Forwarded from Deleted Account
నెమలి పింఛాలతో ప్రత్యేకంగా అలంకరించుకొని చేసే సాంప్రదాయ నృత్యం ఏది?
Anonymous Quiz
16%
కురవంజి
19%
థింసా
40%
గుస్సాడి
25%
1&2
Forwarded from Deleted Account
టైటానిక్ చిత్ర దర్శకుడు ఎవరు?
Anonymous Quiz
18%
పీటర్ జాక్సన్
9%
మహబూబ్ ఖాన్
15%
విలియం వైలర్
58%
జేమ్స్ కామెరూన్
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
ప్రపంచంలో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది?
Anonymous Quiz
35%
సాంబార్ సరస్సు
42%
కాస్పియన్ సరస్సు
21%
పులికాట్ సరస్సు
2%
ఏది కాదు
Forwarded from Deleted Account
ఎ ప్రిజనర్స్ స్క్రాప్ బుక్ అనేది ఎవరి రచన?
Anonymous Quiz
17%
కృష్ణకాంత్
36%
బిల్ గేట్స్
25%
పురందేశ్వరి
22%
ఎల్.కె. అద్వానీ
Forwarded from 📖తెలుగు స్టడీ మెటీరియల్ 📖
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from TeluguTET CTET Classes
YouTube
English methodology classesl English methodology important Questions in Telugu ll TET &Dsc ll C-TET
English methodology important Questions in Telugu part-3About this video:-In this video we discussed about English methodology important Questions for TET DS...
Forwarded from Deleted Account
కలుపు మొక్కలను తొలగించడానికి ఉపయోగపడేది ఏది?
Anonymous Quiz
16%
నాగలి
18%
చదును పలక
31%
గుంటక
35%
మడ్ల గొర్రు
Forwarded from Deleted Account
నెల్లూరు జిల్లాలో పండే వరి రకం ఏది?
Anonymous Quiz
24%
సోనా
20%
అమృత సారి
37%
మొలగొలుకులు
19%
పొట్టి బాసంగి
Forwarded from Deleted Account
ఢిఫెన్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ అనేది ఎవరి రచన?
Anonymous Quiz
21%
ఆడమ్ స్మిత్
28%
అనీ బీసెంట్
38%
జగదీశ్ భగవతి
12%
దలైలామా
Forwarded from Deleted Account
బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి, బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు అనే నినాదం ఇచ్చిన వారు ఎవరు?
Anonymous Quiz
23%
నేతాజీ సుభాష్ చంద్ర బోస్
32%
అబుల్ కలామ్ ఆజాద్
24%
భగత్ సింగ్
21%
మహాత్మా గాంధీ
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
సియామ్ అనేది ఏ దానికి పాత పేరు?
Anonymous Quiz
18%
యంగూన్
20%
ఢాకా
42%
స్విట్జర్లాండ్
20%
థాయ్ లాండ్
Forwarded from Deleted Account
బాలల హక్కులలో 13 వ ఆర్టికల్ దేనిని సూచిస్తుంది?
Anonymous Quiz
8%
ఏకాంతవాస హక్కు
39%
వాక్ స్వాతంత్ర్యపు హక్కు
44%
తల్లిదండ్రుల సంరక్షణ హక్కు
9%
ఏది కాదు
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
అగార్ అగార్ అనే కలుపు మొక్కను దేని కొరకు ఉపయోగిస్తారు?
Anonymous Quiz
10%
ఆహారంగా
27%
పెట్రోలియం తయారీ
60%
పరిశ్రమలలో ఫైకో కొల్లాయిడ్ గా
3%
ఏది కాదు