Atomic engergy education society నుండీ Rules అనేవి విడుదల అయిన విషయం మనం దారికి తేలిసిందే.. At లీస్ట్ ఈ నోటిఫికేషన్ అయిన ఫిబ్రవరి 8 తర్వాత వస్తే చాలా మందికి అవకాశం ఉంటుంది.
❤6
CTET సర్టిఫికెట్ లేని అభ్యర్థులు తప్పకుండా CTET 2026 కీ apply చేయండి
👍25❤8
CTET లో లాంగ్వేజ్ 1 and 2 గా ఏది తీసుకుంటే ఎక్కువ marks స్కోర్ చేయగలము అనే టాపిక్ మీద next మీకు యూట్యూబ్ లో వీడియో వస్తుంది ☺️
👍30❤4
వెబ్సైటు లో ఈ బుక్స్ ఆర్డర్ చేయండి మీకు డిస్కౌంట్ వస్తుంది.Get upto 50% discount by using the coupon TELUGUCTET10 on the mentioned link.
https://shorturl.at/l8wmh
Amazon Link 👇
https://amzn.to/3LouTi2
https://shorturl.at/l8wmh
Amazon Link 👇
https://amzn.to/3LouTi2
❤4👌1
Ap NCERT books CTET సెంట్రల్ లెవెల్ NCERT books ఒకటే నా అనీ అడుగుతున్నారు?
No ఒకటి కాదు. Both are Different
Ap state కీ తగిన విధంగా డిసైన్ చేశారు Ap Ncert
CTET కీ మీరు సెంట్రల్ లెవెల్ లో చదవాలి
No ఒకటి కాదు. Both are Different
Ap state కీ తగిన విధంగా డిసైన్ చేశారు Ap Ncert
CTET కీ మీరు సెంట్రల్ లెవెల్ లో చదవాలి
👍8❤1