TeluguTET CTET classes
15.7K subscribers
1.12K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
ఇది లాస్ట్ ఇయర్ అప్లికేషన్ నోటిఫికేషన్ ఫర్ DAV స్కూల్స్

DAV CBT క్లియర్ కాండిడేట్స్ కోసం
Both రెగ్యులర్ /కాంట్రాక్టు బేస్ కూడా ఉంటాయి.

ఏ జాబ్ అయినా శాలరీ 7th పే నే ఉంటుంది.

మీరు DAV స్కూల్స్ లో టీచర్ అవ్వాలి అంటే

ఈ డిసెంబర్ లో DAV CBT EXAM రాయాలి.

నోటిఫికేషన్ వచ్చింది అక్టోబర్ 8 లాస్ట్ date

Don't miss

ఈ 2026 CBT పాస్ అయినా వారూ
2027 january లో వచ్చే

పేర్మినెంట్ /కాంట్రాక్టు DAV పోస్టు లకి అర్హులు


Teaching / Non-Teaching Vacancy available on AP & TS

October 8th last date
👍8❤4
Apply link 👇https://share.google/nfYjd7skiEoiOnIIy


అప్లై చేసిన తర్వాత మీ దగ్గర లో వున్న DAV స్కూల్స్ కీ వెళ్లి వెరిఫికేషన్ చేసుకోవాలి.

వెరిఫికేషన్ అయ్యాక 300₹ఫిజ్ pay చేయ్యాలి.

Ap & TS ఎక్కడ అయినా అప్లై చేయొచ్చు and వెరిఫికేషన్ కీ వెళ్లొచ్చు.

Don't miss చాలా ఇయర్స్ తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చింది.


Last date
October 8th
❤6
CTET exam
DEC
12&13
❤3
School wise vacancy
Golden opportunity for Primary teachers
👌4❤2
పై పోస్టులకీ TS వాళ్లు & AP వాళ్లు కూడా ఎలిజిబుల్

CTET paper 1 or TS TET paper 1 or AP TET paper 1

LDC eligibility :- inter only. Non teaching staff
❤2
DAV CBT card
మీరు ఈ డిసెంబర్ లో జరిగే DAV PRT పాస్ అవుతే మీకు ఈ కార్డు ఇస్తారు 👍

1 year valid అవుతుంది ఈ కార్డు

ఈ కార్డు ద్వారా మీరు ALl ఇండియా DAV స్కూల్స్ లో వేకెన్సీ apply కీ ఎలిజిబుల్ అవుతారు 👍
❤3
DAV టీచర్ కీ Apply చేసే వారు

* ded + inter తో నర్సరీ టీచర్ కీ Apply చేయండి.

* bed +డిగ్రీ ఉంటే PRT కీ Apply చేయండి 👍👍
Ex:- bed + ctet paper 2 or tet paper 2 maths science వాళ్లు.... DAv PRT science and maths కీ అర్హులు 👍


* Degree + ded ఉంటే PRT కీ అలాగే.... నర్సరీ టీచర్ కీ apply చేయండి 👍


Apply link👇
https://share.google/nfYjd7skiEoiOnIIy


Verification కీ మీ దగ్గర లో వున్న స్కూల్ కీ వెళ్ళాలి.
❤1
TET or CTET లేకుండా

Only Ded+ inter Qualification తో


నర్సరీ టీచర్ కీ ఎవరైనా Apply చేశారా?
❤6
Application last date
October 8th
❤5👍1