TeluguTET CTET classes
15.6K subscribers
1.15K photos
3 videos
498 files
1.28K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
Forwarded from Deleted Account
దత్తాంశాలను దీని ద్వారా ప్రదర్శించరు?
Anonymous Quiz
10%
చార్ట్
44%
నమూనా
30%
గ్రాఫ్
16%
పట్టిక
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
కణ ద్రవ్యం ఎటువంటి పదార్ధం?
Anonymous Quiz
22%
సజాతీయ
30%
విజాతీయ
27%
సరళ
21%
నిర్జీవ
Forwarded from Deleted Account
బ్రతికి ఉన్న కణాలను మొదట చూసిన శాస్త్రవేత్త ఎవరు?
Anonymous Quiz
21%
రాబర్ట్ బ్రౌన్
24%
జకారస్ జాన్సన్
26%
పెలిస్ పాంటానా
28%
లీవెన్ హుక్
Forwarded from Deleted Account
జంతు కణాలలో లేనిది ఏది?
Anonymous Quiz
19%
కణ త్వచం
41%
కణ కవచం
26%
కేంద్రకం
14%
కణద్రవ్యం
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
"ఏ ఋణము అయిన తీర్చుకోవచ్చు కానీ తల్లి ఋణము ను తీర్చుకోలేము "అనే నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు?
Anonymous Quiz
15%
మహాత్మా గాంధీ
14%
జవహర్ లాల్ నెహ్రూ
33%
రవీంద్ర నాథ్ ఠాగూర్
38%
జ్యోతిరావు పూలే
Forwarded from Deleted Account
పాపువాన్యూగినియా అనే దేశం యొక్క పార్లమెంట్ పేరు ఏది?
Anonymous Quiz
11%
సెజమ్
38%
నేషనల్ పార్లమెంట్
39%
ఫోకెటింగ్
12%
నేషనల్ అసెంబ్లీ
Forwarded from Deleted Account
యునిసెఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
Anonymous Quiz
32%
జెనీవా
14%
వియన్నా
42%
న్యూయార్క్
12%
పారిస్
Forwarded from Deleted Account
గ్రౌండ్ బినీత్ హర్ ఫీట్ అనేది ఎవరి రచన?
Anonymous Quiz
16%
కిరణ్ దేశాయ్
34%
దలైలామా
36%
సల్మాన్ రష్ది
14%
బెనజీర్ భుట్టో
❤1
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
క్రింది వాటిలో ఎద్దు కొమ్ములతో చేసే వస్తువు ఏది?
Anonymous Quiz
6%
దండ
74%
గుండీలు
9%
ముత్యాలు
10%
పూసలు
Forwarded from Deleted Account
వన్య ప్రాణి చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది?
Anonymous Quiz
14%
1984
11%
1958
16%
1963
59%
1971
Forwarded from Deleted Account
ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కన్నా ఎక్కువ పంటలు పండించడాన్ని ఏమంటారు?
Anonymous Quiz
13%
బాహ్య పంటలు
58%
అంతర పంటలు
24%
2 మాత్రమే
5%
ఏది కాదు
Forwarded from Deleted Account
ఒంగోలు జాతి ఆవు ఎన్ని లీటర్ల వరకు పాలు ఇస్తుంది?
Anonymous Quiz
27%
20 లీటర్లు
29%
30 లీటర్లు
37%
40 లీటర్లు
8%
50 లీటర్లు
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
ఒక మద్య రకం సైజులో ఉండే టమాట లో ఎంత ఫైబర్ ఉంటుంది?
Anonymous Quiz
26%
1.08 గ్రాములు
31%
2.4 గ్రాములు
29%
1.67 గ్రాములు
13%
1.5 గ్రాములు
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
చెట్ల కాండం పై తెల్ల మచ్చలు దేని వల్ల వస్తాయి?
Anonymous Quiz
11%
శైవలాలు
18%
బాక్టీరియా
61%
శిలీంద్రం
10%
ప్లాస్మోడియం