు చేస్తాయి.
▪️క్షేత్రస్థాయి పరిశీలన: ఈ నెల 17 నుంచి 21లోగా పూర్తి.
▪️అర్హత నిర్ణయం: ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్/జి ల్లా/రాష్ట్రస్థాయి అధికారులు.
▪️అర్హత నిర్ణయానికి పట్టే సమయం: ఈ నెల 22-24వ తేదీ వరకు.
▪️తుది ఆమోదం: ఈ నెల 25 నుంచి 26వ తేదీలోగా సెర్చ్ తుది ఆమోదం.
*అప్లికేషన్ ఫారం* 👇👇
https://t.me/VolunteerConnection/19241

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ కొరకు కావలసిన దృపత్రముల జాబితా
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*వరుసగా మూడు రోజులు సెలవులు*
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు ఈ వారాంతంలో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయక చవితి పండుగ సందర్భంగా వరుసగా సెలవులు లభించనున్నాయి. వినాయక నిమజ్జనం రోజున కూడా స్థానిక పరిస్థితులను బట్టి సెలవు ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే వీధుల్లో చవితి మండపాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లాలో గల అన్ని యాజమాన్య పాఠశాలలకు సెలవు ప్రకటించడమైనది. ఈ విషయాన్ని గమనించి ప్రధానోపాధ్యాయులు అందరూ విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేయాల్సిందిగా కోరడమైనది. ఈ విషయంలో సంబంధిత మండల విద్యాశాఖాధికారులు ఉప విద్యాశాఖాధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయాల్సిందిగా ఆదేశించడం అయినది. డీఈఓ విజయనగరం
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయ్యాయని
ఇలా మెసేజ్ వస్తే వెంటనే స్టేట్మెంట్ కోసం ఆ లింక్ క్లిక్ చేయకండి.
డబ్బులు .....పోతాయి...
It's a trap....
ఇలా మెసేజ్ వస్తే వెంటనే స్టేట్మెంట్ కోసం ఆ లింక్ క్లిక్ చేయకండి.
డబ్బులు .....పోతాయి...
It's a trap....
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత*
AP: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని(56) గుండెపోటుతో విశాఖలోని తన నివాసంలో కన్నుమూశారు. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేశారు. ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా నాని పూర్తిపేరు కాళీకృష్ణ శ్రీనివాస్.
AP: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని(56) గుండెపోటుతో విశాఖలోని తన నివాసంలో కన్నుమూశారు. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేశారు. ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా నాని పూర్తిపేరు కాళీకృష్ణ శ్రీనివాస్.
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
✅ 2026 అక్టోబర్ 15 నుంచి కొత్త UPI MDR
1. ₹2,000 వరకు Merchant UPI payment → MDR లేదు.
2. ₹2,000 కంటే ఎక్కువ Merchant UPI payment → 0.4% MDR వర్తిస్తుంది.
3. ₹75,000 లేదా అంతకంటే ఎక్కువ → గరిష్ఠ MDR ₹300.
4. Friend/Familyకి UPI ద్వారా డబ్బు పంపడం → ఎంత మొత్తం అయినా FREE.
5. ఈ MDR కస్టమర్‌పై నేరుగా వేసే UPI ఛార్జీ కాదు; Merchant-side charge.
6. ప్రభుత్వం కూడా వినియోగదారులపై ఈ MDRని నేరుగా వేయకూడదని స్పష్టం చేసింది.