TeluguTET CTET classes
15.6K subscribers
1.14K photos
3 videos
494 files
1.28K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
https://youtu.be/RdWmfebpJK0?si=aThCzF8Le3lI_NEz


ఈరోజు ఈ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తర్వాత...!

అందరూ ఓకే కామెంట్ చేశారు.
Time సరిపోలేదు..... Time సరిపోలేదు.

Paper is good but time లేదు mam అనీ

సో నేను అందరికి చెప్పేది ఒక్కటే... మీరు ఏ exam అయినా సరే atleast.. 5 previous year paper's practice చేసి వెళ్ళాలి.

Mock exam మీకు మిరే పెట్టుకోవాలి. అప్పుడే మీకు తెలుస్తుంది మీరు క్వశ్చన్స్ ఎంత త్వరగా ఆన్సర్ చేయ్యాగలుగుతున్నారు. అన్నది.


Next CTET కీ ఈ ctet లో చేసిన మిస్టేక్స్ మల్లీ రిపీట్ చేయకండి.


Thank you.

Ur's unissa mam
Telugu tet ctet classes
👍7😁1
Previous CTET toper 112 Mark's i hope esari e number cross chestaaru mana students
👍2❤1
Gk.. Important
👍11👏1