Forwarded from Deleted Account
ఈ క్రింది రెండంకెల ప్రధాన సంఖ్యలలో,ఏ సంఖ్య యొక్క అంకెలను తారుమారు చేయగా వచ్చు ఫలిత సంఖ్య ప్రధాన సంఖ్య కాదు?
Anonymous Quiz
13%
A) 37
28%
B) 17
46%
C) 19
13%
D) 31
Forwarded from AP & TS MATHS
ఒక చతురస్రం యొక్క భుజం పొడవు 4 సెంటీమీటర్లు. ఆ చతురస్రమును నాలుగు సమాన భాగాలు చేయగా, ఏర్పడు ఒక్కొక్క భాగం యొక్క వైశాల్యం ఎంత?
Anonymous Quiz
25%
A) 1 చదరపు సెంటిమిటర్స్
38%
B) 4 చదరపు సెంటిమిటర్స్
32%
C) 16 చదరపు సెంటిమిటర్స్
4%
D) 8 చదరపు సెంటిమిటర్స్