కొన్ని టెక్నికల్ కారణాల వలన.. CTET పరీక్షలు జరగని వరకు.. Re - exam shedule వచ్చింది చెక్ చేసుకోగలరు.
ఈ సమాచారం మిత్రులకు.. Ctet అభ్యర్థులకు షేర్ చేయండి ... మరిన్ని వివరాలు కు.. Ctet వెబ్ సైట్ చెక్ చేయండి.. థాంక్యూ 😊
మన Telugu TET, C-TET classes యూట్యూబ్ ఛానల్ లో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ DSC పూర్తి సిలబస్ కవర్ అయ్యో విధంగా... విద్యాదృక్పధాలు క్లాస్సేస్ ఫ్రీ (free )గా చెప్పబడును.... ఛానల్ SUBCRIBE rs and view s ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను.
మీ unissa మేడం.
మీ unissa మేడం.