TeluguTET CTET classes
15.6K subscribers
1.13K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
100% CTET ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ DSC లు రాసుకోవడానికి use అవుతుంది. టెట్ పాస్ కానీ వారు CTET 2025 క్వాలిఫై అవ్వా డానికి ప్రయత్నం చేయండి
👍35
Last Time డిసెంబర్ సెక్షన్ CTET నోటిఫికేషన్ సెప్టెంబర్ 17 న వచ్చింది కాబట్టి CTET డిసెంబర్ 2025 నోటిఫికేషన్ కూడా సెప్టెంబర్ 17 లోపు వస్తుంది. 👍

దయచేసి వెయిట్ చేయండి 👍 నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో చేస్తాను. వినాయక చవితి కీ మరల మీకు 199₹ CTET కంప్లీట్ కోర్స్ ఆఫర్స్ పెట్టాము ఒకసారి చెక్ చేయండి.



Thank you
Urs
Unnissa ma'am
❤21👍6
AP DSC లో job రాని వారు ఎవరు కూడా భాధ పడకండి..! అవును భాధ గానే ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు.. కానీ ఇప్పుడు మీరు జరిగి పోయిన దానిని మార్చలేరు కదా?? What next?? మీ plan B ఏంటి అనేది అలోచించండి 👍

సెంట్రల్ level లో నోటిఫికేషన్స్ వరసగా రాబోతున్నాయి. KVS, NVS EMRS ఇవి ఈసారి మిస్ అవుతే మరల 2029 కే కాబట్టి కొంచెం కష్టం అయినా సరే మరల చదవడం ప్రారంభించండి..!


ఓటమి అనేది శాశ్వతం కాదు..! అది గెలుపు కు పునాది...!.

Urs
Unnissa ma'am

[ Telugu tet ctet classes ]
❤42👍12🔥4👌2
KVS లో హిందీ అనేది 30 MARKS కీ ఉంటుంది.

చాలా మంది భాషా పండితులు హిందీ వాళ్ళ కే హిందీ ఉంటుంది అనుకుంటున్నారు.


PRT కీ - 30 marks
TGT / PGT. మ్యాథ్స్ సైన్స్, సోషల్ వాళ్ల కీ కూడా KVS లో హిందీ గ్రామర్నుండి ప్రశ్నలు వస్తాయి.



KVS లో జాబ్ కొట్టాలి అనే వారు హిందీ గ్రామర్ తప్ప కుండా నేర్చుకో వాల్సిందే. ..!
👍22❤3
PRT హిందీ. - 30 marks
జనరల్ హిందీ -10
సబ్జెక్టు కాన్సండ్ హిందీ -20 టోటల్ - 30 marks హిందీ PRT కీ


TGT వాళ్ల కీ హిందీ - 10marks

TGT స్ all కీ. 10marks హిందీ


హిందీ వాళ్ళు జనరల్ హిందీ తో పాటు గా ఎక్సట్రాగా సబ్జక్ట్స్ హిందీ కూడా చదవండి


* TGT MATHS,. Science, social వాళ్ళ కీ - 1 0 marks జనరల్ హిందీ
❤13
🤖 టెలిగ్రామ్ గ్రూప్ లో adds వస్తున్నాయి. వాటికీ నాకు సంబంధం లేదు అవి టెలిగ్రామ్ adds అండీ.!


ప్లీజ్ Don't click Adds on Telegram group
❤20
TeluguTET CTET classes pinned «🤖 టెలిగ్రామ్ గ్రూప్ లో adds వస్తున్నాయి. వాటికీ నాకు సంబంధం లేదు అవి టెలిగ్రామ్ adds అండీ.! ప్లీజ్ Don't click Adds on Telegram group»
నేను 2023 డిసెంబర్ నుండీ CTET ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసాను.

డిసెంబర్ 2023
జూలై 2024
డిసెంబర్ 2024 .....ఈ విధంగా ఇప్పటి వరకు 3 సీ -టెట్ పరీక్ష లకు ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ వచ్చాను.

నా ఆన్లైన్ క్లాసెస్ విని మార్క్స్ మంచిగా స్కోర్ చేసిన ప్రతీ ఒక్క రీ మార్క్స్ memo pdf రూపంలో ఇవ్వడం జరిగింది. దయచేసి ఒక సారీ అందరు చూడగాలరు.

మీకు తెలియాలి కాదండి ఈ CTET క్లాసెస్ నిజం గానే use అవుతాయా లేదా అనేది. 😊

ఈ. గూగుల్ డ్రైవ్ లింక్

https://drive.google.com/file/d/1D5EVPZqdKrwfEXIUizJgwG1cWZIIbUNQ/view?usp=drivesdk
❤6👍3
DEC 2023 CTET టాపర్
జూలై 2024 టాపర్
డిసెంబర్ 2024 టాపర్
❤4
డిసెంబర్ 2025 కీ టాప్ స్కోర్ 130+😊

ఎక్సపెక్ట్ చేస్తున్నాను


All the best
❤41👍9🔥6