TeluguTET CTET classes
15.6K subscribers
1.15K photos
3 videos
498 files
1.28K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
Forwarded from Deleted Account
క్రింది వాటిలో ఏవి దక్షిణాది లో చిట్టచివరి కొండలు?
Anonymous Quiz
6%
జవడి కొండలు
27%
కార్డిమం కొండలు
55%
నీలగిరి కొండలు
12%
నల్లమల కొండలు
Forwarded from Deleted Account
స్ప్రింగ్ ఉత్పత్తిలో క్రింది వాటిలో దేనికి ప్రాధాన్యత లభిస్తుంది?
Anonymous Quiz
13%
ఇత్తడి
44%
ఉక్కు
25%
రాగి
18%
ఇనుము
Forwarded from Deleted Account
వాట్ యంగ్ ఇండియా వాంట్స్ పుస్తక రచయిత ఎవరు?
Anonymous Quiz
18%
ఎల్.కె. అద్వానీ
50%
ఎ.పి.జె. అబ్దుల్ కలామ్
15%
ఆషిస్ నంది
16%
చేతన్ భగత్
Forwarded from Deleted Account
బాణాసంచాలో ఆకుపచ్చ రంగు క్రింది వాటిలో దేని నుంచి వస్తుంది?
Anonymous Quiz
12%
సోడియం ఉప్పులు
22%
కాల్షియం ఉప్పులు
33%
బేరియం ఉప్పులు
33%
పొటాషియమ్ ఉప్పులు
Forwarded from Deleted Account
ఫేస్ పౌడర్ తయారీలో చర్మానికి అతుక్కునేందుకు క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు?
Anonymous Quiz
16%
కాల్షియం స్టియరేట్
13%
గైరికం
41%
కాంజికాభ బంకమట్టి
30%
టాల్క్
Forwarded from Deleted Account
క్రింది వాటిలో ఏది ఒక అస్ఫాటిక పదార్ధం కాదు?
Anonymous Quiz
24%
పాలిమర్
28%
గాజు
37%
రబ్బర్
12%
రాగి
Forwarded from Deleted Account
కస్తూరి జింకలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి?
Anonymous Quiz
17%
హర్యానా
27%
అస్సాం
37%
హిమాచల్ ప్రదేశ్
19%
ఆంధ్రప్రదేశ్
Forwarded from Deleted Account
ఒలింపిక్ ఆటలలో ఏ క్రీడకు వాల్ బార్కర్ కప్ ప్రధానం చేస్తారు?
Anonymous Quiz
15%
బాక్సింగ్
42%
లాంగ్ జంప్
25%
ఈత
17%
హై జంప్
Forwarded from Deleted Account
డెమోగ్రాఫిక్ గ్యాప్ అనేది దేని మధ్య తేడాను చూపుతుంది?
Anonymous Quiz
14%
లింగ నిష్పత్తిలో
56%
జనన మరియు మరణాల సంఖ్య లో
18%
వయస్సులో
12%
స్త్రీల/బాలల నిష్పత్తిలో
Forwarded from Deleted Account
ఎకనామిక్ ప్లానింగ్ దేనికి సంబంధించింది?
Anonymous Quiz
30%
కేంద్ర జాబితా
15%
రాష్ట్ర జాబితా
48%
ఉమ్మడి జాబితా
6%
సారూప్య జాబితా
Forwarded from Deleted Account
ఒక తిర్యక్ తరంగం లోని నిమ్నత లేదా గుల్లను ఏమంటారు?
Anonymous Quiz
21%
తరంగ దైర్గ్యం
56%
శృంగం
19%
తొట్టె
3%
ఏది కాదు
Forwarded from Deleted Account
భారత్ లో అత్యధిక జనాభా గల మెట్రో నగరం ఏది?
Anonymous Quiz
12%
కోల్ కతా
68%
ముంబాయి
7%
చెన్నై
14%
ఢిల్లీ
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
ఏ రాజ్యాంగ సవరణ చట్టం పట్టణ భూ సంస్కరణలకు సంబంధించినది?
Anonymous Quiz
29%
76 వ
31%
77 వ
32%
78 వ
8%
79 వ
Forwarded from Deleted Account
స్వతంత్ర భారతదేశ తొలి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి ఎవరు?
Anonymous Quiz
20%
జాన్ మత్తాయ్
26%
సి.డి. దేశ్ ముఖ్
21%
టి.టి. కృష్ణమాచారి
33%
ఆర్.కె.షన్ముఖం చెట్టి
Forwarded from Deleted Account
"కాంపిటీషన్ సక్సెస్ రెవ్యూ "మాస పత్రిక ప్రచురితమయ్యే ప్రదేశం?
Anonymous Quiz
17%
ముంబాయి
31%
కాన్పూర్
44%
న్యూఢిల్లీ
8%
జోధ పూర్
Forwarded from Deleted Account
ప్రణాళిక సంఘం ఎప్పుడు స్థాపించబడింది?
Anonymous Quiz
14%
15-5-1950
49%
15-3-1950
24%
15-7-1950
14%
15-8-1950
Forwarded from Deleted Account
బయో-డీజిల్ ఏ చెట్ల విత్తనాల నుండి తయారు చేస్తారు?
Anonymous Quiz
3%
మామిడి
28%
కాక్టస్
9%
చింత
61%
జట్రోపా
Forwarded from Deleted Account
సదరమ్ కార్యక్రమం ఎవరికి సంబంధించింది?
Anonymous Quiz
10%
మహిళలు
25%
బాల్య వితంతువులు
47%
వికలాంగులు
18%
బాల మరియు బాలికలు