8th. క్లాస్ వరకు బాగా చదవండి. ! 9&10 th చదవలేదు అనీ భయ పడకండి. Primary basics బాగా డెవలప్ చేయండి. చదివిన వే మరల మరల రెవిజన్ చేయండి
👍22❤15👌1
🤖 CTET exam ఇంకా జూలై or ఆగష్టు లో జరగదు
నోటిఫికేషన్ సెప్టెంబర్ లో వచ్చి exam డిసెంబర్ లో ఉంటుంది. కాబట్టి ఈసారి 2025 లో ఒక CTET పరీక్ష మాత్రమే జరుగును. కాబట్టి CTET డిసెంబర్ కీ తగిన విధంగా మీ ప్రణాళిక ను మార్చుకోని చదవగలరు.
నోటిఫికేషన్ సెప్టెంబర్ లో వచ్చి exam డిసెంబర్ లో ఉంటుంది. కాబట్టి ఈసారి 2025 లో ఒక CTET పరీక్ష మాత్రమే జరుగును. కాబట్టి CTET డిసెంబర్ కీ తగిన విధంగా మీ ప్రణాళిక ను మార్చుకోని చదవగలరు.
❤11
KVS 2025 జూలై లో నోటిఫికేషన్ వస్తే DECEMBER సీ -టెట్ Appeared వాళ్ళ కీ కూడా అవకాశం ఉంటుంది.
2022 KVS లో ఇలాగే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఎవరు టెన్షన్ కాకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ కీ ప్రిపేర్ అవ్వగలరు.
2022 KVS లో ఇలాగే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఎవరు టెన్షన్ కాకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ కీ ప్రిపేర్ అవ్వగలరు.
👍25❤5
జూలై 1st & 2nd న AP DSCఎగ్జామ్స్ రాసే వారి హాల్ టికెట్స్ వచ్చేసాయి.
కాండిడేట్ లాగిన్ ద్వారా చెక్ చేయండి
I WISH YOU ALL THE BEST 😊
కాండిడేట్ లాగిన్ ద్వారా చెక్ చేయండి
I WISH YOU ALL THE BEST 😊
👍26❤7
🤖 NCERT బుక్స్ మొత్తం చేంజ్ అయిపోయాయి.
3rd to 8th వరకు చేంజ్ అయ్యాయి.
దీని మీద మీకు వీడియో వస్తుంది.
3rd to 8th వరకు చేంజ్ అయ్యాయి.
దీని మీద మీకు వీడియో వస్తుంది.
👍68❤1
C-టెట్ ఆన్లైన్ క్లాస్సేస్ లో జాయిన్ అయ్యో వారు దయచేసి 1 ఇయర్ వాలిడిటీ ఆఫర్ లో జాయిన్ కాగలరు.
CTET paper 1 full course
( Telugu medium to english medium )
CTET paper 2 maths science full course
CTET paper 2 social full course
1 ఇయర్ కోర్స్ లో జాయిన్ అవ్వo డం వలన మీకు సంవత్సరం వరకు 2026 జూలై వరకు క్లాస్సేస్ వస్తాయి
**6 months course. కూడా ఉంది 299₹
క్లాస్సేస్ కొరకు ఫస్ట్ మన యాప్ డౌన్లోడ్ చేయండి link
https://play.google.com/store/apps/details?id=co.alexis.జీవీబీజ
CTET నోటిఫికేషన్ ఆగష్టు
ఎగ్జామ్స్ నవంబర్

❤27