ఇప్పుడు జరగబోయే ap టెట్ పేపర్ ఇలా గే వస్తుంది...! So దిన్ని బట్టి మీ ప్రిపరేషన్.. స్పీడ్ అప్ చేయండి.!
👍23🔥1
మన ఛానల్ యాప్ లో CTET & టెట్ course ల పై వినాయక చవితి ఆఫర్స్ 😊 వున్నాయి. ఒకసారి చెక్ చేయండి. 👇
https://play.google.com/store/apps/details?id=co.alexis.gvbzw
https://play.google.com/store/apps/details?id=co.alexis.gvbzw
👍7
Forwarded from TeluguTET CTET Classes
YouTube
AP టెట్ పరీక్షలు జరుగుతాయా? AP TET exmas postponed News ll NeXt C-tet నోటిఫికేషన్ ఎప్పుడు?
Ap tet exam postponed newsll ap tet exam latest news ll exam cancelled news today ll ctet notification ll ctet december notification newsll
Maths Basic నోట్స్ PDF 👇
https://drive.google.com/file/d/1MpTqDkJvx-8E84LmRR9ls6dlz08-li6g/view?usp=drivesdk
…
Maths Basic నోట్స్ PDF 👇
https://drive.google.com/file/d/1MpTqDkJvx-8E84LmRR9ls6dlz08-li6g/view?usp=drivesdk
…
👍2
Forwarded from TeluguTET CTET Classes
YouTube
సైకాలాజీ క్లాస్ -2 ll AP TET psychology class -2 ll SA & SGT ll important class ll
psychology classes in telugu,online psychology classes,psychology classes,free psychology classes,dsc psychology classes in telugu,psychology,psychology classes for dsc in telugu,psychology classes for tet in telugu,how to prepare tet psychology,best online…
❤8👍7
Army public school vacancy 2024.pdf
442.3 KB
ఈ నోటిఫికేషన్ గురించి వీడియో చెయ్యమంటే చేస్తాను
మన యూట్యూబ్ లో
కామెంట్ చేయండి
మన యూట్యూబ్ లో
కామెంట్ చేయండి
👍63
Forwarded from TeluguTET CTET Classes
YouTube
AWES OST నోటిఫికేషన్ విడుదల..! ll అర్హతలు ll exam డేట్ ll. ARMY public Schools
army school vacancy 2024,army school teacher vacancy 2024,awes army school vacancy 2024,army school vacancy,army school teacher vacancy,army public school vacancy 2024,army school teacher form fill up news,army school teacher recruitment,army public school…
👍11
ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ భర్తీ అనేది మిగిలిన వాటి తో పోలిస్తే చాలా భిన్నo గా. ఉంటుంది.
వేకెన్సీ వచ్చి నప్పుడు మీరు ap / ts. లో ఆర్మీ టీచర్ job లో జాయిన్ అవ్వాలి అంటే
తప్ప కుండా మీ దగ్గర స్కోర్ కార్డు ఉండాలి. స్కోర్ కార్డు స్క్రీ నింగ్ టెస్ట్ exam ఈ ఇయర్ నవంబర్ 24-25 న జరుగును. ఈ స్కోర్ కార్డు లో మీకు ఎంత ఎక్కువ మర్క్స్ వస్తే మీకు దేశంలోని ఏ ఆర్మీ స్కూల్ లో అయినా job వస్తుంది.
ఏం చదవాలి? స్క్రీనింగ్ టెస్ట్ కి same CTET syllabus ఉంటుంది. ఎక్సట్రాగా ICT +NEP+ education philosophy. Current event s చదవాలి. CDp + methods కి same ctet సిలబస్ ఉంటుంది. కంటెంట్ కి NCERT బుక్స్ చదవాలి.

👍12