TeluguTET CTET classes
15.6K subscribers
1.14K photos
3 videos
494 files
1.28K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
Nvs non teaching apply ki date extend chesaru.... ఎవరి కైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. డీటెయిల్స్ పై pdf లి గలవు.
NVS Non Teaching నోటిఫికేషన్ మీద నేను యూట్యూబ్ లో వీడియో చేయ్యలేదు. నా సలహా ఏమిటి అంటే... NvS టీచింగ్ రిక్విర్మెంట్స్ కీ అందరూ అప్లై చేయండి. Non -teaching ki వద్దు.. లేదు మేము అప్లై చేస్తాము అంటే.. అప్లై చేయండి. Pdf లో పోస్ట్స్ వివరాలు వున్నవి.


Note :-
After non - Teaching ...Teaching Recruitment రిక్విర్మెంట్ నోటిఫికేషన్ వస్తుంది.

NVS లో టీచర్ గా జాయిన్ అవ్వాలి అంటే

Bed + CTET paper-2 ఉండాలి.
👍4
CTET paper-2 july రాసే వారు మంచిగా ప్రిపేర్ అవ్వoడి.
మన యాప్ లో CTET paper-2 క్లాస్సేస్ కూడా వున్నవి.. మీ సందేహాలు... కామెంట్ రూపంలో తెలియజేయండి.

Thank you.