Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*//Regarding Cheyutha//*
Electricity meter and urban property tagging edit option will be provided soon. #YSRCheyutha
Electricity meter and urban property tagging edit option will be provided soon. #YSRCheyutha
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*💠 YSR చేయూత 2023-24 @ New Applications*
Dear All, Important Note
*🔰 చేయూత పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, NBM portal ≈ DA/WEDPS login నందు "New Applications" apply చేయుటకు చివరి తేదీ ని రేపటి రోజు వరకు (07.09.2023) Date extend చేయడం జరిగింది. రేపటి తరువాత time extend చెయ్యడం జరగదు. గమనించగలరు.*
*🛑‼️🛑 Cheyutha 2023-24 New Applications registration last Date :: 07.09.2023* #YSRCheyutha

👍1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🔴 *చేయూత 2023-24 వెరిఫికేషన్* టైం పెంచటం జరుగును. కొత్త టైం లైన్ త్వరలో విడుదల చెయ్యటం జరుగును. #YSRCheyutha
🔴 *జగనన్న చేదోడు 2023-24* సంవత్సరానికి సంబందించి షాప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రెన్యూయల్ ఆప్షన్ ఏపీ సేవా పోర్టల్ లొ రేపు(సెప్టెంబర్ 12) మధ్యాహ్నం లేదా సాయంత్రం కు ఇవ్వటం జరుగును. ఈ లోపు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చెయ్యండి. #Chedodu
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

👍2
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*YSR చేయూత 4 వ విడత కార్యక్రమం టైం లైన్*
*♦️గ్రామ సచివాలయం లో ఆర్బన్ ఏరియా లో నివసిస్తున్న వారి ఇంటి పన్ను అసెస్మెంట్ నెం.మరియు విద్యుత్ మీటర్ రీడింగ్ నెం.అప్డేట్ చేయించుకోవడం- 05.01.2024*
*♦️జిల్లా స్థాయిలో కుల దృవీకరణ లేని ప్రత్యేక కులాలకు చెందిన (బుడగా జంగం,బెంతు వరియా,ఎనేటి కొండ, వాల్మీకి) లబ్ధిదారులకు అర్బన్ ఏరియా లో నివసిస్తున్న వారి ఇంటి పన్ను అస్నిస్మెంట్ నెం. మరియు విద్యుత్ మీటర్ రీడింగ్ నెం.అప్డేట్ చేయించుకోవడం - 05.01 2024*
*♦️అర్హత కల్గిన చేయూత లబ్దిదారుల అప్లికేషన్స్ పూర్తి చేయడం - 06.01.2024*
*♦️అర్హత ఉన్న లబ్దిదారుల వివరాలను గ్రామ సచివాలయ వారీగా తెలియజేయడం - 10.01.2024*
*గ్రీవెన్స్ స్వీకరణ(గ్రామ సచివాలయం వారీగా)- 10.01.2024 నుండి 19.01.2024*
*♦️గ్రీవెన్స్ పరిశీలన మరియు పరిస్కరించడం- 16.01.2024 నుండి 21.01.2024 వరకు*
*♦️అంతిమ అర్హులైన జాబితా విడుదల- 22.01.2024*
*♦️అంతిమంగా అర్హులైన జాబితా ఆధారంగా కలెక్టర్ ల ఆమోద ప్రక్రియ - 23.01.2024*
*♦️నాలుగవ విడత చేయూత ప్రారంభోత్సవ కార్యక్రమం - 05.02.2024*
*♦️అన్ని జిల్లా,మండల స్థాయిలలో నాలుగక విడత చేయూత ప్రారంభోత్సవ కార్యక్రమాలు (చెక్కుల పంపిణీ) - 06.02.2024 నుంచి 14.02.2024* #YSRCheyutha
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

👍10
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
Ysr cheyutha provisional eligible and ineligible enabled in nbm login. #YSRCheyutha
👍1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🔎 *YSR చేయూత (18750/-) పథకానికి సంబంధించి తాత్కాలిక అర్హుల జాబితా మరియూ అనర్హుల జాబితా NBM లాగిన్ నందు విడుదల చేయడం జరిగింది* #YSRCheyutha
👍9
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🛑 *YSR చేయూత గ్రీవెన్స్ అప్డేట్* ≈ *NBM WEA/WWDS లాగిన్ లో "REVERIFICATION LIST" లో వచ్చిన వారిలో అర్హులు అయిన వారికి DA/ WEDPS NBM లాగిన్ లో గ్రీవెన్స్ నమోదు చేయడానికి చివరి తేది 28-01-2024* #YSRCheyutha
👍5
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
✓ ఫిబ్రవరి 16 నుంచి వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధుల విడుదలకు ఆమోదం
✓ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు
రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం #YSRCheyutha
✓ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు
రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం #YSRCheyutha
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*Dear All*
*YSR Cheyutha NPCI Inactive beneficiaries list enabled in NBM portal. Please verify and take necessary* #YSRCheyutha

‼️🔰 *Dear All, Caste Edit option enabled for the wrong caste cases in the EBC nestham Welfare NBM login. Kindly inform to others* #YSRCheyutha
👍3
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
‼️🔰 *చేయూత 2023-24* ‼️
*Dear All,*
🟡 *చేయూత పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి,, అర్హులైన మరి కొంతమంది లబ్ధిదారుల పేర్లు eKYC verification కొరకు BOP app నందు add చేయడం జరిగింది.*
☑️ *Pls check once & complete eKYC verification*
🔰 *YSR Cheyutha 2023-24 eKYC Dashboard link upto cluster wise*👇👇👇
http://36.255.253.208/Distysrcheyutha_2324.aspx
https://egsws.ap.gov.in/eKYC.html #YSRCheyutha

👍4
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*వైఎస్సార్ చేయూత అప్‌డేట్*
*🚫ప్రభుత్వ సూచనల ప్రకారం కొత్త వితంతు పింఛనుదారులందరూ అనర్హులే* #YSRCheyutha
*🚫ప్రభుత్వ సూచనల ప్రకారం కొత్త వితంతు పింఛనుదారులందరూ అనర్హులే* #YSRCheyutha
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
💢 *వైయస్సార్ చేయూత నిధుల విడుదల కార్యక్రమం ఫిబ్రవరి 26వ తారీకుకు వాయిదా పడినది. వైయస్సార్ చేయూత లబ్ధిదారులు అందరూ గమనించగలరు.* #YSRCheyutha
👍11
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🔸 𝐘𝐒𝐑 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : *ఫిబ్రవరి 26న విడుదల చేయాల్సి ఉన్న వైయస్సార్ చేయూత మరోసారి వాయిదా పడింది. కొత్త డేట్ త్వరలో ప్రకటించనున్న ప్రభుత్వం* #YSRCheyutha
😁13👍8
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
𝐘𝐒𝐑 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 𝐃𝐚𝐭𝐞 : మార్చి 7న అనకాపల్లి పర్యటనలో భాగంగా చేయూత అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి. #YSRCheyutha
👍6
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🔴 *వైఎస్ఆర్ చేయూత పథకం 2024-25 సంవత్సరానికి సంబందించి తుది అర్హుల, అనర్హుల జాబితా లిస్ట్ WEA/WWDS వారి NBM లాగిన్ లొ ఇవ్వటం జరిగింది.* #YSRCheyutha
👍2
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*వైయస్సార్ చేయూత తుది అర్హుల జాబితా అప్డేట్ అవ్వడం జరిగినది అందరూ చెక్ చేసుకోగలరు.* #YSRCheyutha
👍2
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
వరుసగా నాలుగో ఏడాది..*"వైఎస్సార్ చేయూత"*
రాష్ట్రవ్యాప్తంగా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.5,060.49 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు(07.03.2024) వారి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ గారు
నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటి వరకు 33,14,916 మంది పేద అక్కచెల్లెమ్మలకు తద్వారా దాదాపు కోటి మంది జనాభాకు మేలు కలిగిస్తూ.. మన ప్రభుత్వం ఈ ఒక్క పథకం వైయస్సార్ చేయూత ద్వారానే అందించిన మొత్తం సాయం రూ.19,189.60 కోట్లు.. #YSRCheyutha

👍2❤1
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
💰 *వైయస్సార్ చేయూత నాలుగో విడత అమౌంట్ విడుదల* ≈ చేయూత పేమెంట్ స్టేటస్ ≈ ఆధార్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి👇
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP #YSRCheyutha

👍4👏2
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
‼️ వైఎస్సార్ చేయూత 4 వ విడత పెండింగ్ అమౌంట్ లబ్ధిదారుల ఖాతాల్లో క్రెడిట్ అయ్యాయి. #YSRCheyutha
👍4❤1