TeluguTET CTET classes
15.6K subscribers
1.14K photos
3 videos
493 files
1.27K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
Rote - memorisation అనేది ఒక నెగటివ్ వర్డ్ ఇది మాథ్స్ లో నే కాదు ఏ సబ్జక్ట్స్ లోను చేయించకూడదు. అంటే పిల్లవాడి చేత బట్టి పట్టించకూడదు 👍
👍39
CTET పాస్ అవ్వాలి అనుకునే వారు CTET postive & నెగటివ్ వర్డ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. CTET డిసెంబర్ 1 month plan వీడియో తర్వాత నేను positive & Negative word's వీడియో వేస్తాను 😊
👍89
ఆర్మీ OST అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి 👍
వెబ్సైటు లో లాగిన్ అవ్వండి 👍
👍14