TeluguTET CTET classes
15.6K subscribers
1.15K photos
3 videos
498 files
1.28K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
ఈ క్రింది వాటిలో టీకా లేని వ్యాధి ఏది?
Anonymous Quiz
13%
మశూచి
33%
గవదబిళ్ళలు
20%
తట్టు
33%
మలేరియా
Forwarded from Deleted Account
వరి లో స్మట్ తెగులు ఏ సూక్ష్మ జీవి వల్ల వస్తుంది?
Anonymous Quiz
11%
వైరస్
53%
శిలీంద్రం
27%
బాక్టీరియా
10%
ఆర్థ్రోపోడా
Forwarded from Deleted Account
క్లోనింగ్ ప్రక్రియ ఈ జీవి పై చేశారు?
Anonymous Quiz
14%
ఎలుక
15%
కోతి
11%
కుందేలు
59%
గొర్రె
Forwarded from Deleted Account
మానవుని చర్మం దాదాపు ఎంత వైశాల్యం ఉంటుంది?
Anonymous Quiz
30%
2 1/2 చ.మీ
32%
1 1/2 చ.మీ
25%
3 1/2 చ.మీ
13%
1&2
Forwarded from Deleted Account
కడుపు కిటికీ మీద ప్రయోగం చేసిన వారు ఎవరు?
Anonymous Quiz
16%
మార్టీన్
21%
జెన్నర్
21%
పాశ్చర్
42%
బీమాంట్
Forwarded from Deleted Account
ఆదిలాబాద్ జిల్లా వారు ఏ జాతర చేస్తారు?
Anonymous Quiz
5%
విఠోబా
58%
నాగోబా
15%
1 మాత్రమే
21%
2 మాత్రమే
Forwarded from Deleted Account
అరకు ప్రాంతంలో గిరిజనులు చేసే నృత్యం ఏది?
Anonymous Quiz
5%
బార్జుతాయి
84%
థింసా
8%
పోరోజు
3%
రెమో
Forwarded from Deleted Account
జనపనార తయారు చేయడం లో ఎన్ని దశలు ఉంటాయి?
Anonymous Quiz
24%
06
23%
08
43%
05
9%
07
Forwarded from Deleted Account
ఎండ తగలడం వల్ల వచ్చే విటమిన్ ఏది?
Anonymous Quiz
4%
K
89%
D
5%
E
2%
A
Forwarded from Deleted Account
మెదడు,నాడులకు సంబందించిన వ్యాధులను చికిత్స చేసే డాక్టర్ ను ఏమంటారు?
Anonymous Quiz
7%
యూరాలజిస్ట్
10%
సైకియాట్రిస్ట్
18%
నెఫ్రాలజిస్ట్
66%
న్యూరాలజిస్ట్
Forwarded from Deleted Account
నెమలి పింఛాలతో ప్రత్యేకంగా అలంకరించుకొని చేసే సాంప్రదాయ నృత్యం ఏది?
Anonymous Quiz
16%
కురవంజి
19%
థింసా
40%
గుస్సాడి
25%
1&2
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
ఎడో అనేది ఏ దానికి పాత పేరు?
Anonymous Quiz
16%
ఢాకా
35%
టోక్యో
43%
యంగూన్
6%
ఇరాక్
Forwarded from Deleted Account
ఫ్రెంచి సైనికుడు ను ఏమంటారు?
Anonymous Quiz
33%
టామీ అకిన్
16%
జి.ఐ
33%
బంగ బందు
18%
పూలూ
Forwarded from Deleted Account
ప్రపంచంలో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది?
Anonymous Quiz
35%
సాంబార్ సరస్సు
42%
కాస్పియన్ సరస్సు
21%
పులికాట్ సరస్సు
2%
ఏది కాదు
Forwarded from Deleted Account
ఎ ప్రిజనర్స్ స్క్రాప్ బుక్ అనేది ఎవరి రచన?
Anonymous Quiz
17%
కృష్ణకాంత్
36%
బిల్ గేట్స్
25%
పురందేశ్వరి
22%
ఎల్.కె. అద్వానీ
Forwarded from 📖తెలుగు స్టడీ మెటీరియల్ 📖
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Deleted Account
Correct answer please