TeluguTET CTET classes
15.7K subscribers
1.13K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
Next వీడియో

CTET
science & social Methodology
👍22🙏1
CTET 2026 Feb exam అందరూ బాగా రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే EmRS 3rd phase లో 20 వేలకు పైగా నే మనకి టీచర్ నోటిఫికేషన్ రాబోతుంది.

ఈ 2025 emrs మిస్ అయినా 2026 అక్టోబర్ లో మీకు 3rd phase నోటిఫికేషన్ వస్తుంది.
అక్టోబర్ లో మిస్ అయినా 2027 స్టార్టింగ్ లో రావొచ్చు 👍


ఎప్పుడు వచ్చిన CTET paper 2 వున్నావారికీ మాత్రమే ఎలిజిబులిటీ ఉంటుంది.


All the best for CTET
👍27❤12
CTET
Previous year బాగా ప్రాక్టీస్ చేయండి.

ఈసారి exam 2 షిఫ్ట్స్ లో జరుగుతుంది కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి 🙂

మీ
ఉన్నిసా మేడం
(Telugu tet ctet classes)
👍20❤4
TeluguTET CTET classes pinned «CTET Previous year బాగా ప్రాక్టీస్ చేయండి. ఈసారి exam 2 షిఫ్ట్స్ లో జరుగుతుంది కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి 🙂 మీ ఉన్నిసా మేడం (Telugu tet ctet classes)»