Good morning
అందరికీ నేను ఒక విషయం చెప్పాలి అండీ ప్లీజ్ దయచేసి ఎవరు కూడా అనవసరమైన భయాలు, ఆందోళనలలు పెట్టు కుని స్ట్రెస్ కీ లోను కాకండి. టీచర్స్ కీ కేవలం state level నే కాదు సెంట్రల్ level కూడా చాలా అవకాశాలు వున్నాయి 👍
KVS, NVS, EMRS, Army, రైల్వే ఇలా చాలా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది. AP / TS DSC లకి మీరు ఎంత వరకు చదవగలారో చదవండి. Job వస్తే వస్తుంది. లేదా సెంట్రల్ జాబ్స్ కీ ట్రై చేయండి లేదా వేరే ఫీల్డ్ చూసుకొండి అంతే గాని తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దు ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్
సెంట్రల్ కీ సంబందించిన అన్ని టీచర్స్ జాబ్స్ updates నోటిఫికేషన్ నుండీ exam వరకు ఫుల్ గైడెన్స్ నేను ఇస్తాను 👍
Next
KVS 2025 నోటిఫికేషన్ రెడీ గా వుంది ప్లీజ్ CBSE / స్టేట్ All eligible
Please Don't lose Hope's..!.
Stay connected with our YouTube
Telugu Tet ctet classes
Unissa ma'am

👍69❤33
చాలా మంది KVs నోటిఫికేషన్ ఎన్ని ఇయర్స్ కీ వస్తుంది అనీ అడుగుతున్నారు
2 ఇయర్స్ కీ ఒకసారి వస్తుంది.
Last kvs నోటిఫికేషన్ 2022
ఇప్పుడు మరల 2025 లో వస్తుంది. పోస్టింగ్ 2026

👍22👌3❤1
CTET జూలై సెక్షన్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు
చాలా మంది అభ్యర్థులు నార్త్ -యూట్యూబ్ వీడియోస్ చూసి మీస్ గైడ్ అవుతున్నారు. RRB అండ్ CTET కీ సంబందించిన ఏ ఆఫీసియల్ అప్డేట్ ఇప్పటి వరకు లేదు.
CTET నోటిఫికేషన్ ఈ మే నెల ఆకారి లోపు లేదా జూన్ 1st వీక్ కీ వస్తే exam ఆగష్టు లో జరుగుతుంది.
లేదా సెప్టెంబర్ లో నోటిఫికేషన్ వచ్చి exam డిసెంబర్ లో జరుగుతుంది 👍
so wait చేయండి ఆఫీసియల్ అప్డేట్ కొరకు మంచి గా ప్రిపేర్ అవ్వo డి 🙂
Stay connected with our
youtube channel
Telugu Tet Ctet Classes
by
unissa ma'am ☺️

👍38❤9
AP DSC అభ్యర్థులకు ఒక గమనిక 🤖
SGT & SA ఏ ఎక్సమ్స్ ముందు జరుగుతాయి ??
డిస్ట్రిక్ట్ వైస్ కేటగిరీ వైస్ ఎంత మంది అప్ప్లై చేశారు. ?
Normalization మార్క్స్ & ఒకే జిల్లా ఒకే పేపర్
AP DSC CUT ఆఫ్?
మరో క టెట్ & సుప్రీం కోర్ట్ కేసు ? ?
ఈ విధంగా టైటిల్స్ వచ్చే వీడియో స్ చూసి దయచేసి మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేయకండి
కేవలం ఆఫీసియల్ గా వెబ్సైటు లో వచ్చే న్యూస్ నీ నమ్మడం మంచిది. అసలు చదువుతునప్పుడు మొబైల్ పట్టుకోకండి స్వీచ్ ఆఫ్ చేయండి 👍
కొత్తవి చదవకండి. .! సిలబస్ కంప్లీట్ కావడం లేదని టెన్షన్ పడకండి. .!వీలైనంత వరకు మోస్ట్ imp టాపిక్స్ చదవండి అండ్ ప్రాక్టీస్ చేయండి 👍 జాబ్ వస్తాదా రాదా దీని గురించి think చేయకండి మీ బెస్ట్ మీరు బాగా ప్రిపేర్ అవ్వా oడి ఎక్సమ్ రాయండి.

👍54❤12🔥1
AP DSC 2025
పై పోస్ట్ అన్ని గ్రూప్స్ లో వైరల్ అవుతుంది 👍
దయచేసి ఆఫీసియల్ announcement వచ్చే వరకు వెయిట్ చేయండి.
All the best

👍17❤1