మహిళలు ఏ కేటగిరీ అయినా.. 40 ఇయర్స్ age లిమిట్ వుంది 😊😊👍👍.. Kvs.. PRT. TGT.. Don't miss this.. Kvs.. 2024-25
Kvs PRT... CTET paper-1 +ded
Kvs TGT... CTET paper-2 +bed
Kvs PRT... CTET paper-1 +ded
Kvs TGT... CTET paper-2 +bed
👍8❤1👏1
Kvs ki.. Ap tet or ts tet use అవ్వాదు అండీ.. Only CTET... డిసెంబర్ CTET తర్వాత ఎపుడైనా kvs నోటిఫికేషన్ వస్తుంది. Exam.. 2025..ఫిబ్రవరి or మార్చ్ లో ఉంటుంది.
👍19
రాఖీ పండుగ
శుభాకాంక్షలు..!😊 మన ఛానల్ యాప్ లో ప్రతీ కోర్సు మీద రాఖి పండుగ ఆఫర్స్ 😍😍Don't miss Download APP👇
https://play.google.com/store/apps/details?id=co.alexis.gvbzw
శుభాకాంక్షలు..!😊 మన ఛానల్ యాప్ లో ప్రతీ కోర్సు మీద రాఖి పండుగ ఆఫర్స్ 😍😍Don't miss Download APP👇
https://play.google.com/store/apps/details?id=co.alexis.gvbzw
❤8👍1
మన ఛానల్ లో ఫ్రీ గా ఇంగ్లీష్ కంటెంట్ క్లాస్సేస్ స్టార్ట్ చేసాను. అందరూ ఫాలో అవ్వoడి..! SGT & SA లెవెల్ ఇద్దరికీ use అవుతాయి. మీ రెస్పాండ్ నీ బట్టి నేను మొత్తం క్లాస్సేస్ యూట్యూబ్ లోనే ఫ్రీ గా పెడతాను.. Don't miss..!
👍148❤60
Ap TET ఇంగ్లీష్ లో part's of speech నుండి తప్పకుండా ఒక క్వశ్చన్ వస్తుంది. కాన్సెప్ట్ తెలుసుకుంటేనే వాటికీ ఆన్సర్ చేయ్యాగలము. నేను ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్సేస్ స్టార్ట్ చేశాను. చాలా మంది చూడడం లేదు. ఇంగ్లీష్ లో మార్క్స్ రావడం లేదు అంటారు..? ఎలా వస్తాయి. ఇంగ్లీష్ గ్రామర్ కాన్సెప్ట్ తెలియాలి కదా ఫస్ట్.! Noun, pronoun class ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. ఇలా అన్ని గ్రామర్ వీడియో స్ అప్లోడ్ చేస్తాను. మీకు exam లో use అయ్యో లాగా...! నేను మీకు పెట్టిన ఫోటో last AP TET లో అడిగాడు. So అందరూ క్లాస్సేస్ ఎప్పటికి అప్పుడు ఫాలో అవుతారు అనీ కోరుకుంటూ.... Yours unissa mam😊
👍52❤13👌1