TeluguTET CTET classes
15.6K subscribers
1.14K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
CTET జూలై నోటిఫికేషన్ ఈ MONTH END కీ వస్తుంది అండీ April 21 to 30 మధ్యలో ఎప్పుడు అయిన వస్తుంది.

Exam జూలై end కీ ఉంటుంది.

KvS నోటిఫికేషన్ ఈ CTET జూలై exam అయిన తర్వాత నే ఇక. .!

So i wish you all the best
👍32
నేను ఇప్పటికే చాలా సార్లు యూట్యూబ్ వీడియో స్ లో చెప్పాను CTET తో కూడా AP DSC అప్లై చెయ్య వచ్చు అనీ weightage కూడా ఉంటుంది అనీ మరల మరల నన్ను అడుగుతున్నారు దయచేసి ఈ ఫోటో లో చుడండి central TET అనగా CTET
👌9👍7❤1
చాలా మంది హిందీ, తెలుగు,. ఇంగ్లీష్ టీచర్స్ కీ CTET ఉంటుందా అనీ అడుగుతున్నారు.

ఉంటుంది అండీ
బాషా పండితులు కూడా రాసుకోవచ్చు. Bed మీ సెకండ్ మెథడాలజీ బట్టి లేదా ఇంటర్ మీ లాంగ్వేజ్ or సబ్జెక్టు బట్టి Maths science or social CTET paper 2 కీ అప్ప్లై చెయ్యలి.


CTET జూలై నోటిఫికేషన్ ఏప్రిల్ end కీ వస్తుంది


Thank you
👍31❤1
AP DSc edit ఆప్షన్ వచ్చింది please check
👍17
AP TET & DSC ఇంపార్టెంట్
👍21❤1
🤖 గమనిక

ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ఇంగ్లీష్ మీడియం (PIE ). విద్యా దృక్పధాలు క్లాసెస్ start చేస్తున్నాము

కోర్స్ లో జాయిన్ అయిన వారు గమనించగలరు.

DSC ( english medium online classes link)

https://play.google.com/store/apps/details?id=co.alexis.gvbzw
👍3
TeluguTET CTET classes pinned «🤖 గమనిక ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ఇంగ్లీష్ మీడియం (PIE ). విద్యా దృక్పధాలు క్లాసెస్ start చేస్తున్నాము కోర్స్ లో జాయిన్ అయిన వారు గమనించగలరు. DSC ( english medium online classes link) https://play.google.com/store/apps/details?id=co.alexis.gvbzw»
👍26🙏8
75-90
👍27
Option 3
👍13
చాలా మంది ఇంకా CTET నోటిఫికేషన్ రాదా mam అనీ అడుగుతున్నారు.

ఈసారి CTET జూలై లో కాదు ఆగస్టు లో జరుగుతుంది.


May end కీ నోటిఫికెషన్ అండ్ ఆగస్టు లో exam


AP DSc కీ ఛాన్స్ మీస్ అనీ బాధ పడకండి. .!

మీ ముందు KVS 2025
NVS, ఆర్మీ 2025 సెంట్రల్ జాబ్స్ వున్నాయి వాటికీ CTET కావాలి TET పనిచేయ్యాదు. గమనించగలరు 🤖


కాబట్టి సీ -టెట్ సర్టిఫికెట్ లేని వారు ఆగష్టు నోటిఫికేషన్ కీ అప్ప్లై చేసి పాస్ అవ్వాగలరు 🤖

*CTET కీ NO AGE LIMIT

* Bed /Ded 1 st year students also eligible

* life long validity for certificate


ఇంకా ముందు రాభోయే AP / TS DSc కీ కూడా అప్ప్లై చెయ్య వచ్చు main KVS,. NVS , RRB , EMRS సెంట్రల్ జాబ్స్ కీ CTET తో అర్హత లభిస్తుంది 🤖

Thank you
ur's ఉన్నిసా మేడం

CTET నోటిఫికేషన్ మే end
exam - August
👍45❤1
సీ -టెట్ పేపర్ 1 or 2 పాస్ అయివుండి ఎవరైతే
KVS & NVS వంటి సెంట్రల్ టీచర్ నోటిఫికెషన్స్ గురించి వెయిట్ చేస్తున్నారో వారు ఈ గ్రూప్ లో జాయిన్ కాగలరు 👍

👇group link
https://chat.whatsapp.com/Bzkg2NWZ0MFJGbpu7bzadI


గమనక 🤖

ఈ సంవత్సరం KVS & NVS ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. Exam Notification s release soon. I wish you All the best for updates please join group 😊
👍17