TeluguTET CTET classes
15.6K subscribers
1.13K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
Wait for official Notification 📢
👍25❤6🙏1
Kvs కీ CTET ఉండాలి 👍
Ap టెట్ / TS టెట్ లు ద్వారా kvs కీ అప్ప్లై చెయ్య లేము

Kvs PRT. ;- CTET paper 1 + ded

KVS TGT ;- CTET paper 2 + bed

KVS PGT bed+ master's NO need ctet for pgt 👍
👍24❤11
NEW NCERT సోషల్ Useful for CTET, KVS , NVS,. RRB , Army OST 👍
❤12
చాలా మంది నాకు ఈ పిక్ send చేసి CTET 4 stages లో జరుగుతుంది అంట కాదా మేడం అనీ అడుగుతున్నారు. దీని మీద మీకు యూట్యూబ్ లో వీడియో వస్తుంది 👍
👍12❤3
THIS COMMENT 🥺
❤41👌3
5th class NEW ncert book look😃
🔥5❤3
5 మరియు 8 తరగతుల NCERT కొత్త పుస్తకాలు అందుబాటులో కీ వచ్చేసాయి 👍
👍15❤6
KVS
అప్ప్లై చేయుటకు female s all కేటగిరీ స్ కీ 40 ఇయర్స్ age limit 👍

General, BC , SC/ST all female candidates కీ 40 ఇయర్స్ age లిమిట్ కలదు 👍

CTET తప్పనీ సరి 👍
👍17❤2
🤖 CTET తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ TET సిలబస్ లు వేరు వేరు అండీ 👍 ఈ విషయం అందరూ గమనించగలరు.

2025 CTET సిలబస్ చేంజ్ అవుతుందా లేదా అనేది నోటిఫికేషన్ ఆగస్టు లో రిలీజ్ అయ్యా కా తెలుస్తుంది 👍 BUT అందరు న్యూ NCERT చదవండి. నేను న్యూ NCERT క్లాస్సేస్ add చేయడం మొదలుపెట్టాను. నోటిఫికేషన్ వచ్చే లోపు అన్ని 3 to 8th all ncert న్యూ క్లాస్సేస్ add చేస్తాను 👍
👍18❤9🙏2