TeluguTET CTET classes
15.6K subscribers
1.15K photos
3 videos
498 files
1.28K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
ఒక మద్య రకం సైజులో ఉండే టమాట లో ఎంత ఫైబర్ ఉంటుంది?
Anonymous Quiz
26%
1.08 గ్రాములు
31%
2.4 గ్రాములు
29%
1.67 గ్రాములు
13%
1.5 గ్రాములు
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
చెట్ల కాండం పై తెల్ల మచ్చలు దేని వల్ల వస్తాయి?
Anonymous Quiz
11%
శైవలాలు
18%
బాక్టీరియా
61%
శిలీంద్రం
10%
ప్లాస్మోడియం
Forwarded from Deleted Account
గాలిలోని ఆక్సిజన్ లో సగ భాగం ఇవి ఉత్పత్తి చేస్తాయి?
Anonymous Quiz
32%
ఆకుపచ్చని మొక్కలు
18%
నాచుమొక్కలు
36%
శైవలాలు
14%
వృక్షాలు
Forwarded from Deleted Account
ఏనిమల్ క్యూల్స్ అనగా ఏంటి?
Anonymous Quiz
20%
శిలీంద్రాలు
42%
బాక్టీరియా
29%
శైవలాలు
9%
వైరస్
Forwarded from Deleted Account
క్షయ వ్యాధి వచ్చే వ్యాధి కారకం ఏది?
Anonymous Quiz
20%
వైరస్
24%
ప్రోటోజోవా
18%
ఆర్థ్రోపోడా
38%
బాక్టీరియా
Forwarded from Deleted Account
ఈగల వల్ల రాని వ్యాధి ఏది?
Anonymous Quiz
13%
కలరా
44%
మలేరియా
23%
టైఫాయిడ్
20%
డయేరియా
Forwarded from Deleted Account
క్రిమి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు?
Anonymous Quiz
15%
స్పాళ్లాంజని
24%
జెన్నర్
51%
పాశ్చర్
9%
జోనస్ సాక్
Forwarded from Deleted Account
ఆహారం విషతుల్యం అవడానికి కారణం అయ్యే బాక్టీరియం ఏది?
Anonymous Quiz
3%
విబ్రియోకామా
69%
క్లాస్ట్రీడియం బొట్యులినమ్
16%
మైకో బాక్టీరియం
12%
సాల్లోనెల్లా టైఫోసా
Forwarded from Deleted Account
క్రింది వానిలో నత్రజని స్థాపన చేయనిది?
Anonymous Quiz
26%
రైజోబియం
21%
నాస్టాక్
25%
అనబిన
28%
రైజోపస్
Forwarded from Deleted Account
బాక్టీరియా ను పరిశీలించడానికి వాడని రంజనం ఏది?
Anonymous Quiz
9%
శాఫ్రనిన్
27%
మిథిలిన్ బ్లూ
44%
గ్లిసరిన్
19%
క్రిస్టల్ వయొలెట్
Forwarded from Deleted Account
రోనాల్డ్ రాస్ కు ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది?
Anonymous Quiz
11%
1912
54%
1902
27%
1923
8%
1934
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
క్రింది వాటిలో అంటు వ్యాధి కానిది ఏది?
Anonymous Quiz
12%
క్షయ
63%
మలేరియా
10%
జలుబు
15%
మసూచి
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
"ప్రత్యక్ష చర్య "అనే నినాదం ఇచ్చిన వారు?
Anonymous Quiz
12%
మహాత్మా గాంధీ
31%
భగత్ సింగ్
51%
మహ్మదాలి జిన్నా
6%
లోక్ సత్తా
Forwarded from Deleted Account
మదర్ ఇండియా చిత్రం ఏ సంవత్సరంలో విడుదల అయింది?
Anonymous Quiz
18%
1988
41%
1958
32%
1996
9%
1997
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
బటానియా అనేది ఏ దాని పాత పేరు?
Anonymous Quiz
11%
ఇరాక్
48%
జకార్తా
28%
టోక్యో
13%
లావోస్