TeluguTET CTET classes
15.6K subscribers
1.14K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
ఈరోజు జరిగిన పేపర్ లో ఈ ప్రశ్న as టిస్ వచ్చింది 👍

ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్
👍31
సైకాలాజి నోట్స్ pdf

డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు చేసుకోగలరు 👍

https://drive.google.com/file/d/1MrrGd_1-6BjbCGLU21YH3PqXg-nIxqe-/view?usp=drivesdk
ఇంపార్టెంట్
👍27🙏10❤2
మన స్టూడెంట్ ఒకరికి తెలంగాణ రాష్టం లో SGT పోస్ట్ వచ్చింది అనీ మెసేజ్ చేశారు 🙂 ఇంకా ఎవరికీ TS లో టీచర్ జాబ్స్ వచ్చాయి ప్లీజ్ కామెంట్ చేయండి
👍41❤5👌3🔥1
5E important
👍9
చాలా మంది భాషా పండితులు Ctet apply చేయొచ్చా అనీ అడుగుతున్నారు. చెయ్య వచ్చు మీరు సీటెట్ మీ bed సెకండ్ మెథడాలజీ బట్టి మీరు CTET exam apply చేయండి

డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి
thank you
👍16👌2
అక్టోబర్ 16 last Date
👍13
డిసెంబర్ 15 న స్టేట్స్ లో గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉండడం వాళ్ళ
CTET exam న్ని మరల చేంజ్ చేశారు.

ఈసారి సీ -టెట్ exam
డిసెంబర్ 14 న జరుగుతుంది
👍26👌2
👍40👌7