TeluguTET CTET classes
15.6K subscribers
1.14K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
ఆర్మీ స్క్రీనింగ్ టెస్ట్ ఎలా పాస్ అవ్వాలి అనీ వీడియో చెయ్యమంటే చేస్తాను 👍👍

exam సెంటర్ హైదరాబాద్ ఓన్లీ. ..! గమనించగలరు. అప్లై స్టార్ట్ అయింది. Awes వెబ్సైటు లో అప్లై చేసుకోవచ్చు 👍
👍74
స్క్రీనింగ్ టెస్ట్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ? వీడియో చేయండి అంటే ఈ కామెంట్ కి లైక్ 👍 ఇవ్వండి
👍161
AP TET + DSC Biology important
👍16❤1
ఆర్మీ screening test apply fee
👍9
ఈ పాయింట్ నోటిఫికేషన్ చాలా క్లియర్ గా ఇచ్చారు. స్క్రీనింగ్ టెస్ట్ రాయడానికి CTET అవసరం లేదు. But జాయిన్ టైం లో CTET సర్టిఫికెట్ compulsory ఉండాలి.
సో CTET సర్టిఫికెట్ లేని వారు ఈ డిసెంబర్ ctet రాయండి.

CTET డిసెంబర్ EXAM నోటిఫికేషన్ అక్టోబర్ లో వస్తుంది.
All the best👍😊
👍35
For english medium students

please follow unit -4 folder
👍6❤1
తెలుగు గ్రామర్ మీరు ఓన్లీ text బుక్ లోనివే చదవండి 👍👍 వీటి కోసం పబ్లికేషన్స్ బుక్స్ use చేయొద్దు దయచేసి
మనకి exam లో text బుక్ నుండే డైరెక్ట్ అడుగుతాడు
👍58🤝3
👍24🤝4
👍25🤝5✍4
Thank you for this type support 😊
👍19
సెంట్రల్ జాబ్స్ మనకు రావు అనీ ఆలోచించకండి.
Best ప్రిపేరషన్ ప్లాన్ తో ముందుకు వెళ్ల్వాలి.
అప్పుడు మీరు తెలుగు మీడియం /ఇంగ్లీష్ మీడియం అయినా Army, kvs , nvs , emrs లో జాబ్స్ వస్తాయి.

మీ ప్రణాళిక స్టేట్ DSC పైన అలాగే CTET క్వాలిఫై తో సెంట్రల్ వైపుగా కూడా ఉండాలి.
👍37
ఎవరు కూడా ఒకే చోట ఆగిపోకండి.
ఆంధ్ర వాళ్లు DSc మీద ఇప్పుడు జరగభోయో టెట్ మీద పెట్టండి. మీ దృష్టి

తెలంగాణ లో dsc అయిపోయింది కాబట్టి ఆర్మీ స్క్రీనింగ్ టెస్ట్ nov -23&24 మీద.
రాభోయే kvs నోటిఫికేషన్ మీద పెట్టి మంచిగా లైఫ్ ప్లాన్ చేయండి.

I wish you all the best
నేను ఎప్పుడు మీతో ఉంటాను. ప్రతీ సెంట్రల్., CTET స్టేట్ అన్ని టీచర్ రిలేటెడ్ job నోటిఫికేషన్. ... ప్రిపరేషన్ టిప్స్ అందిస్తాను 😊

thank you
stay connected with youtube
ur's
unissa mam
👍67❤31🤝11🙏4