TeluguTET CTET classes
15.7K subscribers
1.13K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
TeluguTET CTET classes pinned «CTET సైకాలాజి Topic's PDF 👇 https://drive.google.com/file/d/1s8ZSn3AoFEr4JgLUheolWLdIzq5aEzu0/view?usp=drivesdk»
ఆకాశంలో ఎగిరే రంగురంగుల గాలిపటాల మాదిరిగానే.. మీరు ఎల్లప్పుడూ ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూ..!😊

మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు

Unnissa ma'am
Telugu tet ctet classes
❤19
Magh Bihu
important
చాలా సార్లు CTET పేపర్ 1 EVS లో అడిగాడు
❤4
చాలా మంది నన్ను CTET ప్రీవియస్ year ప్రాక్టీస్ చేయడానికి books సజెస్ట్ చేయ్యమని అడిగారు.

ఈ బుక్స్ మీకు బాగా use అవుతాయి.

Amazon Link - https://amzn.to/3LouTi2

Get upto 50% discount by using the coupon TELUGUCTET10 on the mentioned link.

https://shorturl.at/l8wmh




కుపెన్ కోడ్ :- TELUGUCTET10
మీకు ఈ కోడ్ use చేయండి వాళ్ల 50% దొరుకుతుంది. ఈ కోడ్ వెబ్సైటు లో use చేయండి.
❤3👍2
last for offer
❤2
పైన నేను వీడియో లో చెప్పాను కదా..!

దానికి ఇది ప్రూఫ్ ఇది CTET ఇన్ఫర్మేషన్ బులిటీన్ 2026 లో వుంది చెక్ చేయండి 👍

Thank you.
❤12👍2🙏1
ఎంత మంది CTET గురించి నెగటివ్ కామెంట్స్ చేసిన

DSc అప్ప్లై చేయడానికి CTET సర్టిఫికెట్ పనికి రాదు. 20% వెయిటేజ్ కూడా ఉండదు అనీ చాలా బాగా నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు 😊

చేయండి నేను మాత్రం CTET ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మేనేయను. ఈ ఛానల్ పెట్టింది CTET అండ్ సెంట్రల్ జాబ్స్ గురించి తెలియజేయడానికి 😊
thank you
👍49❤23👌11🙏10