TeluguTET CTET classes
15.6K subscribers
1.13K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
DEC 2023 CTET టాపర్
జూలై 2024 టాపర్
డిసెంబర్ 2024 టాపర్
❤4
డిసెంబర్ 2025 కీ టాప్ స్కోర్ 130+😊

ఎక్సపెక్ట్ చేస్తున్నాను


All the best
❤41👍9🔥6
A big Alert 🤖 for in service Teachers 😊
👍9❤3
ప్రైవేట్ పాఠశాలలో కూడా CTET /టెట్ తప్ప నీ సరి అనే తీర్పు కూడా త్వరలో మీరు చూస్తారు 🤖
👍39👌10❤2🔥2
దీని వాళ్ళ మా కేంటి ఉపయోగం అంటారా? ? ఇప్పుడు వస్తాయి వేకెన్సీ లు. .! టెట్ లేకుండా No promotions, they can't continue service also. .!


RTE ACT 2009 కీ ముందు టెట్ లేకుండా జాబ్ govt జాబ్ చేస్తూ 5 సంవత్సరాలు కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న గవర్నమెంట్ టీచర్స్ 2 ఇయర్స్ లో TET/ CTET పాస్ అవ్వకా పొతే జాబ్ పోతుంది.
🙏24🔥10❤8👌5
🤖
👍51❤3
Exam సిటీ కొంత మందివి మాత్ర మే చూపిస్తున్నాయి. ఎవరి కైతే ఓపెన్ కావడం లేదో వారు రేపు ట్రై చేయండి.

సెప్టెంబర్ 10 -12 వరకు. షిఫ్ట్స్ లో రైల్వే exam జరగనున్నాయి 🤖
👍17❤3
చాలా మంది లాగిన్ విషయం లో ప్రాబ్లెమ్ పేస్ చేస్తున్నారు. Month దగ్గర Date

Date దగ్గర month వేసి లాగిన్ అవండి ఒకసారి 🤖
రైల్వే టీచర్ కాండిడేట్ లాగిన్ లో Error వచ్చే వారు. MONTH దగ్గర DATE

DATE దగ్గర MONTH తో లాగిన్ అవ్వండి మీ సైట్ OPEN అవుతుంది 🤖


ALL THE BEST
❤2
తల్లిదండ్రుల తర్వాత ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసేది గురువే...

దేశం గర్వించదగిన ఎంతో మంది గొప్ప వ్యక్తులను జాతికి అందించిన గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు😊
❤34🙏4👍3