TeluguTET CTET classes
15.6K subscribers
1.15K photos
3 videos
498 files
1.28K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
For more videos please watch once our channel videos once.. for daily updates subscribe our channel
Forwarded from Deleted Account
రిక్టర్ స్కేల్ పై 2 పాయింట్లు పెరిగితే విడుదల అయ్యే విధ్వంస శక్తి ఎన్ని రెట్లు అధికంగా ఉంటుంది?
Anonymous Quiz
20%
500 రెట్లు
52%
1000 రెట్లు
19%
1500 రెట్లు
9%
2000 రెట్లు
Forwarded from Deleted Account
పెట్రోలియమ్ నుండి మొదటిగా వేరు చేయబడిన అంశీభూతం ఏది?
Anonymous Quiz
16%
డీజిల్
18%
పెట్రోల్
23%
నేల బొగ్గు
43%
కిరోసిన్
Forwarded from Deleted Account
నాప్తలీన్ ఉండలు ఏ దాని నుంచి ఏర్పడతాయి?
Anonymous Quiz
9%
కోక్
22%
కోల్ గ్యాస్
29%
కోల్ తారు
39%
1&2
Forwarded from Deleted Account
క్రింది వాటిలో ఆక్సిజన్ కన్నా బరువు అయిన వాయువు ఏది?
Anonymous Quiz
24%
నైట్రోజన్
36%
కార్బన్ డై ఆక్సైడ్
27%
హైడ్రోజన్
13%
బ్రోమిన్
Forwarded from Deleted Account
కొవ్వొత్తి యొక్క ఏ ప్రాంతం లో దహన చర్య జరగదు?
Anonymous Quiz
28%
నీలి రంగు
21%
ఎరుపు రంగు
19%
పసుపు రంగు
33%
నల్ల రంగు
Forwarded from Deleted Account
వస్తువు పై గల ఆవేశాలు భూమికి బదిలీలు అయ్యే ప్రక్రియను ఏమంటారు?
Anonymous Quiz
22%
విద్యుత్ ఉత్సర్గం
34%
విద్యుత్ ప్రవాహం
41%
ఎర్త్ చేయడం
3%
ఏది కాదు
Forwarded from Deleted Account
భూకంపం సంభవించిన ప్రదేశాన్ని, సమయాన్ని గుర్తించేది ఏది?
Anonymous Quiz
22%
భూకంప లేఖిని
21%
భూకంప దర్శిని
55%
రిక్టర్ స్కేల్
2%
ఏది కాదు
👌1
Forwarded from Deleted Account
భుజ్, కాశ్మీర్ ల లో వచ్చిన భూకంప తీవ్రత ఎంత?
Anonymous Quiz
28%
6.9 కన్నా ఎక్కువ
33%
5.5 కన్నా ఎక్కువ
20%
4.5 కన్నా ఎక్కువ
20%
7.5 కన్నా ఎక్కువ
Forwarded from Deleted Account
అనేక నక్షత్రాల సముదాయాన్ని ఏమంటారు?
Anonymous Quiz
48%
గెలాక్సీలు
42%
పాలపుంత
9%
నక్షత్ర రాశులు
1%
ఏది కాదు
Forwarded from Deleted Account
సౌర కుటుంబంలో కెల్లా అతి పెద్ద గ్రహం ఏది?
Anonymous Quiz
3%
కుజుడు
54%
బృహస్పతి
40%
గురుడు
3%
యురేనస్
Forwarded from Deleted Account
సప్తర్షి మండలం ఆకాశంలో ఏ వైపు వస్తుంది?
Anonymous Quiz
16%
పడమర
38%
తూర్పు
23%
దక్షిణం
23%
ఉత్తరం
Forwarded from Deleted Account
బుర్ర కథ ను రాయలసీమలో ఏమని పిలుస్తారు?
Anonymous Quiz
17%
జంగమ కథ
25%
తందాన కథ
30%
తంబూర కథ
27%
1&2
Forwarded from Deleted Account
మహిళలు చేసే బృంద నాట్యం ఏది?
Anonymous Quiz
22%
గుస్సాడి
49%
థింసా
11%
సదిర్
18%
కురవంజి
Forwarded from Deleted Account
రివర్స్ స్వింగ్ కి బీజము వేసినది ఏది?
Anonymous Quiz
12%
బంగ్లాదేశ్
27%
ఉత్తర్ ప్రదేశ్
45%
పాకిస్తాన్
17%
ఇండియా
Forwarded from Deleted Account
మొదటి అంతర్జాతీయ పోటీ ఏ ఏ వాటి మధ్య జరిగింది?
Anonymous Quiz
8%
ఆస్ట్రేలియా-కెనడా
74%
ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా
15%
1 మాత్రమే
3%
ఏది కాదు
Forwarded from Deleted Account
భారతీయులు ఆడిన క్రికెట్ ఎక్కడ పుట్టింది?
Anonymous Quiz
24%
మహారాష్ట్ర
20%
చెన్నై
13%
కర్ణాటక
43%
బొంబాయి
Forwarded from Deleted Account
క్రింది వాటిలో దేనిని బృందంగా ప్రదర్శించరు?
Anonymous Quiz
12%
పోతర-తోల థింసా
48%
నటికరి థింసా
27%
భాగ్ థింసా
13%
గుందేవి థింసా
Forwarded from Deleted Account
ఏ శతాబ్దంలో బుర్ర కథ ఏర్పడింది
Anonymous Quiz
21%
11
37%
12
25%
13
17%
2&3