Forwarded from TeluguTET CTET Classes
YouTube
AWES OST నోటిఫికేషన్ విడుదల..! ll అర్హతలు ll exam డేట్ ll. ARMY public Schools
army school vacancy 2024,army school teacher vacancy 2024,awes army school vacancy 2024,army school vacancy,army school teacher vacancy,army public school vacancy 2024,army school teacher form fill up news,army school teacher recruitment,army public school…
👍11
ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ భర్తీ అనేది మిగిలిన వాటి తో పోలిస్తే చాలా భిన్నo గా. ఉంటుంది.
వేకెన్సీ వచ్చి నప్పుడు మీరు ap / ts. లో ఆర్మీ టీచర్ job లో జాయిన్ అవ్వాలి అంటే
తప్ప కుండా మీ దగ్గర స్కోర్ కార్డు ఉండాలి. స్కోర్ కార్డు స్క్రీ నింగ్ టెస్ట్ exam ఈ ఇయర్ నవంబర్ 24-25 న జరుగును. ఈ స్కోర్ కార్డు లో మీకు ఎంత ఎక్కువ మర్క్స్ వస్తే మీకు దేశంలోని ఏ ఆర్మీ స్కూల్ లో అయినా job వస్తుంది.
ఏం చదవాలి? స్క్రీనింగ్ టెస్ట్ కి same CTET syllabus ఉంటుంది. ఎక్సట్రాగా ICT +NEP+ education philosophy. Current event s చదవాలి. CDp + methods కి same ctet సిలబస్ ఉంటుంది. కంటెంట్ కి NCERT బుక్స్ చదవాలి.

👍12
అర్హతలు
TGT, PGT వాళ్ళ కి bed + డిగ్రీ
PRT వాళ్లకి వాళ్లకి. Ded +డిగ్రీ ఉండాలి.
CTET లేకపోయిన పర్వాలేదు.

👍3
ఆర్మీ స్క్రీనింగ్ టెస్ట్ ఎలా పాస్ అవ్వాలి అనీ వీడియో చెయ్యమంటే చేస్తాను 👍👍
exam సెంటర్ హైదరాబాద్ ఓన్లీ. ..! గమనించగలరు. అప్లై స్టార్ట్ అయింది. Awes వెబ్సైటు లో అప్లై చేసుకోవచ్చు 👍

👍74
స్క్రీనింగ్ టెస్ట్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ? వీడియో చేయండి అంటే ఈ కామెంట్ కి లైక్ 👍 ఇవ్వండి
👍161
తెలుగు గ్రామర్ మీరు ఓన్లీ text బుక్ లోనివే చదవండి 👍👍 వీటి కోసం పబ్లికేషన్స్ బుక్స్ use చేయొద్దు దయచేసి
మనకి exam లో text బుక్ నుండే డైరెక్ట్ అడుగుతాడు

👍58🤝3