TeluguTET CTET classes
15.6K subscribers
1.14K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
Important GK for dscఎడ్యుకేషన్ లో (ఆసియా యూనివర్సిటీ ర్యాంక్ -162)
👍18❤2
National Education Day is celebrated on November 11 every year in honor of Maulana Abul Kalam Azad, the first Education Minister of independent India and a prominent educationist.

This day highlights the importance of education in shaping India's future.😊
👍10
Dsc కీ ప్రిపేర్ అయ్యో వారు gk&కరెంటు అఫైర్స్ లో ఎడ్యుకేషన్ కీ సంబందించిన ప్రతీ డే అంటే ఇంపార్టెంట్ డే మరియు ఎడ్యుకేషన్ రంగం లో గల ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి తప్పకుండా చదవగలరు 👍
👍33
CTET డిసెంబర్ కీ ఎంత మంది ప్రిపేర్ అవుతున్నారు? ?

👍 బటన్ ద్వరా తెలియ జేయండి
👍459🙏8🔥2
👍12🔥8❤1
Rote - memorisation అనేది ఒక నెగటివ్ వర్డ్ ఇది మాథ్స్ లో నే కాదు ఏ సబ్జక్ట్స్ లోను చేయించకూడదు. అంటే పిల్లవాడి చేత బట్టి పట్టించకూడదు 👍
👍39
CTET పాస్ అవ్వాలి అనుకునే వారు CTET postive & నెగటివ్ వర్డ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. CTET డిసెంబర్ 1 month plan వీడియో తర్వాత నేను positive & Negative word's వీడియో వేస్తాను 😊
👍89