TeluguTET CTET classes
15.6K subscribers
1.13K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
ఆల్రెడీ వెబ్సైటు లో 40% డిస్కౌంట్ వుంది. మీరు TELUGUCTET10 use చేసి టోటల్ 50% డిస్కౌంట్ వస్తుంది.
ఇంట్రెస్ట్ వున్నవాళ్లు books order చేసుకోవచ్చు. వెబ్సైటు లింక్ ఇచ్చాను పైన్ మెసేజ్ లో

Thank you
❤3
👍14🙏4❤1
2026 ఫిబ్రవరి 8th CTET EXAM రాసే వారికీ

ఈ KVS and NVS APPLY చేయడానికి అవకాశం ఉంటుందా లేదా? ? అనేది రేపు అనగా

నవంబర్ 14 న విడుదల అయ్యో డిటైల్డ్ నోటిఫికేషన్ లో తెలుస్తుంది 😊


Good luck. .!
Ur's
ఉన్నిసా మేడం
👍30❤8
తెలంగాణా టెట్ నోటిఫికేషన్ విడుదల. .!
❤18👌5
ఈసారి KVs exam పట్ట్రన్ చూసి చాలా సంతోషం గా అనిపించింది.

తెలుగు మీడియం బ్యాక్ గ్రౌడ్ వాళ్లు కూడా ఈజీ గా క్రాక్ చేసే విధంగా paper ఉండ బోతుంది 😊


KVS పూర్తి సమాచారం గురించి మన యూట్యూబ్ లో వీడియో వస్తుంది.

Stay connected with us😊
👍67❤13
Kvs Tire 1 and Tire 2 కీ ఏమ్ చదవాలి అనే వీడియో త్వరలోనే వస్తుంది
👍29❤4
2025 వచ్చిన CTET అంటే ఏమిటి అనీ అడుగుతున్నారు అంటే మన తెలుగు రాష్టాలు వాళ్లు TET & DSC మీద నే ఆధార పడి వున్నారు అనీ అర్ధం అవుతుంది. CTET గురించే తెలియక పొతే ఇంకా KVS, NVS సెంట్రల్ జాబ్స్ గురించి ఎలా తెలుస్తుంది. 😞😞

Share our Channel
Humble Request To All
👍22❤7🙏3