TeluguTET CTET classes
15.6K subscribers
1.14K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
CTET డిసెంబర్ Qualifying mark's

(Central wise :- )

OC -90 mark's

SC / ST / OBC - 82 Mark's


(State wise )

OC- 90 mark's

SC / ST - 60 mark's

OBC ( Bc categories )-75 mark's

Result s ఇప్పుడే వచ్చాయి కదా so error వస్తుంది. Website busy వస్తుంది వెయిట్ చేయండి.

పాస్ అయినా వరందరికీ నా హృదయ పూర్వక అభినందనలు 💐💐

Fail అయిన వారు భాద పడకండి.

Next CTET 2025 మార్చ్ నోటిఫికేషన్ జూలై exam

i wish you all the best 💐


ur's Unissa mam

Telugu tet ctet classes
👍59
CTET December 2024 Top score 💐
❤10👍6👌5🔥4
ఈ. మేడం గారికి CTET డిసెంబర్ సైకాలజీ సబ్జెక్ట్ లో 28 మార్క్స్ వచ్చాయి

28/30. Great 💐


Total score 94/150
👍23🔥5
నేను ఎన్ని సార్లు వీడియోస్ లో చెప్పిన మరల మరల నన్ను అడుగుతున్నారు.


RRB primary కీ Bed వాళ్ళు కూడా అర్హులు అనీ RRB వాళ్ళు నోటిఫికేషన్ లో ఇచ్చారు.
👍19
💐 CTET paper 2 Top score 108/150
❤8🔥2👍1
👍3❤2🙏2
మీరు పెడుతున్న ప్రతీ మెసేజ్ నాకు సంతోషాన్నిఇస్తుంది💐💐i'm so Happy


ఈసారి CTET2024- December Section లో చాలాఎక్కువ మంది క్వాలిఫై. అయ్యారు✨

స్కోర్ కూడా 90+ ఎక్కువవచ్చాయి.


Top score 120/150💐
👍16❤3🔥1
Next CTET exam మార్చ్ నోటిఫికేషన్

జూలై లో exam. .!

All the best💐
👍45
RRB PRT సిలబస్
professional Ability 50 marks
👍5
ఇది. Kvs syllabus


RRB and kvs same copy paste syllabus

రెండు సిలబస్ లు ఒక్క టే మిరే చెక్ చేయండి

same to same మీరు rrb ప్రైమరీ కీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే kvs కీ ప్రిపరేషన్ అయి పోతుంది 💐💐
🔥5👍3
But kvs TGT & PGT సిలబస్ RRB TGT / PGT సిలబస్ వేరు వేరు ఇది గమనించగలరు.

త్వరగా మీకు ఈ సిలబస్ తెలుగు లో ట్రాన్సలేషన్ చేస్తాము 👍
👍10
RRB Non Teaching
👍9❤1