TeluguTET CTET classes
15.6K subscribers
1.14K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
important
👍70
Army public school vacancy 2024.pdf
442.3 KB
ఈ నోటిఫికేషన్ గురించి వీడియో చెయ్యమంటే చేస్తాను
మన యూట్యూబ్ లో
కామెంట్ చేయండి
👍63
important
👍35
ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ భర్తీ అనేది మిగిలిన వాటి తో పోలిస్తే చాలా భిన్నo గా. ఉంటుంది.

వేకెన్సీ వచ్చి నప్పుడు మీరు ap / ts. లో ఆర్మీ టీచర్ job లో జాయిన్ అవ్వాలి అంటే
తప్ప కుండా మీ దగ్గర స్కోర్ కార్డు ఉండాలి. స్కోర్ కార్డు స్క్రీ నింగ్ టెస్ట్ exam ఈ ఇయర్ నవంబర్ 24-25 న జరుగును. ఈ స్కోర్ కార్డు లో మీకు ఎంత ఎక్కువ మర్క్స్ వస్తే మీకు దేశంలోని ఏ ఆర్మీ స్కూల్ లో అయినా job వస్తుంది.


ఏం చదవాలి? స్క్రీనింగ్ టెస్ట్ కి same CTET syllabus ఉంటుంది. ఎక్సట్రాగా ICT +NEP+ education philosophy. Current event s చదవాలి. CDp + methods కి same ctet సిలబస్ ఉంటుంది. కంటెంట్ కి NCERT బుక్స్ చదవాలి.
👍12
అర్హతలు
TGT, PGT వాళ్ళ కి bed + డిగ్రీ

PRT వాళ్లకి వాళ్లకి. Ded +డిగ్రీ ఉండాలి.

CTET లేకపోయిన పర్వాలేదు.
👍3
ఆర్మీ స్క్రీనింగ్ టెస్ట్ ఎలా పాస్ అవ్వాలి అనీ వీడియో చెయ్యమంటే చేస్తాను 👍👍

exam సెంటర్ హైదరాబాద్ ఓన్లీ. ..! గమనించగలరు. అప్లై స్టార్ట్ అయింది. Awes వెబ్సైటు లో అప్లై చేసుకోవచ్చు 👍
👍74
స్క్రీనింగ్ టెస్ట్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ? వీడియో చేయండి అంటే ఈ కామెంట్ కి లైక్ 👍 ఇవ్వండి
👍161
AP TET + DSC Biology important
👍16❤1
ఆర్మీ screening test apply fee
👍9
ఈ పాయింట్ నోటిఫికేషన్ చాలా క్లియర్ గా ఇచ్చారు. స్క్రీనింగ్ టెస్ట్ రాయడానికి CTET అవసరం లేదు. But జాయిన్ టైం లో CTET సర్టిఫికెట్ compulsory ఉండాలి.
సో CTET సర్టిఫికెట్ లేని వారు ఈ డిసెంబర్ ctet రాయండి.

CTET డిసెంబర్ EXAM నోటిఫికేషన్ అక్టోబర్ లో వస్తుంది.
All the best👍😊
👍35
For english medium students

please follow unit -4 folder
👍6❤1