దయచేసి CTET లేని వాళ్లు సీ -టెట్ exam రాసి మంచి మార్కులు తెచ్చుకొండి ప్లీజ్ మీకు రాబోయే రోజుల్లో సెంట్రల్ level లో మంచి టీచర్ జాబ్స్ ఆఫర్స్ వున్నాయి.
* రైల్వే టీచర్, ఆర్మీ ost ఎగ్జామ్స్ సెప్టెంబర్ లో జరుగుతాయి.
వీటి తర్వాత
KVS 2025
NVS 2025
EMRS 2025 నోటిఫికేషన్స్ 👍
Please focus on central level teaching exams also..!
Telugu tet ctet classes
ఉన్నిసా మేడం
* రైల్వే టీచర్, ఆర్మీ ost ఎగ్జామ్స్ సెప్టెంబర్ లో జరుగుతాయి.
వీటి తర్వాత
KVS 2025
NVS 2025
EMRS 2025 నోటిఫికేషన్స్ 👍
Please focus on central level teaching exams also..!
Telugu tet ctet classes
ఉన్నిసా మేడం
👍70❤18🔥4
AP DSC 2025
**గౌరవ హైకోర్టు లో వాదనలు అనంతరం జడ్జి గారు మెరిట్ లిస్ట్ ఇవ్వమని ఆర్డర్. మెరిట్ లిస్ట్ ఇచ్చిన 10 days కూ సెలక్షన్ లిస్ట్ ఇవ్వమని చెప్తూ సెప్టెంబర్ 1 కూ కేసు వాయిదా వేయడం జరిగింది...
*ఈ లోపు ఎవ్వరికైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈ 10 రోజులలో వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది..
😊మెరిట్ లిస్ట్ వస్తుంది...

👍43❤15
మెరిట్ లిస్ట్ అంటే SGT,TGT వి కూడా రిలీజ్ చెయ్యలి కాదా 🫣ఏంటో wait చేయండి ప్రస్తుతం PGT కీ వచ్చింది. మిగిలినవి కూడా వస్తాయి. ఎవరు కంగారు పడకండి. .!
👍17❤3
టీచర్స్ కీ ఉండాల్సిన సహనాన్ని ఈ మెగా dsc 2025 పరీక్షస్తుంది 😅
❤31👌16👍9
First CTET 2025 నోటిఫికేషన్ ఆ తర్వాత నే KVS నోటిఫికేషన్ 2025..!
👍45❤3