Rote - memorisation అనేది ఒక నెగటివ్ వర్డ్ ఇది మాథ్స్ లో నే కాదు ఏ సబ్జక్ట్స్ లోను చేయించకూడదు. అంటే పిల్లవాడి చేత బట్టి పట్టించకూడదు 👍
👍39
CTET పాస్ అవ్వాలి అనుకునే వారు CTET postive & నెగటివ్ వర్డ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. CTET డిసెంబర్ 1 month plan వీడియో తర్వాత నేను positive & Negative word's వీడియో వేస్తాను 😊
👍89