డిసెంబర్ 15 న స్టేట్స్ లో గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉండడం వాళ్ళ
CTET exam న్ని మరల చేంజ్ చేశారు.
ఈసారి సీ -టెట్ exam
డిసెంబర్ 14 న జరుగుతుంది
CTET exam న్ని మరల చేంజ్ చేశారు.
ఈసారి సీ -టెట్ exam
డిసెంబర్ 14 న జరుగుతుంది
👍26👌2
AP DSC కి CTET 2024 వెయిటేజ్ తీసుకుంటారు 👍
dsc నోటిఫికేషన్ లో మీరు సీ -టెట్ అప్లికేషన్ నెంబర్ పెట్టి apply చేయండి 👍
డాకుమెంట్స్ వెరిఫికేషన్ టైం కీ CTET 2024 సర్టిఫికెట్ వచ్చేస్తుంది 👍
dsc నోటిఫికేషన్ లో మీరు సీ -టెట్ అప్లికేషన్ నెంబర్ పెట్టి apply చేయండి 👍
డాకుమెంట్స్ వెరిఫికేషన్ టైం కీ CTET 2024 సర్టిఫికెట్ వచ్చేస్తుంది 👍
👍25❤1
నేను అందరికీ ఒక మాట చెప్పాలి చాలా మంది CTET అయ్యో లోపు AP DSc అయిపోయేలా వుంది అనీ CTET రాయడం లేదు.
CTET డిసెంబర్ తర్వాత
KVS 2024-25
NVS 2024-25 కీ నోటిఫికేషన్ వస్తుంది
పెర్మనెంట్ టీచర్స్ జాబ్స్ కీ వీటికి స్టేట్ టెట్ లు పనిచేయ్యావు. అన్న విషయం అందరూ గమనించగలరు
సీ -టెట్ ఒక్క సారి పాస్ అవుతే లైఫ్ లాంగ్ వాలిడిటీ ఉంటుంది
సో ded / bed చేసిన వారి దగ్గర AP/TS టెట్ సర్టిఫికెట్స్ తో పాటు
CTET సర్టిఫికెట్ కూడా ఉండాలి
Thank you
ur's
unissa ma'am

👍60🙏1
Kvs females ki age limit 40 ఇయర్స్ అండీ ఎనీ కేటగిరి
అండ్ CTET అప్లై చేయుటకు ఏజ్ లిమిట్ లేదు
అండ్ CTET అప్లై చేయుటకు ఏజ్ లిమిట్ లేదు
👍17
CTET కీ భాషా పండితులు అప్లై చెయ్య వచ్చా? అనీ అడుగుతున్నారు చెయ్య వచ్చు అండీ
మీ bed సెకండ్ మెథడాలజీ ఆధారంగా తీసుకుని మీరు CTET paper -2 అప్లై చేయండి
డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి
మీ bed సెకండ్ మెథడాలజీ ఆధారంగా తీసుకుని మీరు CTET paper -2 అప్లై చేయండి
డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి
👍1
అలాగే
bed / ded
first year / final year చదివే వాళ్లు కూడా అప్లై చెయ్యవచ్చు
bed / ded
first year / final year చదివే వాళ్లు కూడా అప్లై చెయ్యవచ్చు
👍2