TeluguTET CTET classes
15.6K subscribers
1.14K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
మన ఛానల్ లో ఫ్రీ గా ఇంగ్లీష్ కంటెంట్ క్లాస్సేస్ స్టార్ట్ చేసాను. అందరూ ఫాలో అవ్వoడి..! SGT & SA లెవెల్ ఇద్దరికీ use అవుతాయి. మీ రెస్పాండ్ నీ బట్టి నేను మొత్తం క్లాస్సేస్ యూట్యూబ్ లోనే ఫ్రీ గా పెడతాను.. Don't miss..!
👍148❤60
ఇంపార్టెంట్
❤27👍15
❤14👍11
Ap TET ఇంగ్లీష్ లో part's of speech నుండి తప్పకుండా ఒక క్వశ్చన్ వస్తుంది. కాన్సెప్ట్ తెలుసుకుంటేనే వాటికీ ఆన్సర్ చేయ్యాగలము. నేను ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్సేస్ స్టార్ట్ చేశాను. చాలా మంది చూడడం లేదు. ఇంగ్లీష్ లో మార్క్స్ రావడం లేదు అంటారు..? ఎలా వస్తాయి. ఇంగ్లీష్ గ్రామర్ కాన్సెప్ట్ తెలియాలి కదా ఫస్ట్.! Noun, pronoun class ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. ఇలా అన్ని గ్రామర్ వీడియో స్ అప్లోడ్ చేస్తాను. మీకు exam లో use అయ్యో లాగా...! నేను మీకు పెట్టిన ఫోటో last AP TET లో అడిగాడు. So అందరూ క్లాస్సేస్ ఎప్పటికి అప్పుడు ఫాలో అవుతారు అనీ కోరుకుంటూ.... Yours unissa mam😊
👍52❤13👌1
ఇంపార్టెంట్
❤27👍8
🤖 Alert
CTET జూలై సర్టిఫికెట్స్ ఇంకా రాలేదు. వస్తే నేను వీడియో చేస్తాను
👍9❤3
😊
❤8🥰3