NVS Non Teaching నోటిఫికేషన్ మీద నేను యూట్యూబ్ లో వీడియో చేయ్యలేదు. నా సలహా ఏమిటి అంటే... NvS టీచింగ్ రిక్విర్మెంట్స్ కీ అందరూ అప్లై చేయండి. Non -teaching ki వద్దు.. లేదు మేము అప్లై చేస్తాము అంటే.. అప్లై చేయండి. Pdf లో పోస్ట్స్ వివరాలు వున్నవి.
Note :-
After non - Teaching ...Teaching Recruitment రిక్విర్మెంట్ నోటిఫికేషన్ వస్తుంది.
NVS లో టీచర్ గా జాయిన్ అవ్వాలి అంటే
Bed + CTET paper-2 ఉండాలి.
Note :-
After non - Teaching ...Teaching Recruitment రిక్విర్మెంట్ నోటిఫికేషన్ వస్తుంది.
NVS లో టీచర్ గా జాయిన్ అవ్వాలి అంటే
Bed + CTET paper-2 ఉండాలి.
👍4
CTET paper-2 july రాసే వారు మంచిగా ప్రిపేర్ అవ్వoడి.
మన యాప్ లో CTET paper-2 క్లాస్సేస్ కూడా వున్నవి.. మీ సందేహాలు... కామెంట్ రూపంలో తెలియజేయండి.
Thank you.
మన యాప్ లో CTET paper-2 క్లాస్సేస్ కూడా వున్నవి.. మీ సందేహాలు... కామెంట్ రూపంలో తెలియజేయండి.
Thank you.