Kvs నోటిఫికేషన్ జూలై లో వచ్చే అవకాశాలు వున్నాయి✨✨
All the best😊
All the best😊
🔥30❤18
8th. క్లాస్ వరకు బాగా చదవండి. ! 9&10 th చదవలేదు అనీ భయ పడకండి. Primary basics బాగా డెవలప్ చేయండి. చదివిన వే మరల మరల రెవిజన్ చేయండి
👍22❤15👌1
🤖 CTET exam ఇంకా జూలై or ఆగష్టు లో జరగదు
నోటిఫికేషన్ సెప్టెంబర్ లో వచ్చి exam డిసెంబర్ లో ఉంటుంది. కాబట్టి ఈసారి 2025 లో ఒక CTET పరీక్ష మాత్రమే జరుగును. కాబట్టి CTET డిసెంబర్ కీ తగిన విధంగా మీ ప్రణాళిక ను మార్చుకోని చదవగలరు.

❤11
KVS 2025 జూలై లో నోటిఫికేషన్ వస్తే DECEMBER సీ -టెట్ Appeared వాళ్ళ కీ కూడా అవకాశం ఉంటుంది.
2022 KVS లో ఇలాగే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఎవరు టెన్షన్ కాకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ కీ ప్రిపేర్ అవ్వగలరు.

👍25❤5