TeluguTET CTET classes
15.6K subscribers
1.13K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
CTET వెబ్సైటు ఈరోజు అప్డేట్ చేశారు.

జూన్ 15 లోపు నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్స్ ఆగష్టు లో జరుగుతాయి.

లేదా సెప్టెంబర్ నోటిఫికేషన్ డిసెంబర్ లో ఎగ్జామ్స్


జూన్ 15 లోపు నోటిఫికేషన్ రావాలి అనీ కోరుకుందాం. .!✨😊

All the best ✨
👍39❤4
Kvs నోటిఫికేషన్ జూలై లో వచ్చే అవకాశాలు వున్నాయి✨✨

All the best😊
🔥30❤18
❤14👍4
8th. క్లాస్ వరకు బాగా చదవండి. ! 9&10 th చదవలేదు అనీ భయ పడకండి. Primary basics బాగా డెవలప్ చేయండి. చదివిన వే మరల మరల రెవిజన్ చేయండి
👍22❤15👌1
దీని మీద మీ అభిప్రాయం. ??
🔥27🙏8❤2
రైల్వే టీచర్ exams డేట్స్ ఇంకా రాలేదు 🤖
❤5
🤖 CTET exam ఇంకా జూలై or ఆగష్టు లో జరగదు

నోటిఫికేషన్ సెప్టెంబర్ లో వచ్చి exam డిసెంబర్ లో ఉంటుంది. కాబట్టి ఈసారి 2025 లో ఒక CTET పరీక్ష మాత్రమే జరుగును. కాబట్టి CTET డిసెంబర్ కీ తగిన విధంగా మీ ప్రణాళిక ను మార్చుకోని చదవగలరు.
❤11
KVS 2025 జూలై లో నోటిఫికేషన్ వస్తే DECEMBER సీ -టెట్ Appeared వాళ్ళ కీ కూడా అవకాశం ఉంటుంది.

2022 KVS లో ఇలాగే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఎవరు టెన్షన్ కాకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ కీ ప్రిపేర్ అవ్వగలరు.
👍25❤5
ఈరోజు SGT పేపర్ ఎలా వచ్చింది? ?

రాసిన వారు కామెంట్ చేయండి 😊
❤11
ఆర్మీ OST కీ అప్ప్లై చేసారా? ?
❤15
జూలై 1st & 2nd న AP DSCఎగ్జామ్స్ రాసే వారి హాల్ టికెట్స్ వచ్చేసాయి.
కాండిడేట్ లాగిన్ ద్వారా చెక్ చేయండి

I WISH YOU ALL THE BEST 😊
👍26❤7
🤖 NCERT బుక్స్ మొత్తం చేంజ్ అయిపోయాయి.

3rd to 8th వరకు చేంజ్ అయ్యాయి.

దీని మీద మీకు వీడియో వస్తుంది.
👍68❤1