సెంట్రల్ జాబ్స్ మనకు రావు అనీ ఆలోచించకండి.
Best ప్రిపేరషన్ ప్లాన్ తో ముందుకు వెళ్ల్వాలి.
అప్పుడు మీరు తెలుగు మీడియం /ఇంగ్లీష్ మీడియం అయినా Army, kvs , nvs , emrs లో జాబ్స్ వస్తాయి.
మీ ప్రణాళిక స్టేట్ DSC పైన అలాగే CTET క్వాలిఫై తో సెంట్రల్ వైపుగా కూడా ఉండాలి.

👍37
ఎవరు కూడా ఒకే చోట ఆగిపోకండి.
ఆంధ్ర వాళ్లు DSc మీద ఇప్పుడు జరగభోయో టెట్ మీద పెట్టండి. మీ దృష్టి
తెలంగాణ లో dsc అయిపోయింది కాబట్టి ఆర్మీ స్క్రీనింగ్ టెస్ట్ nov -23&24 మీద.
రాభోయే kvs నోటిఫికేషన్ మీద పెట్టి మంచిగా లైఫ్ ప్లాన్ చేయండి.
I wish you all the best
నేను ఎప్పుడు మీతో ఉంటాను. ప్రతీ సెంట్రల్., CTET స్టేట్ అన్ని టీచర్ రిలేటెడ్ job నోటిఫికేషన్. ... ప్రిపరేషన్ టిప్స్ అందిస్తాను 😊
thank you
stay connected with youtube
ur's
unissa mam

👍67❤31🤝11🙏4
ఇప్పుడు CTET డిసెంబర్ exam
డిసెంబర్ 15 న జరగనుంది 👍👍 All the best
డిసెంబర్ 15 న జరగనుంది 👍👍 All the best
👍17