TeluguTET CTET classes
15.6K subscribers
1.14K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
AP TET సైకాలాజి సిలబస్ PDF (1).pdf
470.5 KB
AP TET సైకాలాజి సిలబస్
👍5
AP సైకాలాజి ICT ఇంపార్టెంట్
👍7
నింగికెగసిన స్వరాజ్య నినాదం.. భరతమాత చేతిలో.. రెపరెపలాడిన త్రివర్ణ పతాకం సకల భారతావని ఆనంద సంబరం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.😊
❤15👏3
Women's Safety

పురుషులు మరియు మహిళలు ఇద్దరూ సమాన అవకాశాలను అనుభవిస్తున్నారు, కానీ మహిళల స్వేచ్ఛ మరియు భద్రతకు సంబంధించినంతవరకు, భారతదేశం వెనుకబడి ఉంది. గృహహింస, అత్యాచారం, మీడియాలో స్త్రీల చిత్రణ మొదలైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి.స్త్రీలను రక్షించని, గౌరవించని మరియు గౌరవించని సమాజానికి నాగరికత అనే వాదన ఉండదు.
👍34👏4
Happy to share this.. Feeling so proud 😊.. Best online platform for teaching exams Telugu Tet Ctet Classes... For online classes download APP from Google playstore.!!
👍14❤5
Thank you.. All you're support.. 😊keep supporting me..!
❤15
Last call 🤖 ఆగస్ట్ -15 ఆఫర్స్
ఈరోజు ఆఫర్స్ end చేస్తున్నాము.
Join link 👇
https://play.google.com/store/apps/details?id=co.alexis.gvbzw

249₹ కోర్సు ధర..... 399₹ వెళ్తుంది. గమనించగలరు. 🤖


AP TET తెలుగు మీడియం బ్యాచ్ link 👇

https://gvbzw.on-app.in/app/oc/535842/gvbzw?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app


English Medium course 👇
https://gvbzw.on-app.in/app/oc/535846/gvbzw?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
👍4❤1
Kvs PRT క్లాస్సేస్ కీ ఎంత మంది ఇంట్రెస్ట్ గా వున్నారు..? Join kvs Telegram group 👇
https://t.me/+MBhAwo39LAExZDc1
👍1
Forwarded from TeluguTET CTET classes
చాలా మంది kvs లో female కాండిడేట్స్ కీ age రిలేక్సషన్ ఎంత అండి అని అడుగుతున్నారు.

40 years అండి.
Oc, obc, sc, st, special person's, ews మీరు ఎ కేటగిరీ అయినా ఫిమేల్స్ కీ kvs PRT... TGT కీ 40 సంవత్సరల వరకు జాబ్ సెంట్రల్ టీచర్ జాబ్స్ కీ అప్లై చేయొచ్చు. 👍

జనరల్ కేటగిరీ ఫిమేల్స్ కీ కూడా 40 ఇయర్స్ వరకు ఛాన్స్ వున్న జాబ్స్ kvs prt + tgt జాబ్స్
But జనరల్ కేటగిరి males కీ 32 age లిమిట్.

Kvs వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిన సభ్యులు. గ్రూప్ కీ కనెక్ట్ అయి ఉండాలి. Kvs గురించి సమాచారం మీకు ఎప్పటికి కప్పుడు తెలియజేస్తాను.

Thank you.
Urs unissa ma'am 😊
❤6👍2
మహిళలు ఏ కేటగిరీ అయినా.. 40 ఇయర్స్ age లిమిట్ వుంది 😊😊👍👍.. Kvs.. PRT. TGT.. Don't miss this.. Kvs.. 2024-25

Kvs PRT... CTET paper-1 +ded
Kvs TGT... CTET paper-2 +bed
👍8❤1👏1
Kvs ki.. Ap tet or ts tet use అవ్వాదు అండీ.. Only CTET... డిసెంబర్ CTET తర్వాత ఎపుడైనా kvs నోటిఫికేషన్ వస్తుంది. Exam.. 2025..ఫిబ్రవరి or మార్చ్ లో ఉంటుంది.
👍19
రాఖీ పండుగ
శుభాకాంక్షలు..!😊 మన ఛానల్ యాప్ లో ప్రతీ కోర్సు మీద రాఖి పండుగ ఆఫర్స్ 😍😍Don't miss Download APP👇
https://play.google.com/store/apps/details?id=co.alexis.gvbzw
❤8👍1