TeluguTET CTET classes
15.7K subscribers
1.13K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
Atomic engergy education society నుండీ Rules అనేవి విడుదల అయిన విషయం మనం దారికి తేలిసిందే.. At లీస్ట్ ఈ నోటిఫికేషన్ అయిన ఫిబ్రవరి 8 తర్వాత వస్తే చాలా మందికి అవకాశం ఉంటుంది.
❤6
CTET కావాలండి ఈ నోటిఫికేషన్ apply చెయ్యలి అంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు

ఫిబ్రవరి 8th ctet 2026 ఎగ్జామ్స్ అయ్యాక రావచ్చు
❤9👍6
CTET సర్టిఫికెట్ లేని అభ్యర్థులు తప్పకుండా CTET 2026 కీ apply చేయండి
👍25❤8
All the best
👍11❤2
CTET apply process. స్టార్ట్ అయింది
🙏15❤8👍3
CTET గురించి ఇలా ప్రముఖ వార్తా మీడియా లో రావడం చాలా సంతోషం గా వుంది. ఈ విధంగా గానే అందరికి CTET ఉపయోగం ఏంటి అనేది తెలియాలి 😊
❤22👍5
CTET లో లాంగ్వేజ్ 1 and 2 గా ఏది తీసుకుంటే ఎక్కువ marks స్కోర్ చేయగలము అనే టాపిక్ మీద next మీకు యూట్యూబ్ లో వీడియో వస్తుంది ☺️
👍30❤4
వెబ్సైటు లో ఈ బుక్స్ ఆర్డర్ చేయండి మీకు డిస్కౌంట్ వస్తుంది.Get upto 50% discount by using the coupon TELUGUCTET10 on the mentioned link.

https://shorturl.at/l8wmh

Amazon Link 👇
https://amzn.to/3LouTi2
❤4👌1
Ap NCERT books CTET సెంట్రల్ లెవెల్ NCERT books ఒకటే నా అనీ అడుగుతున్నారు?

No ఒకటి కాదు. Both are Different


Ap state కీ తగిన విధంగా డిసైన్ చేశారు Ap Ncert


CTET కీ మీరు సెంట్రల్ లెవెల్ లో చదవాలి
👍8❤1
TeluguTET CTET classes pinned «Ap NCERT books CTET సెంట్రల్ లెవెల్ NCERT books ఒకటే నా అనీ అడుగుతున్నారు? No ఒకటి కాదు. Both are Different Ap state కీ తగిన విధంగా డిసైన్ చేశారు Ap Ncert CTET కీ మీరు సెంట్రల్ లెవెల్ లో చదవాలి»